01 Wed 20:01 శ్రీలంక ఈస్టర్ పేలుళ్ల కేసులో సంచలనం.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌పైనే ఆరోపణలు పార్లమెంట్‌లో మంత్రి ప్రకటన ఇస్లామిక్ తీవ్రవాదులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఇప్పటికే అరెస్టైన సురేశ్ సల్లే మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఆంక్షలు రాజకీయ లాభం కోసమే కుట్ర పన్నినట్లు ఆరోపణలు
02 Wed 19:45 కేబినెట్ భేటీకి ఒకే కారులో సింధియా, రామ్మోహన్ నాయుడు ఇంధన పొదుపునకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చర్య కార్‌పూలింగ్ విధానాన్ని పాటించిన పలువురు కేంద్ర మంత్రులు కాన్వాయ్‌లు తగ్గించి ఆదర్శంగా నిలవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం ఇంధన భద్రత, సుస్థిరతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంకేతం
03 Wed 19:27 భారీ మూల్యం తప్పదన్న డొనాల్డ్: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు 'మిడిల్ ఈస్ట్ రౌడీ చనిపోయాడు' అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చర్చల విషయంలో జాప్యం చేస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక అమెరికా హెలికాప్టర్ కూల్చివేతతో పెరిగిన ఉద్రిక్తతలు
04 Wed 19:18 మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. అసలు చట్టం ఏమంటోంది? మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కేసు వెల్లడించలేదంటూ వివాదం కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం చర్చలోకి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏ
05 Wed 19:08 పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి పీవోకేలో కుప్పకూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని తెలిపిన పాక్ సైన్యం ప్రమాదంలో హెలికాప్టర్‌లోని సిబ్బంది అందరూ మృతి దాదాపు 21 మంది సైనికులు మరణించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా
06 Wed 19:03 దృశ్యం-3కి నెంబర్ ప్లేట్ తలనొప్పి? అసలేంటీ వివాదం? దృశ్యం 3పై ఫిర్యాదు తన నంబర్ ప్లేట్ వాడారని ఆరోపణ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజీవ్ ఆర్‌సీ కాపీ సమర్పణ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
07 Wed 18:59 జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో అనిత విమర్శలు స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వాడుకోవాలని జగన్ భావించారని విమర్శ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య
08 Wed 18:56 తెలంగాణ కేసు ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. ఏమిటీ కేసు? మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు హైదరాబాద్ కోర్టు కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపణలు దీనిని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రద్దుతో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక లైంగిక వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని మీనాక్షిపై ప్రైవేట్ కంప్లైంట్
09 Wed 18:43 తృణమూల్ రెబెల్ ఎంపీల్లో యుసుఫ్ పఠాన్, శతృఘ్న సిన్హా? టీఎంసీలో ముదిరిన తీవ్ర రాజకీయ సంక్షోభం 19 మంది ఎంపీల తిరుగుబాటు బావుటా యూసుఫ్ పఠాన్, శతృఘ్న సిన్హా ఉన్నట్లు సమాచారం ఎన్డీయే కూటమికి మద్దతిచ్చే యోచనలో ఎంపీలు మమతా బెనర్జీ తగ్గక తప్పని పరిస్థితి
10 Wed 18:31 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి.. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం! గతంలో వీపనగండ్ల వెళ్లినప్పుడు మినీ స్టేడియం కావాలని జూపల్లిని అడిగిన స్థానిక యువత తన సొంత భూమి ఇస్తానని నాడు మాట ఇచ్చిన జూపల్లి రూ. 1.50 కోట్లకు పైగా విలువున్న భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి