01 Wed 19:18 మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. అసలు చట్టం ఏమంటోంది? మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కేసు వెల్లడించలేదంటూ వివాదం కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం చర్చలోకి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏ
02 Wed 19:08 పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి పీవోకేలో కుప్పకూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని తెలిపిన పాక్ సైన్యం ప్రమాదంలో హెలికాప్టర్‌లోని సిబ్బంది అందరూ మృతి దాదాపు 21 మంది సైనికులు మరణించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా
03 Wed 19:03 దృశ్యం-3కి నెంబర్ ప్లేట్ తలనొప్పి? అసలేంటీ వివాదం? దృశ్యం 3పై ఫిర్యాదు తన నంబర్ ప్లేట్ వాడారని ఆరోపణ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజీవ్ ఆర్‌సీ కాపీ సమర్పణ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
04 Wed 18:59 జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో అనిత విమర్శలు స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వాడుకోవాలని జగన్ భావించారని విమర్శ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య
05 Wed 18:56 తెలంగాణ కేసు ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. ఏమిటీ కేసు? మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు హైదరాబాద్ కోర్టు కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపణలు దీనిని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రద్దుతో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక లైంగిక వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని మీనాక్షిపై ప్రైవేట్ కంప్లైంట్
06 Wed 18:43 తృణమూల్ రెబెల్ ఎంపీల్లో యుసుఫ్ పఠాన్, శతృఘ్న సిన్హా? టీఎంసీలో ముదిరిన తీవ్ర రాజకీయ సంక్షోభం 19 మంది ఎంపీల తిరుగుబాటు బావుటా యూసుఫ్ పఠాన్, శతృఘ్న సిన్హా ఉన్నట్లు సమాచారం ఎన్డీయే కూటమికి మద్దతిచ్చే యోచనలో ఎంపీలు మమతా బెనర్జీ తగ్గక తప్పని పరిస్థితి
07 Wed 18:31 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి.. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం! గతంలో వీపనగండ్ల వెళ్లినప్పుడు మినీ స్టేడియం కావాలని జూపల్లిని అడిగిన స్థానిక యువత తన సొంత భూమి ఇస్తానని నాడు మాట ఇచ్చిన జూపల్లి రూ. 1.50 కోట్లకు పైగా విలువున్న భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి
08 Wed 18:27 చమురు మంట, డాలర్ దెబ్బ.. భారీగా పతనమైన బంగారం, వెండి పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణం ఢిల్లీలో తులం బంగారంపై రూ. 4,300 వరకు తగ్గుదల అంతర్జాతీయ మార్కెట్లలోనూ పడిపోయిన పసిడి, వెండి ధరలు పెట్టుబడి సాధనంగా బంగారం ఆకర్షణ కోల్పోతోందన్న నిపుణులు
09 Wed 18:27 బెంగాల్‌లో ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం? సోనియాతో మమత భేటీ తర్వాత రాహుల్‌తో అభిషేక్ సమావేశం విలీనంపై ఊపందుకున్న ఊహాగానాలు బెంగాల్ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీలో తీవ్ర సంక్షోభం విలీనం వార్తలను ఖండించిన తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు
10 Wed 18:19 ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్? క్లాడ్ చెప్పిన సమాధానం ఇదే! ఏఐ కాలంలో చదువులపై పెద్ద చర్చ చాట్‌బాట్ క్లాడ్ ఆసక్తికరమైన సూచనలు గణితం నేర్చుకుంటే ఎన్నో అవకాశాలు బయోటెక్నాలజీ రంగానికి తిరుగులేని భవిష్యత్తు పవర్ ఇంజనీరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్