ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి
    01 Wed 19:08

    పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి

    • పీవోకేలో కుప్పకూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్
    • సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని తెలిపిన పాక్ సైన్యం
    • ప్రమాదంలో హెలికాప్టర్‌లోని సిబ్బంది అందరూ మృతి
    • దాదాపు 21 మంది సైనికులు మరణించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా
  • దృశ్యం-3కి నెంబర్‌ ప్లేట్‌ తలనొప్పి? అసలేంటీ వివాదం?
    02 Wed 19:03

    దృశ్యం-3కి నెంబర్‌ ప్లేట్‌ తలనొప్పి? అసలేంటీ వివాదం?

    • దృశ్యం 3పై ఫిర్యాదు
    • తన నంబర్ ప్లేట్ వాడారని ఆరోపణ
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజీవ్
    • ఆర్‌సీ కాపీ సమర్పణ
    • సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
  • జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత
    03 Wed 18:59

    జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత

    • జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో అనిత విమర్శలు
    • స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వాడుకోవాలని జగన్ భావించారని విమర్శ
    • కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య
  • తెలంగాణ కేసు ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. ఏమిటీ కేసు?
    04 Wed 18:56

    తెలంగాణ కేసు ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. ఏమిటీ కేసు?

    • మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు
    • హైదరాబాద్ కోర్టు కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపణలు
    • దీనిని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ
    • నామినేషన్ రద్దుతో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
    • లైంగిక వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని మీనాక్షిపై ప్రైవేట్ కంప్లైంట్
  • తృణమూల్‌ రెబెల్‌ ఎంపీల్లో యుసుఫ్‌ పఠాన్‌, శతృఘ్న సిన్హా?
    05 Wed 18:43

    తృణమూల్‌ రెబెల్‌ ఎంపీల్లో యుసుఫ్‌ పఠాన్‌, శతృఘ్న సిన్హా?

    • టీఎంసీలో ముదిరిన తీవ్ర రాజకీయ సంక్షోభం
    • 19 మంది ఎంపీల తిరుగుబాటు బావుటా
    • యూసుఫ్‌ పఠాన్, శతృఘ్న సిన్హా ఉన్నట్లు సమాచారం
    • ఎన్డీయే కూటమికి మద్దతిచ్చే యోచనలో ఎంపీలు
    • మమతా బెనర్జీ తగ్గక తప్పని పరిస్థితి
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి.. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం!
    06 Wed 18:31

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి.. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం!

    • గతంలో వీపనగండ్ల వెళ్లినప్పుడు మినీ స్టేడియం కావాలని జూపల్లిని అడిగిన స్థానిక యువత
    • తన సొంత భూమి ఇస్తానని నాడు మాట ఇచ్చిన జూపల్లి
    • రూ. 1.50 కోట్లకు పైగా విలువున్న భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి
  • చమురు మంట, డాలర్ దెబ్బ.. భారీగా పతనమైన బంగారం, వెండి
    07 Wed 18:27

    చమురు మంట, డాలర్ దెబ్బ.. భారీగా పతనమైన బంగారం, వెండి

    • పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణం
    • ఢిల్లీలో తులం బంగారంపై రూ. 4,300 వరకు తగ్గుదల
    • అంతర్జాతీయ మార్కెట్లలోనూ పడిపోయిన పసిడి, వెండి ధరలు
    • పెట్టుబడి సాధనంగా బంగారం ఆకర్షణ కోల్పోతోందన్న నిపుణులు
  • బెంగాల్‌లో ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?
    08 Wed 18:27

    బెంగాల్‌లో ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?

    • సోనియాతో మమత భేటీ తర్వాత రాహుల్‌తో అభిషేక్ సమావేశం
    • విలీనంపై ఊపందుకున్న ఊహాగానాలు
    • బెంగాల్ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీలో తీవ్ర సంక్షోభం
    • విలీనం వార్తలను ఖండించిన తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు
  • ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్‌? క్లాడ్‌ చెప్పిన సమాధానం ఇదే!
    09 Wed 18:19

    ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్‌? క్లాడ్‌ చెప్పిన సమాధానం ఇదే!

    • ఏఐ కాలంలో చదువులపై పెద్ద చర్చ
    • చాట్‌బాట్ క్లాడ్‌ ఆసక్తికరమైన సూచనలు
    • గణితం నేర్చుకుంటే ఎన్నో అవకాశాలు
    • బయోటెక్నాలజీ రంగానికి తిరుగులేని భవిష్యత్తు
    • పవర్ ఇంజనీరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్
  • హైవేలపై బోర్డులు గ్రీన్‌ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసా?
    10 Wed 18:07

    హైవేలపై బోర్డులు గ్రీన్‌ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసా?

    • ప్రశాంతతను ఇచ్చే రంగుగా గ్రీన్‌ కలర్‌కు గుర్తింపు
    • ఎరుపు, పసుపు రంగులు డ్రైవర్ల దృష్టిని మళ్లిస్తాయి
    • దూరాల వివరాల కోసం పచ్చ రంగు బోర్డులు
    • ప్రకృతిలో గ్రీన్‌ కలర్‌ సులభంగా కలుస్తుంది
    • సురక్షిత ప్రయాణానికి దోహదం చేసే ఆకుపచ్చ రంగు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV