01 Wed 17:11 మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీనష్టాల్లోకి జారుకున్న జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీమెటల్, రియల్టీ షేర్లలో భారీగా అమ్మకాలురాణించిన ఎఫ్‌ఎమ్‌సీజీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లులాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
02 Wed 16:52 చాక్లెట్స్ తినాలనిపిస్తోందా? మీ శరీరం మీకు ఏం చెప్పాలనుకుంటుందో తెలుసా! చాక్లెట్ క్రేవింగ్స్ వెనుక ఆరోగ్య సంకేతాలు డార్క్ చాక్లెట్ కోరుకుంటే మెగ్నీషియం లోపం బ్లడ్ షుగర్ తగ్గితే చాక్లెట్ తినాలనిపిస్తుంది ఒత్తిడి పెరిగితే మెదడు చాక్లెట్ కోరుకుంటుంది హార్మోన్ల మార్పుల వల్ల మహిళల్లో క్రేవింగ్స్
03 Wed 16:52 రివ్యూలు రాయడం ఒక రకమైన ప్రజాసేవ: రామ్ గోపాల్ వర్మ రివ్యూవర్లు సినీ పరిశ్రమ కోసం పని చేసేవాళ్లు కాదన్న వర్మ వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని వ్యాఖ్య సామాన్య ప్రేక్షకుల జేబుకు రక్షణ కవచంలా నిలుస్తున్నారని కితాబు
04 Wed 16:51 మోదీ మైలురాయి.. ఆలయంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యేక పూజలు భారత్‌లో అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానిగా మోదీ రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన ప్రధాని ఈ సందర్భంగా ఆలయంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యేక పూజలు ప్రపంచ సవాళ్ల మధ్య దేశానికి స్థిరమైన నాయకత్వం లభించిందని వ్యాఖ్య
05 Wed 16:40 ఇరాన్ దాడి.. సముద్రంలో చిక్కుకున్న అమెరికా పైలట్లను కాపాడిన డ్రోన్ బోట్ వెనుక భారతీయుడు! హర్ముజ్ జలసంధి సమీపంలో కూలిన అపాచీ హెలికాప్టర్ నీటిలో చిక్కుకున్న ఇద్దరు సిబ్బందిని కాపాడిన యూఎస్ నేవీ డ్రోన్ బోట్ అమెరికా సైనిక చరిత్రలో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఇదే తొలిసారి పైలట్లను కాపాడిన కార్సెయిర్ అనే అటానమస్ డ్రోన్ బోట్ సరోనిక్ టెక్నాలజీస్‌కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న భారత సంతతి ఇంజినీర్
06 Wed 16:30 ‘పెద్ది’ సక్సెస్‌పై అల్లు అర్జున్ పోస్ట్, రామ్ చరణ్ క్రేజీ రిప్లై 'పెద్ది' సినిమా నేపథ్యంలో చరణ్ కు అభినందనలు తెలుపుతూ బన్నీ పోస్ట్ నీ విషెస్ నాకు ఎంతో ప్రత్యేకం అన్న చరణ్ బన్నీ తదుపరి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వెల్లడి
07 Wed 16:19 ప్రైవేట్ చేతుల్లోకి ఇస్రో బాహుబలి రాకెట్.. ఎందుకు? టెక్నాలజీ బదిలీకి ఇన్-స్పేస్ గ్రీన్ సిగ్నల్చంద్రయాన్ ప్రయోగంతో గుర్తింపు పొందిన రాకెట్భవిష్యత్ మిషన్లపై ఇస్రో ప్రత్యేక దృష్టిటెండర్లలో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలుగ్లోబల్ మార్కెట్‌లో భారత్ వాటా పెరిగే అవకాశం
08 Wed 16:09 రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అత్యసవర సమావేశం.. అజెండా ఇదేనా? బెంగాల్ పరిణామాల నేపథ్యంలో భేటీకి రాజకీయ ప్రాధాన్యం ‘ఇండియా’ కూటమిని కాపాడుకోవడంపై చర్చించే అవకాశం ఆర్థిక సంక్షోభంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికలు ప్రాంతీయ పార్టీలతో బంధంపైనా చర్చించే అవకాశం
09 Wed 15:58 మరో రెండు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ సందడి.. భారత్‌లో ఎక్కడ చూడొచ్చంటే? ఈ నెల 12 నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ప్రారంభం చరిత్రలో తొలిసారిగా 48 జట్లతో వరల్డ్‌కప్ టోర్నీ అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్త ఆతిథ్యం కొత్తగా 'రౌండ్ ఆఫ్ 32'తో మారిన ఫార్మాట్ భారత్‌లో టీవీ, ఓటీటీ ప్రసార వివరాలు విడుదల
10 Wed 15:54 ఏపీలో తక్కువ జనాభా అయినా నిధుల్లో టాప్ 3లో ఏపీ: పెమ్మసాని చంద్రశేఖర్ తక్కువ జనాభా ఉన్నప్పటికీ కేంద్ర నిధుల వాటాలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వెల్లడి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.7,700 కోట్లు అందాయన్న కేంద్ర మంత్రి అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని వెల్లడి