01 Wed 14:55 ఏం చేద్దాం?.. రాహుల్‌తో అభిషేక్ బెనర్జీ రహస్య మంతనాలు! తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో సతమతం ఢిల్లీలో నిన్న సోనియాతో మమతా బెనర్జీ భేటీ నేడు అభిషేక్ బెనర్జీ మంతనాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామాలు
02 Wed 14:40 పుట్టినరోజున బాలకృష్ణ కీలక ప్రకటన.. ఒకే వేదికపైకి తెలుగు సీఎంలు, కేంద్ర మంత్రులు జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు సభ హాజరుకానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్యాన్సర్ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకొన్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో కొత్త బ్లాక్, అమరావతిలో నూతన ఆసుపత్రి నిర్మాణంపై ప్రకటన ఆసుపత్రికి పలువురి నుంచి భారీగా విరాళాలు.. స్వీకరించిన బాలయ్య
03 Wed 14:37 బడ్జెట్ ధరలో 8,000mAh బ్యాటరీతో రియల్‌మీ ఫోన్ భారీ బ్యాటరీ ఉన్నా.. స్లిమ్‌గా ఉండే ఫోన్ రూ.18,999 నుంచి ధర ప్రారంభం మొత్తం మూడు వేరియంట్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ ఏఐ కెమెరా
04 Wed 14:29 మోదీ రికార్డుపై ఇటలీ ప్రధాని అభినందనలు.. మరోసారి వైరల్ అయిన 'మెలోడీ' భారత ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసినందుకు మోదీకి ఇటలీ ప్రధాని అభినందనలు ఇరు దేశాల ప్రజల కోసం కలిసి పనిచేస్తామని జార్జియా మెలోనీ ప్రకటన భారత్-ఇటలీ మధ్య 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం'పై చర్చ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌గా మారిన #Melodi హ్యాష్‌ట్యాగ్ మోదీకి 'మెలోడీ' టోఫీ గిఫ్ట్‌గా ఇచ్చిన మెలోనీ.. ఆసక్తికర వీడియో వైరల్
05 Wed 14:18 ‘డైమండ్ క్యాపిటల్’ అని భారత్‌లో ఏ నగరాన్ని అంటారో తెలుసా? భారత వజ్రాల రాజధానిగా సూరత్‌కు గుర్తింపు ప్రపంచంలోని 90 శాతం వజ్రాల పాలిషింగ్ ఇక్కడే సూరత్ వజ్రాలకు దక్కిన జీఐ ట్యాగ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ డైమండ్ బోర్సే టెక్స్‌టైల్స్ రంగంలో ‘సిల్క్ సిటీ’గానూ ప్రసిద్ధి
06 Wed 14:04 కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీస్ అధికారి మృతి ఒంటారియోలో తరుణ్ బాలి అనే పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటన దర్యాప్తులో ఉండగా తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసుల వెల్లడి ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు బాలి మృతి పట్ల కెనడా పోలీస్ సంఘాలు సంతాపం
07 Wed 13:53 ఆ చిట్టీ ఇచ్చింది మీ వాళ్లే: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఆమెపై కేసులు ఉన్నాయనే విషయాన్ని టీకాంగ్రెస్ నేతలే లీక్ చేశారన్న విజయ్‌వర్గీయ
08 Wed 13:44 ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు.. అభినందనగా కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ రికార్డు ఈ విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని ఈ ఘనతపై ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే ప్రత్యేక సమావేశం
09 Wed 13:38 ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన గంటల్లోనే షాక్.. వన్డే సిరీస్ నుండి హార్దిక్ పాండ్యా అవుట్! శనివారం నుంచి ఇండియా - అఫ్ఘనిస్థాన్ మధ్య వన్డే సిరీస్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాత తొడ కండరాల గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందన్న వైద్యులు
10 Wed 13:23 విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం.. 24 గంటల్లోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందించిన మంత్రి ఒక్కో కుటుంబానికి రూ. 1.72 కోట్ల వరకు ప్రయోజనాలు, ఉద్యోగం ఇస్తామన్న పవన్ ప్రమాద కారణాలపై కేంద్ర ఉక్కుశాఖ త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం రూ. 120 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా