ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రూపాయి విలువను కాపాడడానికి ఆర్‌బీఐ బంగారం అమ్మిందా? ఇదీ అసలు నిజం!
    01 Wed 13:57

    రూపాయి విలువను కాపాడడానికి ఆర్‌బీఐ బంగారం అమ్మిందా? ఇదీ అసలు నిజం!

    • బంగారం అమ్మలేదని ప్రకటించిన ఆర్‌బీఐ
    • ఇదే విషయాన్ని స్పష్టం చేసిన కేంద్రం
    • బ్లూమ్‌బెర్గ్‌ నివేదికలో నిజం లేదని స్పష్టీకరణ
    • దేశంలో 880 టన్నుల బంగారం ఉన్నట్లు వెల్లడి
  • ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆడనున్న భారతీయులు వీళ్లే..!
    02 Wed 13:39

    ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆడనున్న భారతీయులు వీళ్లే..!

    • ఫిఫాలో ఆడనున్న ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు
    • ఖతార్ జట్టులో కేరళ కుర్రాడు జంషీద్
    • న్యూజిలాండ్ తరపున ఆడనున్న సర్ప్రీత్ సింగ్
    • ఆస్ట్రేలియా జట్టులో నిషాన్ వేలుపిళ్లైకి చోటు
    • నియాల్ మేసన్‌కు ఖతార్‌ తుది జట్టులో చేజారిన చోటు
  • కివీస్ గడ్డపై టీమిండియా మెగా టూర్.. 40 రోజుల్లో 12 మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
    03 Wed 13:27

    కివీస్ గడ్డపై టీమిండియా మెగా టూర్.. 40 రోజుల్లో 12 మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

    • ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు
    • మొత్తం 12 మ్యాచ్‌లతో కూడిన అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్‌కు రంగం సిద్ధం
    • 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లలో తలపడనున్న ఇరు జట్లు
    • భారత్-కివీస్ క్రీడా సంబంధాలకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన
    • అక్టోబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 1న ముగియనున్న 40 రోజుల టూర్
  • ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!
    04 Wed 13:19

    ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!

    • కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
    • 150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు
    • ధరల విషయంలో మార్పులు ఉండబోవన్న అధికారులు
  • ఆరోగ్యమే అసలైన సంపద.. జీవనశైలి మార్చుకోవాలి: సీఎం చంద్రబాబు
    05 Wed 13:11

    ఆరోగ్యమే అసలైన సంపద.. జీవనశైలి మార్చుకోవాలి: సీఎం చంద్రబాబు

    • గుంటూరులో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    • అమరావతిని గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన
    • సంజీవని ప్రాజెక్టు, యూనివర్సల్ హెల్త్ పాలసీ వివరాలు వెల్లడి
    • గత ప్రభుత్వంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని విమర్శ
    • ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు సూచన
  • లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. సుస్మితా సేన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్!
    06 Wed 12:50

    లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. సుస్మితా సేన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్!

    • సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' అనడంపై స్పందించిన మోదీ
    • తానే ఆమెపై ఆధార‌ప‌డ్డాన‌ని వ్యాఖ్య
    • మోదీ ఇంటర్వ్యూ వైరల్ అయిన తర్వాత సుస్మితా సేన్ తొలిసారి పోస్ట్
    • స్నేహితుడు పంపిన బహుమతి గురించి పంచుకున్న సుస్మిత
    • ల‌లిత్ మోదీ ఇష్యూపై మాత్రం మౌనం
  • తెలంగాణకు వర్ష సూచన.. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    07 Wed 12:47

    తెలంగాణకు వర్ష సూచన.. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

    • ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
    • 18 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
    • రేపటి లోగా కేరళ, తమిళనాడును తాకనున్న నైరుతి రుతుపవనాలు
  • ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవ దహనం
    08 Wed 12:45

    ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవ దహనం

    • లెమన్ గ్రీన్‌ రెస్టారెంట్‌లో ఘటన
    • పలువురికి తీవ్ర గాయాలు
    • 37 మందిని కాపాడిన పోలీసులు
    • మంటల్ని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
    • చినపోయిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
  • అబ్బాయ్ సినిమాకు బాబాయ్ ఆశీస్సులు.. 'పెద్ది' కోసం పవన్ స్పెషల్ వీడియో!
    09 Wed 12:42

    అబ్బాయ్ సినిమాకు బాబాయ్ ఆశీస్సులు.. 'పెద్ది' కోసం పవన్ స్పెషల్ వీడియో!

    • 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక విషెస్
    • విజయం ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదల
    • చరణ్ వ్యక్తిత్వాన్ని ఆంజనేయస్వామి స్వరూపంతో పోల్చిన పవన్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ వీడియో
    • బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు
  • తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీర్‌: కేటీఆర్‌
    10 Wed 12:22

    తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీర్‌: కేటీఆర్‌

    • పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌
    • తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీరని వ్యాఖ్య
    • పవన్‌ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చన్న కేటీఆర్‌
    • కానీ, సెక్రటేరియట్‌లో పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV