01 Wed 13:27 కివీస్ గడ్డపై టీమిండియా మెగా టూర్.. 40 రోజుల్లో 12 మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే! ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు మొత్తం 12 మ్యాచ్‌లతో కూడిన అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్‌కు రంగం సిద్ధం 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లలో తలపడనున్న ఇరు జట్లు భారత్-కివీస్ క్రీడా సంబంధాలకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన అక్టోబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 1న ముగియనున్న 40 రోజుల టూర్
02 Wed 13:19 ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి! కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి 150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ధరల విషయంలో మార్పులు ఉండబోవన్న అధికారులు
03 Wed 13:11 ఆరోగ్యమే అసలైన సంపద.. జీవనశైలి మార్చుకోవాలి: సీఎం చంద్రబాబు గుంటూరులో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతిని గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన సంజీవని ప్రాజెక్టు, యూనివర్సల్ హెల్త్ పాలసీ వివరాలు వెల్లడి గత ప్రభుత్వంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని విమర్శ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు సూచన
04 Wed 12:50 లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. సుస్మితా సేన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్! సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' అనడంపై స్పందించిన మోదీ తానే ఆమెపై ఆధారపడ్డానని వ్యాఖ్య మోదీ ఇంటర్వ్యూ వైరల్ అయిన తర్వాత సుస్మితా సేన్ తొలిసారి పోస్ట్ స్నేహితుడు పంపిన బహుమతి గురించి పంచుకున్న సుస్మిత లలిత్ మోదీ ఇష్యూపై మాత్రం మౌనం
05 Wed 12:47 తెలంగాణకు వర్ష సూచన.. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన 18 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం రేపటి లోగా కేరళ, తమిళనాడును తాకనున్న నైరుతి రుతుపవనాలు
06 Wed 12:45 ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవ దహనం లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఘటన పలువురికి తీవ్ర గాయాలు 37 మందిని కాపాడిన పోలీసులు మంటల్ని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది చినపోయిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
07 Wed 12:42 అబ్బాయ్ సినిమాకు బాబాయ్ ఆశీస్సులు.. 'పెద్ది' కోసం పవన్ స్పెషల్ వీడియో! 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక విషెస్ విజయం ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదల చరణ్ వ్యక్తిత్వాన్ని ఆంజనేయస్వామి స్వరూపంతో పోల్చిన పవన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ వీడియో బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు
08 Wed 12:22 తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీర్: కేటీఆర్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీరని వ్యాఖ్య పవన్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చన్న కేటీఆర్ కానీ, సెక్రటేరియట్‌లో పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
09 Wed 12:13 కార్ల్‌సన్‌ను చూస్తే భయమా? ప్రజ్ఞానంద అదిరిపోయే సమాధానం! కార్ల్‌సన్‌ను వరుసగా రెండుసార్లు ఓడించిన ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌ను చూస్తే భయం లేదన్న యువ గ్రాండ్‌మాస్టర్ అతనితో ఆడితే తనలోని బెస్ట్ ఆట బయటకు వస్తుందని వెల్లడి కార్ల్‌సన్ ఎప్పటికీ అత్యుత్తమ ఆటగాడని ప్రశంస
10 Wed 11:43 వీరాభిమానం.. నటుడు విజయ్ విగ్రహానికి పూజలు.. వీడియో వైరల్ తమిళనాడులో నటుడు విజయ్‌కు విగ్రహం పెట్టి పూజలు చేస్తున్న అభిమాని ఇంట్లోని పూజగదిలో విగ్రహాన్ని ప్రతిష్టించిన టీవీకే పార్టీ కార్యకర్త రోజూ హారతి ఇస్తూ చేస్తున్న పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అభిమాని చర్యపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు