01 Tue 13:47 హైదరాబాద్‌లో సభ.. జనసేనకు హైకోర్టులో చుక్కెదురు! హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్న పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో సభను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలు దీంతో అనుమతి నిరాకరించిన పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన జనసేన
02 Tue 13:36 ఐపీఎల్ లో కృనాల్ పాండ్యా అరుదైన ఘనత.. ఐదు టైటిళ్లతో దిగ్గజాల సరసన! ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రోహిత్, ధోనీ వంటి దిగ్గజాల సరసన ఎలైట్ క్లబ్ లో చేరిక ముంబై ఇండియన్స్ తో మూడు, ఆర్సీబీతో రెండు టైటిళ్లు సాధించిన కృనాల్ వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డ్
03 Tue 13:17 రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ క్రికెటర్లను కొంటున్నారు: గవాస్కర్ స్థానిక లీగ్ ప్రదర్శనలపై ఆధారపడొద్దన్న క్రికెట్ దిగ్గజం ఏజెంట్ల మాటలతో ఫ్రాంచైజీలు మోసపోతున్నారని వెల్లడి ఐపీఎల్ బౌలింగ్ ప్రమాణాలు చాలా ఎక్కువ అని విశ్లేషణ తక్కువ నాణ్యత గల ప్లేయర్లు దొరికిపోతున్నారన్న సన్నీ ఒకే మ్యాచ్ హీరోలకు మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దని స్పష్టీకరణ
04 Tue 13:13 భారత్‌కు వచ్చే విదేశీయులకు కొత్త రూల్స్.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు భారత్‌లో విదేశీయుల బసపై కొత్త నిబంధనలు 180 రోజుల గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ తప్పనిసరి గతంలో గడువు ముగిశాక 14 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు విదేశీ తల్లిదండ్రులకు పుట్టే పిల్లల విషయంలోనూ నిబంధనల సవరణ
05 Tue 13:03 దావూద్‌కు పాక్ ఐఎస్ఐ అండ.. కరాచీ నుంచే భారత్‌పై కుట్రలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు దావూద్ ఇబ్రహీంకు చెందిన భారీ టెర్రర్ మాడ్యూల్‌ను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల విచారణలో దావూద్ కరాచీలోని క్లిఫ్టన్‌లోనే నివసిస్తున్నట్లు మరోసారి నిర్ధారణ ఈ ఉగ్రకుట్ర వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి ఢిల్లీ, ముంబై నగరాల్లో దాడులు చేయడమే ఈ ముఠా ప్రధాన లక్ష్యమని తేలిన వైనం
06 Tue 13:00 కేసీఆర్ హయాంలో నిరంకుశత్వం.. ఏపీకి మేము వ్యతిరేకం కాదు: కోదండరాం కేసీఆర్ హయాంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదని కోదండరాం మండిపాటు అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య ఏపీ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదన్న కోదండరాం
07 Tue 12:53 ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: కవిత జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్న కవిత అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ డిమాండ్లను నెరవేర్చకపోతే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిక
08 Tue 12:50 15 ఏళ్లకే ప్రకంపనలు.. ఐపీఎల్ దెబ్బకు డబుల్ అయిన ఫీజు.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదు! భారత క్రికెట్ వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి పెరిగిన క్రేజ్ ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ టైటిల్ దాదాపు రెట్టింపైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు పెరిగిన ఒక్కో డీల్ విలువ కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో పాటు క్యూ కడుతున్న కంపెనీలు
09 Tue 12:33 హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు: వైభవ్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై లలిత్ మోదీ ప్రశంసలు క్రిస్ గేల్, హాలీవుడ్ స్టార్లను మించిపోయే సత్తా ఉందని జోస్యం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని యువ ఆటగాడికి కీలక సూచన ఐపీఎల్ 2026లో 776 పరుగులతో వైభవ్ అద్భుత ప్రదర్శన యువ ప్రతిభను కాపాడటంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
10 Tue 12:31 తిరుమల పవిత్రతపై వైసీపీ తీరుపై సాధు పరిషత్ ఆగ్రహం.. జూన్ 12న తిరుపతిలో మహాసభ! తిరుమల పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందన్న శ్రీనివాసానంద సరస్వతి తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్న సాధువులను దొంగలు అని సంబోధించడంపై ఆగ్రహం