01 Tue 13:13 భారత్‌కు వచ్చే విదేశీయులకు కొత్త రూల్స్.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు భారత్‌లో విదేశీయుల బసపై కొత్త నిబంధనలు 180 రోజుల గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ తప్పనిసరి గతంలో గడువు ముగిశాక 14 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు విదేశీ తల్లిదండ్రులకు పుట్టే పిల్లల విషయంలోనూ నిబంధనల సవరణ
02 Tue 13:03 దావూద్‌కు పాక్ ఐఎస్ఐ అండ.. కరాచీ నుంచే భారత్‌పై కుట్రలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు దావూద్ ఇబ్రహీంకు చెందిన భారీ టెర్రర్ మాడ్యూల్‌ను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల విచారణలో దావూద్ కరాచీలోని క్లిఫ్టన్‌లోనే నివసిస్తున్నట్లు మరోసారి నిర్ధారణ ఈ ఉగ్రకుట్ర వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి ఢిల్లీ, ముంబై నగరాల్లో దాడులు చేయడమే ఈ ముఠా ప్రధాన లక్ష్యమని తేలిన వైనం
03 Tue 13:00 కేసీఆర్ హయాంలో నిరంకుశత్వం.. ఏపీకి మేము వ్యతిరేకం కాదు: కోదండరాం కేసీఆర్ హయాంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదని కోదండరాం మండిపాటు అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య ఏపీ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదన్న కోదండరాం
04 Tue 12:53 ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: కవిత జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్న కవిత అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ డిమాండ్లను నెరవేర్చకపోతే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిక
05 Tue 12:50 15 ఏళ్లకే ప్రకంపనలు.. ఐపీఎల్ దెబ్బకు డబుల్ అయిన ఫీజు.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదు! భారత క్రికెట్ వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి పెరిగిన క్రేజ్ ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ టైటిల్ దాదాపు రెట్టింపైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు పెరిగిన ఒక్కో డీల్ విలువ కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో పాటు క్యూ కడుతున్న కంపెనీలు
06 Tue 12:33 హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు: వైభవ్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై లలిత్ మోదీ ప్రశంసలు క్రిస్ గేల్, హాలీవుడ్ స్టార్లను మించిపోయే సత్తా ఉందని జోస్యం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని యువ ఆటగాడికి కీలక సూచన ఐపీఎల్ 2026లో 776 పరుగులతో వైభవ్ అద్భుత ప్రదర్శన యువ ప్రతిభను కాపాడటంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
07 Tue 12:31 తిరుమల పవిత్రతపై వైసీపీ తీరుపై సాధు పరిషత్ ఆగ్రహం.. జూన్ 12న తిరుపతిలో మహాసభ! తిరుమల పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందన్న శ్రీనివాసానంద సరస్వతి తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్న సాధువులను దొంగలు అని సంబోధించడంపై ఆగ్రహం
08 Tue 12:29 ఈ తిమింగలాన్ని రక్షించడానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు.. కానీ, ఇటీవల వార్తల్లో నిలిచిన ‘తిమ్మీ’ తిమింగలం పొరపాటున అట్లాంటిక్ మహాసముద్రం నుంచి బాల్టిక్ సముద్రంలోకి ఉప్పు శాతం తక్కువ, లోతు తక్కువ ఉండడంతో అనారోగ్యం రూ.13 కోట్లు ఖర్చు చేసి తరలించినా దక్కని ప్రాణం
09 Tue 12:04 తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలన్న చంద్రబాబు హైదరాబాద్, అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని ఆకాంక్ష రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపు
10 Tue 12:01 సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా.. బాలీవుడ్‌లో మొదలైన కొత్త వివాదం 'కాలా హిరన్' సినిమా విడుదల ఆపాలని మేకర్స్‌కు సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా ఈ సినిమా నిర్మాణం సోషల్ మీడియాలోని ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని నోటీసులో వెల్లడి సల్మాన్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వైరాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు సమాచారం వివాదాస్పద చిత్రాల నిర్మాత అమిత్ జానీ ఈ సినిమాకు నిర్మాత