01 Tue 12:50 15 ఏళ్లకే ప్రకంపనలు.. ఐపీఎల్ దెబ్బకు డబుల్ అయిన ఫీజు.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదు! భారత క్రికెట్ వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి పెరిగిన క్రేజ్ ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ టైటిల్ దాదాపు రెట్టింపైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు పెరిగిన ఒక్కో డీల్ విలువ కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో పాటు క్యూ కడుతున్న కంపెనీలు
02 Tue 12:33 హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు: వైభవ్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై లలిత్ మోదీ ప్రశంసలు క్రిస్ గేల్, హాలీవుడ్ స్టార్లను మించిపోయే సత్తా ఉందని జోస్యం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని యువ ఆటగాడికి కీలక సూచన ఐపీఎల్ 2026లో 776 పరుగులతో వైభవ్ అద్భుత ప్రదర్శన యువ ప్రతిభను కాపాడటంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
03 Tue 12:31 తిరుమల పవిత్రతపై వైసీపీ తీరుపై సాధు పరిషత్ ఆగ్రహం.. జూన్ 12న తిరుపతిలో మహాసభ! తిరుమల పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందన్న శ్రీనివాసానంద సరస్వతి తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్న సాధువులను దొంగలు అని సంబోధించడంపై ఆగ్రహం
04 Tue 12:29 ఈ తిమింగలాన్ని రక్షించడానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు.. కానీ, ఇటీవల వార్తల్లో నిలిచిన ‘తిమ్మీ’ తిమింగలం పొరపాటున అట్లాంటిక్ మహాసముద్రం నుంచి బాల్టిక్ సముద్రంలోకి ఉప్పు శాతం తక్కువ, లోతు తక్కువ ఉండడంతో అనారోగ్యం రూ.13 కోట్లు ఖర్చు చేసి తరలించినా దక్కని ప్రాణం
05 Tue 12:04 తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలన్న చంద్రబాబు హైదరాబాద్, అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని ఆకాంక్ష రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపు
06 Tue 12:01 సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా.. బాలీవుడ్‌లో మొదలైన కొత్త వివాదం 'కాలా హిరన్' సినిమా విడుదల ఆపాలని మేకర్స్‌కు సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా ఈ సినిమా నిర్మాణం సోషల్ మీడియాలోని ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని నోటీసులో వెల్లడి సల్మాన్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వైరాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు సమాచారం వివాదాస్పద చిత్రాల నిర్మాత అమిత్ జానీ ఈ సినిమాకు నిర్మాత
07 Tue 11:52 పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా ఇక చాలా సులభం.. యూపీఐతో తక్షణమే అకౌంట్‌లోకి! ఈపీఎఫ్ ఖాతాదారులు యూపీఐ ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలో సేవలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వెల్లడి ఉమాంగ్ యాప్ ద్వారా అర్హత ఉన్న బ్యాలెన్స్‌ను తక్షణమే బదిలీ చేసుకునే అవకాశం రోజుల తరబడి నిరీక్షణకు స్వస్తి, క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలోకి నగదు జమ ఈ సేవలు పొందాలంటే యూఏఎన్‌తో ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి
08 Tue 11:40 తెలంగాణ అమరవీరుల త్యాగాల రూపం.. ఆవిర్భావ దినోత్సవాన పవన్ కల్యాణ్ భావోద్వేగ సందేశం! సకల జనుల సంకల్పం.. అమరుల త్యాగాల రూపం తెలంగాణ అన్న పవన్ అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే నిజమైన ప్రగతి అని వ్యాఖ్య తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష
09 Tue 11:38 ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఏది? ప్రపంచంలో కారాబావో అత్యంత తియ్యని మామిడి దీని అసాధారణ తీపికి గిన్నిస్ రికార్డు ఈ పండు ఫిలిప్పీన్స్ దేశానికి చెందింది ఇందులో బ్రిక్స్ చక్కెర స్థాయులు ఎక్కువ ఈ పండు గుజ్జు పీచు లేకుండా ఉంటుంది
10 Tue 11:33 నటి ప్రియాంక మోహన్‌కు కొరియా ప్రభుత్వ అరుదైన గౌరవం కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా ప్రియాంక అరుళ్ మోహన్ నియామకం ఈ గౌరవంపై కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ సంయుక్త ప్రకటన 'మేడ్ ఇన్ కొరియా' చిత్రంలో నటించడమే ఈ అవకాశానికి కారణమని వెల్లడి కొరియా సంస్కృతిని భారతీయులకు చేరువ చేస్తానన్న హీరోయిన్ గత ఏప్రిల్‌లో రాష్ట్రపతి విందులో కొరియా అధ్యక్షుడిని కలిసిన నటి