01 Tue 11:52 పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా ఇక చాలా సులభం.. యూపీఐతో తక్షణమే అకౌంట్‌లోకి! ఈపీఎఫ్ ఖాతాదారులు యూపీఐ ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలో సేవలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వెల్లడి ఉమాంగ్ యాప్ ద్వారా అర్హత ఉన్న బ్యాలెన్స్‌ను తక్షణమే బదిలీ చేసుకునే అవకాశం రోజుల తరబడి నిరీక్షణకు స్వస్తి, క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలోకి నగదు జమ ఈ సేవలు పొందాలంటే యూఏఎన్‌తో ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి
02 Tue 11:40 తెలంగాణ అమరవీరుల త్యాగాల రూపం.. ఆవిర్భావ దినోత్సవాన పవన్ కల్యాణ్ భావోద్వేగ సందేశం! సకల జనుల సంకల్పం.. అమరుల త్యాగాల రూపం తెలంగాణ అన్న పవన్ అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే నిజమైన ప్రగతి అని వ్యాఖ్య తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష
03 Tue 11:38 ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఏది? ప్రపంచంలో కారాబావో అత్యంత తియ్యని మామిడి దీని అసాధారణ తీపికి గిన్నిస్ రికార్డు ఈ పండు ఫిలిప్పీన్స్ దేశానికి చెందింది ఇందులో బ్రిక్స్ చక్కెర స్థాయులు ఎక్కువ ఈ పండు గుజ్జు పీచు లేకుండా ఉంటుంది
04 Tue 11:33 నటి ప్రియాంక మోహన్‌కు కొరియా ప్రభుత్వ అరుదైన గౌరవం కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా ప్రియాంక అరుళ్ మోహన్ నియామకం ఈ గౌరవంపై కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ సంయుక్త ప్రకటన 'మేడ్ ఇన్ కొరియా' చిత్రంలో నటించడమే ఈ అవకాశానికి కారణమని వెల్లడి కొరియా సంస్కృతిని భారతీయులకు చేరువ చేస్తానన్న హీరోయిన్ గత ఏప్రిల్‌లో రాష్ట్రపతి విందులో కొరియా అధ్యక్షుడిని కలిసిన నటి
05 Tue 11:13 విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం: కేటీఆర్ జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన రోజు అన్న కేటీఆర్ తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమనే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేసిందని వ్యాఖ్య తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంలా నిలబడిందన్న కేటీఆర్
06 Tue 11:11 దేశంలోనే 32,000 టన్నుల పసిడి.. ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దాం: ప్రధాని మోదీ పిలుపు ఇళ్లలో, ఆలయాల్లో ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని మోదీ పిలుపు బంగారం దిగుమతులు తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడటమే లక్ష్యం ఒక శాతం బంగారం రీసైకిల్ చేసినా దిగుమతులు 30% తగ్గుతాయని నిపుణుల అంచనా దేశంలో 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా ప్రధాని పిలుపును స్వాగతించిన జ్యువెలరీ సంఘాలు, పరిశ్రమ వర్గాలు
07 Tue 11:07 జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్ కల్యాణ్ మీడియా సమావేశం సాయంత్రం 4:30-5:30 వరకు ప్రెస్ మీట్ తెలంగాణ పోలీసులు దీనికైనా అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య సభకు నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని వెల్లడి
08 Tue 10:56 ‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన వరుస ఫ్లాప్ సినిమాలతో కృతి శెట్టిపై ట్రోలింగ్ ఐరల్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణమన్న కృతి సినిమాల్లో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువని వ్యాఖ్య సక్సెస్‌ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికీ ముందుగా తెలియదని వ్యాఖ్య
09 Tue 10:54 టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే! ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంపికపై చర్చ వైభవ్‌ను అప్పుడే విదేశీ పర్యటనలకు పంపడం సరికాదన్న సంజయ్ మంజ్రేకర్ తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతడికే ఇవ్వాలని సూచన వన్డేల్లో రోహిత్ శర్మ కన్నా మెరుగ్గా ఆడగల సత్తా వైభవ్‌కు ఉందని వ్యాఖ్య రంజీ జట్టులో స్థానం కోసం ఇతర ఆటగాళ్లలాగే అతడూ పోరాడాలని స్పష్టీకరణ
10 Tue 10:47 కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెరుగుదల గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు అంతర్జాతీయ విమానాలకు ఏవియేషన్ ఫ్యూయల్ ధర తగ్గింపు