01 Tue 11:33 నటి ప్రియాంక మోహన్‌కు కొరియా ప్రభుత్వ అరుదైన గౌరవం కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా ప్రియాంక అరుళ్ మోహన్ నియామకం ఈ గౌరవంపై కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ సంయుక్త ప్రకటన 'మేడ్ ఇన్ కొరియా' చిత్రంలో నటించడమే ఈ అవకాశానికి కారణమని వెల్లడి కొరియా సంస్కృతిని భారతీయులకు చేరువ చేస్తానన్న హీరోయిన్ గత ఏప్రిల్‌లో రాష్ట్రపతి విందులో కొరియా అధ్యక్షుడిని కలిసిన నటి
02 Tue 11:13 విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం: కేటీఆర్ జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన రోజు అన్న కేటీఆర్ తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమనే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేసిందని వ్యాఖ్య తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంలా నిలబడిందన్న కేటీఆర్
03 Tue 11:11 దేశంలోనే 32,000 టన్నుల పసిడి.. ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దాం: ప్రధాని మోదీ పిలుపు ఇళ్లలో, ఆలయాల్లో ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని మోదీ పిలుపు బంగారం దిగుమతులు తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడటమే లక్ష్యం ఒక శాతం బంగారం రీసైకిల్ చేసినా దిగుమతులు 30% తగ్గుతాయని నిపుణుల అంచనా దేశంలో 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా ప్రధాని పిలుపును స్వాగతించిన జ్యువెలరీ సంఘాలు, పరిశ్రమ వర్గాలు
04 Tue 11:07 జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్ కల్యాణ్ మీడియా సమావేశం సాయంత్రం 4:30-5:30 వరకు ప్రెస్ మీట్ తెలంగాణ పోలీసులు దీనికైనా అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య సభకు నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని వెల్లడి
05 Tue 10:56 ‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన వరుస ఫ్లాప్ సినిమాలతో కృతి శెట్టిపై ట్రోలింగ్ ఐరల్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణమన్న కృతి సినిమాల్లో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువని వ్యాఖ్య సక్సెస్‌ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికీ ముందుగా తెలియదని వ్యాఖ్య
06 Tue 10:54 టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే! ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంపికపై చర్చ వైభవ్‌ను అప్పుడే విదేశీ పర్యటనలకు పంపడం సరికాదన్న సంజయ్ మంజ్రేకర్ తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతడికే ఇవ్వాలని సూచన వన్డేల్లో రోహిత్ శర్మ కన్నా మెరుగ్గా ఆడగల సత్తా వైభవ్‌కు ఉందని వ్యాఖ్య రంజీ జట్టులో స్థానం కోసం ఇతర ఆటగాళ్లలాగే అతడూ పోరాడాలని స్పష్టీకరణ
07 Tue 10:47 కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెరుగుదల గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు అంతర్జాతీయ విమానాలకు ఏవియేషన్ ఫ్యూయల్ ధర తగ్గింపు
08 Tue 10:43 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ, అమిత్ షా! నేడు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం పోరాట పటిమకు తెలంగాణ ప్రతీక అన్న మోదీ దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్న అమిత్ షా
09 Tue 10:38 సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం ఓఎస్ఎం కాంట్రాక్టుపై సీబీఎస్ఈ నుంచి నివేదిక కోరిన కేంద్రం హైదరాబాద్ సంస్థకు కాంట్రాక్టు కేటాయింపుపై రేగిన వివాదం 12వ తరగతి మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థుల ఆందోళన టెండర్ నిబంధనలు మార్చారంటూ ఆరోపణలు అవకతవకలు తేలితే చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక
10 Tue 10:31 రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ పురోగతిని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని హర్షం 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యమని వెల్లడి 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం