ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశంలోనే 32,000 టన్నుల ప‌సిడి.. ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దాం: ప్రధాని మోదీ పిలుపు
    01 Tue 11:11

    దేశంలోనే 32,000 టన్నుల ప‌సిడి.. ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దాం: ప్రధాని మోదీ పిలుపు

    • ఇళ్లలో, ఆలయాల్లో ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని మోదీ పిలుపు
    • బంగారం దిగుమతులు తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడటమే లక్ష్యం
    • ఒక శాతం బంగారం రీసైకిల్ చేసినా దిగుమతులు 30% తగ్గుతాయని నిపుణుల అంచనా
    • దేశంలో 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా
    • ప్రధాని పిలుపును స్వాగతించిన జ్యువెలరీ సంఘాలు, పరిశ్రమ వర్గాలు
  • జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్‌ కల్యాణ్ మీడియా సమావేశం
    02 Tue 11:07

    జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్‌ కల్యాణ్ మీడియా సమావేశం

    • సాయంత్రం 4:30-5:30 వరకు ప్రెస్‌ మీట్‌
    • తెలంగాణ పోలీసులు దీనికైనా అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య
    • సభకు నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు
    • ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
    • జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని వెల్లడి
  • ‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన
    03 Tue 10:56

    ‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన

    • వరుస ఫ్లాప్ సినిమాలతో కృతి శెట్టిపై ట్రోలింగ్
    • ఐరల్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
    • సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణమన్న కృతి
    • సినిమాల్లో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువని వ్యాఖ్య
    • సక్సెస్‌ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికీ ముందుగా తెలియదని వ్యాఖ్య
  • టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే!
    04 Tue 10:54

    టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే!

    • ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంపికపై చర్చ
    • వైభవ్‌ను అప్పుడే విదేశీ పర్యటనలకు పంపడం సరికాదన్న సంజయ్ మంజ్రేకర్
    • తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతడికే ఇవ్వాలని సూచన
    • వన్డేల్లో రోహిత్ శర్మ కన్నా మెరుగ్గా ఆడగల సత్తా వైభవ్‌కు ఉందని వ్యాఖ్య
    • రంజీ జట్టులో స్థానం కోసం ఇతర ఆటగాళ్లలాగే అతడూ పోరాడాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట
    05 Tue 10:47

    కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట

    • వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
    • ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెరుగుదల
    • గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
    • అంతర్జాతీయ విమానాలకు ఏవియేషన్ ఫ్యూయల్ ధర తగ్గింపు
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ, అమిత్ షా!
    06 Tue 10:43

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ, అమిత్ షా!

    • నేడు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం
    • పోరాట పటిమకు తెలంగాణ ప్రతీక అన్న మోదీ
    • దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్న అమిత్ షా
  • సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం
    07 Tue 10:38

    సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం

    • ఓఎస్ఎం కాంట్రాక్టుపై సీబీఎస్ఈ నుంచి నివేదిక కోరిన కేంద్రం
    • హైదరాబాద్ సంస్థకు కాంట్రాక్టు కేటాయింపుపై రేగిన వివాదం
    • 12వ తరగతి మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థుల ఆందోళన
    • టెండర్ నిబంధనలు మార్చారంటూ ఆరోపణలు
    • అవకతవకలు తేలితే చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక
  • రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ రెడ్డి
    08 Tue 10:31

    రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ రెడ్డి

    • పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
    • ప్రభుత్వ పురోగతిని వివరించిన సీఎం రేవంత్‌ రెడ్డి
    • అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని హర్షం
    • 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యమని వెల్లడి
    • 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం
  • భారత పర్యాటకుల తీరు మారకపోతే కష్టమే.. విదేశాల్లో మనోళ్ల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్‌!
    09 Tue 10:27

    భారత పర్యాటకుల తీరు మారకపోతే కష్టమే.. విదేశాల్లో మనోళ్ల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్‌!

    • విదేశాల్లో భారత పర్యాటకుల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఆందోళన
    • కొందరి అనుచిత ప్రవర్తన వల్ల అందరికీ వీసా నిబంధనలు కఠినం కావొచ్చని హెచ్చరిక
    • పాస్‌పోర్ట్ హక్కుతో పాటు బాధ్యత అని గుర్తుంచుకోవాలని సూచన
    • సోషల్ మీడియా రీల్స్ కోసం పబ్లిక్‌లో వింత చేష్టలు తగదని వ్యాఖ్య
    • అధికారి వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన
  • తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు
    10 Tue 10:17

    తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు

    • గత మూడేళ్లలో 175 శాతం పెరిగిన క్యాన్సర్ రిజిస్ట్రేషన్లు
    • గుట్కా, పొగాకు వాడకమే ప్రధాన కారణమంటున్న వైద్య నిపుణులు
    • క్యాన్సర్ నియంత్రణకు స్విక్కార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు
    • ప్రాథమిక దశలో లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యుల సూచన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV