01 Mon 15:52 ఎందుకు ఈ నిర్లక్ష్యం?: రేవంత్ ప్రభుత్వానికి రాంచందర్ రావు ప్రశ్న ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందన్న రాంచందర్ రావు ధాన్యం పేరుకుపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన బీజేపీ ఆందోళనలతో ప్రభుత్వం కొంత కదిలిందని వ్యాఖ్య
02 Mon 15:48 పిల్లల్లో పొదుపు, ఓపికను పెంచే 4 అద్భుత మార్గాలు! ఆన్‌లైన్ సంస్కృతి వల్ల పిల్లల్లో తగ్గుతున్న ఓపిక చిన్ననాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పడం అవసరం నచ్చిన వస్తువును లక్ష్యంగా పెట్టి పొదుపు నేర్పాలి నిత్యావసరాలు, విలాసాల మధ్య తేడాను వివరించాలి పాకెట్ మనీని పొదుపు పాఠంగా మార్చడం ఉత్తమం
03 Mon 15:32 విమానంలో 'బాంబ్' బ్లూటూత్ హైడ్రామా.. యూటర్న్ తీసుకున్న అమెరికా విమానం బ్లూటూత్ పరికరానికి 'బాంబ్' అని పేరు పెట్టడంతో కలకలం స్పెయిన్ వెళుతున్న విమానం గాల్లోనే వెనక్కి మళ్లింపు న్యూజెర్సీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చిన అధికారులు
04 Mon 15:27 ఆండీ 'ఫ్లవర్' అనుకుంటిరా... ఫైర్! ఆర్సీబీకి 2 టైటిళ్లు తెచ్చిన తెరవెనుక హీరో! వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ ఆండీ ఫ్లవర్ వ్యూహాలతోనే ఆర్సీబీకి రెండు టైటిళ్లు సాధ్యం స్టార్ల సంస్కృతి నుంచి టీమ్ గేమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో మారిన ఫలితాలు భువనేశ్వర్ వంటి అనుభవజ్ఞులు, రసిఖ్ సలామ్ వంటి యువ ఆటగాళ్లతో పటిష్టమైన జట్టు ఫ్లవర్ అత్యుత్తమ కోచ్ అని కొనియాడిన కెప్టెన్ రజత్ పాటిదార్
05 Mon 15:25 45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్.. బంక్ సిబ్బంది నిర్వాకం బయటపడిందిలా..! కాన్పూర్‌లోని పెట్రోల్ బంకులో ఇంధన తారుమారు కలకలం నిలదీసిన వాహనదారుడు.. సాకులు చెప్పిన బంక్ సిబ్బంది. కారు కంపెనీ ప్రతినిధిని పిలిపించి ట్యాంక్ సామర్థ్యం నిరూపణ మెషీన్లలో రీడింగ్ మార్చే చిప్‌లు వాడినట్లు అనుమానాలు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో బంకుపై ముమ్మర దర్యాప్తు
06 Mon 15:06 నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ నీట్ రీ-టెస్ట్‌ను కంప్యూటర్ విధానంలో నిర్వహించాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు జూన్ 21న ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం ఈ దశలో మార్పులు చేయడం నిర్వహణాపరంగా కష్టమని కోర్టు వ్యాఖ్య
07 Mon 14:47 ఎయిర్‌ట్రంక్‌కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్ ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ విశాఖలో ఫ్యూచర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం విశాఖను డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడి ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఎయిర్‌ట్రంక్ సంస్థ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఈఓ హామీ
08 Mon 14:46 ప్రభుత్వ వివాహ పథకంలో భాగంగా సామూహిక వివాహంలో బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సామూహిక వివాహాల్లో వివాహమాడిన ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే పేద కుటుంబానికి చెందిన యువతితో ఎమ్మెల్యే వివాహం ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే నిర్ణయాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి
09 Mon 14:37 చాట్‌జీపీటీ, జెమినీ సాయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు? ఏఐ సాయంతో హిబ్రూ భాషలో ఫిషింగ్ మెసేజ్‌లు F-35 యుద్ధ విమానాల సమాచారం కోసం జెమినీ వాడకం క్షిపణులు, డ్రోన్ల నావిగేషన్ సిస్టమ్‌లో ఏఐ సాంకేతికత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ వీడియోలు యూఏఈ, బహ్రెయిన్‌లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు
10 Mon 14:33 మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం పెరిగిన వసూళ్లు దిగుమతులపై జీఎస్టీ పెరగగా, దేశీయ వసూళ్లలో స్వల్ప తగ్గుదల రిఫండ్‌ల తర్వాత నికర ఆదాయం రూ.1.67 లక్షల కోట్లుగా నమోదు ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల కాలంలో 6.2 శాతం వృద్ధి