ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పిల్లల్లో పొదుపు, ఓపికను పెంచే 4 అద్భుత మార్గాలు!
    01 Mon 15:48

    పిల్లల్లో పొదుపు, ఓపికను పెంచే 4 అద్భుత మార్గాలు!

    • ఆన్‌లైన్ సంస్కృతి వల్ల పిల్లల్లో తగ్గుతున్న ఓపిక
    • చిన్ననాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పడం అవసరం
    • నచ్చిన వస్తువును లక్ష్యంగా పెట్టి పొదుపు నేర్పాలి
    • నిత్యావసరాలు, విలాసాల మధ్య తేడాను వివరించాలి
    • పాకెట్ మనీని పొదుపు పాఠంగా మార్చడం ఉత్తమం
  • విమానంలో 'బాంబ్' బ్లూటూత్ హైడ్రామా.. యూటర్న్ తీసుకున్న అమెరికా విమానం
    02 Mon 15:32

    విమానంలో 'బాంబ్' బ్లూటూత్ హైడ్రామా.. యూటర్న్ తీసుకున్న అమెరికా విమానం

    • బ్లూటూత్ పరికరానికి 'బాంబ్' అని పేరు పెట్టడంతో కలకలం
    • స్పెయిన్ వెళుతున్న విమానం గాల్లోనే వెనక్కి మళ్లింపు
    • న్యూజెర్సీ ఎమర్జెన్సీ ల్యాండింగ్
    • ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చిన అధికారులు
  • ఆండీ 'ఫ్లవర్' అనుకుంటిరా... ఫైర్! ఆర్సీబీకి 2 టైటిళ్లు తెచ్చిన తెరవెనుక హీరో!
    03 Mon 15:27

    ఆండీ 'ఫ్లవర్' అనుకుంటిరా... ఫైర్! ఆర్సీబీకి 2 టైటిళ్లు తెచ్చిన తెరవెనుక హీరో!

    • వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • కోచ్ ఆండీ ఫ్లవర్ వ్యూహాలతోనే ఆర్సీబీకి రెండు టైటిళ్లు సాధ్యం
    • స్టార్ల సంస్కృతి నుంచి టీమ్ గేమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో మారిన ఫలితాలు
    • భువనేశ్వర్ వంటి అనుభవజ్ఞులు, రసిఖ్ సలామ్ వంటి యువ ఆటగాళ్లతో పటిష్టమైన జట్టు
    • ఫ్లవర్ అత్యుత్తమ కోచ్ అని కొనియాడిన కెప్టెన్ రజత్ పాటిదార్
  • 45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్‌.. బంక్‌ సిబ్బంది నిర్వాకం బయటపడిందిలా..!
    04 Mon 15:25

    45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్‌.. బంక్‌ సిబ్బంది నిర్వాకం బయటపడిందిలా..!

    • కాన్పూర్‌లోని పెట్రోల్ బంకులో ఇంధన తారుమారు కలకలం
    • నిలదీసిన వాహనదారుడు.. సాకులు చెప్పిన బంక్ సిబ్బంది.
    • కారు కంపెనీ ప్రతినిధిని పిలిపించి ట్యాంక్ సామర్థ్యం నిరూపణ
    • మెషీన్లలో రీడింగ్ మార్చే చిప్‌లు వాడినట్లు అనుమానాలు
    • జిల్లా అధికారుల ఆధ్వర్యంలో బంకుపై ముమ్మర దర్యాప్తు
  • నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ
    05 Mon 15:06

    నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ

    • నీట్ రీ-టెస్ట్‌ను కంప్యూటర్ విధానంలో నిర్వహించాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
    • జూన్ 21న ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం
    • ఈ దశలో మార్పులు చేయడం నిర్వహణాపరంగా కష్టమని కోర్టు వ్యాఖ్య
  • ఎయిర్‌ట్రంక్‌కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్
    06 Mon 14:47

    ఎయిర్‌ట్రంక్‌కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్

    • ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ
    • విశాఖలో ఫ్యూచర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం
    • విశాఖను డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడి
    • ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఎయిర్‌ట్రంక్ సంస్థ
    • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఈఓ హామీ
  • ప్రభుత్వ వివాహ పథకంలో భాగంగా సామూహిక వివాహంలో బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి
    07 Mon 14:46

    ప్రభుత్వ వివాహ పథకంలో భాగంగా సామూహిక వివాహంలో బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి

    • సామూహిక వివాహాల్లో వివాహమాడిన ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే
    • పేద కుటుంబానికి చెందిన యువతితో ఎమ్మెల్యే వివాహం
    • ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉపముఖ్యమంత్రి
    • ఎమ్మెల్యే నిర్ణయాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి
  • చాట్‌జీపీటీ, జెమినీ సాయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు?
    08 Mon 14:37

    చాట్‌జీపీటీ, జెమినీ సాయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు?

    • ఏఐ సాయంతో హిబ్రూ భాషలో ఫిషింగ్ మెసేజ్‌లు
    • F-35 యుద్ధ విమానాల సమాచారం కోసం జెమినీ వాడకం
    • క్షిపణులు, డ్రోన్ల నావిగేషన్ సిస్టమ్‌లో ఏఐ సాంకేతికత
    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ వీడియోలు
    • యూఏఈ, బహ్రెయిన్‌లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు
  • మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు
    09 Mon 14:33

    మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు

    • గతేడాది ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం పెరిగిన వసూళ్లు
    • దిగుమతులపై జీఎస్టీ పెరగగా, దేశీయ వసూళ్లలో స్వల్ప తగ్గుదల
    • రిఫండ్‌ల తర్వాత నికర ఆదాయం రూ.1.67 లక్షల కోట్లుగా నమోదు
    • ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల కాలంలో 6.2 శాతం వృద్ధి
  • ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందు హాజరైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
    10 Mon 14:28

    ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందు హాజరైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

    • బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ గతంలో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఫిర్యాదు
    • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీరి నుంచి వివరాలు సేకరించిన సిట్
    • వీరి ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV