01 Mon 12:57 పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ఆయన జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్ పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలను ఖండించిన జనసేన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని నిర్మాత రామ్ తాళ్లూరి వ్యాఖ్య 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని వెల్లడి పవన్ కీర్తిని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ప్రచారమని ఆరోపణ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, పన్నులు సక్రమంగా ఉన్నాయని స్పష్టీకరణ
02 Mon 12:55 అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టం ఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతి ప్రభుత్వం అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు అనిత భరోసా
03 Mon 12:54 బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకంపనలు! కోయంబత్తూరు వ్యాప్తంగా వెలిసిన అన్నామలై రాజకీయ పోస్టర్లు బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు మాజీ అధ్యక్షుడు దూరం కేంద్ర విద్యాశాఖ లాంగ్వేజ్ పాలసీపై అన్నామలై తిరుగుబాటు ఏఐఏడీఎంకేతో విభేదాల వల్లే గతంలో పదవి కోల్పోయిన నేత కొత్త పార్టీ రాబోతుందంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పోస్ట్
04 Mon 12:49 బ్యాంకులు, ఇన్సూరెన్స్‌లలోని మీ సొమ్మును క్లెయిమ్ చేయలేదా?.. ఇలా సులభంగా తెలుసుకోండి! 'యువర్ మనీ, యువర్ రైట్' పేరుతో కేంద్రం కొత్త కార్యక్రమం క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్ల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభం బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లోని డబ్బును సులభంగా గుర్తించే వీలు ఆర్‌బీఐ, ఎస్ఈబీఐ, ఐఆర్‌డీఏఐ ఆధ్వర్యంలోని వనరులకు ఒకే చోట యాక్సెస్
05 Mon 12:21 'మగధీర' సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్ అగర్వాల్! షూటింగ్ కు తన గుర్రం బదల్ ను చరణ్ తెచ్చాడన్న కాజల్ ఆ గుర్రంపై తనను తిప్పేవాడని వెల్లడి బదల్ అని గట్టిగా పిలుస్తూ తనను టీజ్ చేసేవాడన్న కాజల్
06 Mon 12:19 సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక సీనియర్ న్యాయవాదికి పదోన్నతి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం 'ఎక్స్' వేదికగా నియామకాలను ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఇటీవల పెంచిన జడ్జీల సంఖ్య
07 Mon 12:16 ‘ఫోన్లతో ఆన్సర్ షీట్ల స్కానింగ్’.. సీబీఎస్ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ నిప్పులు! సీబీఎస్ఈ టెండర్లలో అవినీతి జరిగిందన్న రాహుల్ ప్రైవేట్ సంస్థ కోసం టెండర్ రూల్స్ మార్చారని విమర్శ మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసినట్లు వెల్లడి పోర్టల్ హ్యాక్ చేసి లోపాలను బయటపెట్టిన ఎథికల్ హ్యాకర్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
08 Mon 12:09 'పెద్ది' థియేటర్ల వివాదానికి శుభం కార్డు... దిల్ రాజు థియేటర్లలోనూ చరణ్ సినిమా దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ థియేటర్లలోనూ సినిమా విడుదల నైజాంలో మైత్రి సంస్థకు ఇదే అతిపెద్ద విడుదల అని అంచనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలోనూ 'పెద్ది' ప్రదర్శన ఖరారు టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి
09 Mon 12:05 ఆర్సీబీ డబుల్ ధమాకా.. బెంగళూరులో రాత్రంతా రోడ్లపై ఫ్యాన్స్ హంగామా చూశారా? వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ గతేడాది జరిగిన తొక్కిసలాట విషాదం నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రత పటిష్ఠ బందోబస్త్ మధ్య ప్రశాంతంగా, అదుపు తప్పకుండా అభిమానుల సంబరాలు విషాద ఘటన బాధితులకు జెర్సీ నెం.11, ప్రత్యేక సీట్లతో ఫ్రాంచైజీ నివాళి
10 Mon 11:57 ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదించాడో తెలుసా? ఒకే సీజన్ ద్వారా రూ.2.50 కోట్లకు పైగా సంపాదన రాజస్థాన్ కాంట్రాక్ట్ ద్వారా రూ.1.10 కోట్లు 16 మ్యాచ్‌ల ఫీజుగా రూ.1.20 కోట్లు ప్రజెంటేషన్ సెర్మనీ అవార్డుల ద్వారా రూ.55 లక్షలు ఆరెంజ్ క్యాప్ నగదుతో పాటు కారు