01 Sun 10:43 బెంగాల్‌లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అభిషేక్‌పై దాడితో టీఎంసీకి కొత్త ఊపు? అభిషేక్ బెనర్జీపై దాడితో బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు 1990లో మమతపై జరిగిన దాడిని గుర్తు చేసిన ఘటన రాజకీయ విభేదాలు పక్కనపెట్టి మమతకు అండగా నిలిచిన ఇండియా కూటమి దీదీకి ఫోన్ చేసి మాట్లాడిన రాహుల్ గాంధీ, సంఘీభావం తెలిపిన నేతలు
02 Sun 10:21 హిమాచల్‌లో ఘోర విషాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ ట్యాక్సీ.. ఎనిమిది మంది గల్లంతు! బాధితలు బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తింపు గల్లంతైన వారిలో ఇద్దరు చిన్నారులు జీపీఎస్ ట్రాకింగ్‌తో వెలుగులోకి వచ్చిన ప్రమాదం నో-నెట్‌వర్క్ జోన్ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం
03 Sun 10:16 నచ్చని పనికి 'నో' చెప్పడమే నా సక్సెస్: యామీ గౌతమ్ నమ్మకం లేని పాత్రలకు 'నో' చెప్పడమే తన ఎదుగుదలకు కారణమన్న యామీ గౌతమ్ 'ఊరి', 'బాలా' చిత్రాల తర్వాత కెరీర్ పరంగా నిర్భయంగా మారానని వెల్లడి అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానమే గొప్పదని వ్యాఖ్య
04 Sun 10:09 ‘హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్ క్రికెటర్ నాకు తరచూ మెసేజ్‌లు పంపాడు.. బ్లాక్ చేశా: నటి నేహల్ వదోలియా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ తనకు మెసేజ్‌లు పంపాడని చెప్పిన నటి నేహల్ వదోలియా ఆ క్రికెటర్‌కు విడాకులు అయ్యాయని వెల్లడి సోషల్ మీడియాలో ఎవరా క్రికెటర్? అంటూ నెటిజన్ల చర్చ గతంలో గుజరాతీ నటుడు కరణ్ జోషిపైనా ఆరోపణలు చేసిన నేహల్ పలు ఓటీటీ సిరీస్‌లు, ‘తారక్ మెహతా’ షోతో గుర్తింపు పొందిన నటి
05 Sun 10:08 పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. ముదిరిన వర్గపోరు! పంజాబ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం పార్టీలో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గ విభేదాలు పీసీసీ అధ్యక్షుడు రాజా వారింగ్‌పై అసంతృప్త నేతల అసహనం పీసీసీ చీఫ్, ప్రతిపక్ష నేత పదవుల కోసం తీవ్ర లాబీయింగ్ 2022 నాటి పరిణామాలే పునరావృతం అవుతాయని ఆందోళన
06 Sun 09:56 గాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం 17 ఏళ్ల సూర్యప్రతాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అసద్ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు గాయాలు, మరో నిందితుడి పరారీ అసద్‌పై రూ. 50,000 రివార్డు బక్రీద్ రోజున సూర్యప్రతాప్ హత్య
07 Sun 09:48 ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడి ఏపీలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటానన్న కోమటి జయరాం
08 Sun 09:29 ముంబైలో భర్త రాక్షసత్వం.. భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి కత్తితో దాడి! కుటుంబ కలహాలతో భార్యను గదిలో బంధించిన భర్త గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు పుట్టింటికి పారిపోతే.. వెంటాడి కత్తితో దాడి చేసిన నిందితుడు నిందితుడిపై అప్పటికే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తింపు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
09 Sun 09:27 ఏపీలో జూన్ పెన్షన్లకు రూ.2728 కోట్లు విడుదల.. కొత్తగా 5,606 మందికి లబ్ధి మొత్తం 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు జూన్ పెన్షన్ల కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్ల కేటాయింపు కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,886 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
10 Sun 09:16 నేడు ఐపీఎల్ ఫైనల్.. వర్షం పడితే ఎవరు విజేత? అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ తలపడనున్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు రెండో టైటిల్ కోసం ఇరు జట్లు పోరాటం వర్షంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీకే చాన్స్