ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘స్పెల్లింగ్‌ బీ’ విజేతగా భారత సంతతి కుర్రాడు
    Fri 09:55

    ‘స్పెల్లింగ్‌ బీ’ విజేతగా భారత సంతతి కుర్రాడు

    • 2026 టైటిల్‌ విజేతగా శ్రేయ్ పారిఖ్
    • 32 పదాలతో సరికొత్త రికార్డు
    • మూడోసారి పోటీపడి టైటిల్ కైవసం
    • భారత్‌తో బలమైన బంధం
    • మ్యాథ్స్‌కౌంట్‌ పోటీలకూ ఎంపిక
    Read full story
  • హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారత చమురు ట్యాంకర్
    Fri 09:52

    హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారత చమురు ట్యాంకర్

    • అమెరికా-ఇరాన్ మధ్య చర్చలతో క్రమంగా తగ్గుతున్న ఉద్రిక్తతలు
    • నెలల తరబడి నిలిచిపోయిన రాకపోకలు నెమ్మదిగా పునరుద్ధరణ
    • భారత్ ఇంధన నిల్వలకు, ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాకు ఊరట
    • గల్ఫ్‌లో ఇప్పటికీ రాకపోకల కోసం ఎదురుచూస్తున్న 2,000 నౌకలు
    Read full story
  • ప్రపంచం మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా, భారత్ అండగా ఉంది.. ఇండియ‌న్స్‌కు మాపై పిచ్చి అభిమానం: నెతన్యాహు
    Fri 09:49

    ప్రపంచం మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా, భారత్ అండగా ఉంది.. ఇండియ‌న్స్‌కు మాపై పిచ్చి అభిమానం: నెతన్యాహు

    • అమెరికాలో తగ్గుతున్న ఆదరణ.. భార‌త్‌ను కీర్తించిన ఇజ్రాయెల్ ప్రధాని
    • ప్రపంచంలో ఏ దేశం నుంచీ లేనంతగా, భారత్ నుంచే తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని వ్యాఖ్య
    • గతంలో తన భారత పర్యటనను 'లవ్ ఫెస్ట్'గా అభివర్ణించిన నెతన్యాహు
    • యూఎస్‌లో తన ప్రతిష్ఠ‌ను దెబ్బతీసేందుకు పాక్‌ సోషల్ మీడియా బాట్ ఫామ్స్‌ను వాడుతోందని ఆరోపణ‌
    Read full story
  • భగ్గుమంటున్న ఎండలు.. ధరలు పెరిగినా దూసుకుపోతున్న అమ్మకాలు!
    Fri 09:44

    భగ్గుమంటున్న ఎండలు.. ధరలు పెరిగినా దూసుకుపోతున్న అమ్మకాలు!

    • దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వేసవి ఉత్పత్తుల అమ్మకాలు
    • ధరలు 5-10 శాతం పెరిగినా తగ్గని ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు
    • క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రెట్టింపైన ఐస్‌క్రీమ్‌ల అమ్మకాలు
    • విలాసం నుంచి నిత్యావసరంగా మారిన కూలింగ్ ఉపకరణాలు
    • తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనానికే ప్రజల తొలి ప్రాధాన్యం
    Read full story
  • కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు కార్మికుల మృతి!
    Fri 09:40

    కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు కార్మికుల మృతి!

    • యూపీలోని హమీర్‌పూర్‌ జిల్లాలో ఘటన
    • బెట్వా నదిపై నిర్మిస్తున్న వంతెన
    • గాలివాన ధాటికి కూలిన  బ్రిడ్జి
    • మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం
    Read full story
  • కర్ణాటకలో 'కేరళ మోడల్'.. సీనియర్ మంత్రులకు డీకే శివకుమార్ షాక్?
    Fri 09:27

    కర్ణాటకలో 'కేరళ మోడల్'.. సీనియర్ మంత్రులకు డీకే శివకుమార్ షాక్?

    • కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్
    • ముందస్తు ఒప్పందం మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య
    • మంత్రివర్గంలో భారీ ప్రక్షాళణకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
    • 'కేరళ మోడల్' తరహాలో పలువురు సీనియర్లకు ఉద్వాసన పలికే అవకాశం
    • యువతకు, కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ యోచన
    Read full story
  • వీసా పొందడంలో మూడుసార్లు విఫలం.. నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ సొంతం!
    Fri 09:21

    వీసా పొందడంలో మూడుసార్లు విఫలం.. నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ సొంతం!

    • ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన సెమీకండక్టర్ దిగ్గజం మైక్రాన్
    • స్ఫూర్తిదాయక ప్రస్థానంతో వార్తల్లో నిలిచిన భారత సంతతి సీఈఓ సంజయ్ మెహ్రోత్రా
    • యువకుడిగా మూడుసార్లు అమెరికా వీసా తిరస్కరణకు గురైన వైనం
    • తండ్రి పట్టుదలతో వీసా పొంది సిలికాన్ వ్యాలీలో అద్భుతాలు సృష్టించిన సంజయ్ 
    • ఏఐ టెక్నాలజీకి పెరిగిన డిమాండ్‌తో మైక్రాన్ షేర్లు రికార్డు స్థాయికి
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 2,000 నౌకలు
    Fri 09:15

    హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 2,000 నౌకలు

    • ఉద్రిక్తతలు తగ్గడంతో బయటకు వచ్చేందుకు నిరీక్షణ
    • నౌకల రాకపోకలు మొదలైతే తగ్గనున్న చమురు ధరలు
    • వెల్లడించిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్
    • జలసంధిపై టోల్ విధించబోమని ఒమన్ హామీ
    Read full story
  • సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం.. మళ్లీ ఢిల్లీ చేరిన కీలక నేతలు!
    Fri 09:12

    సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం.. మళ్లీ ఢిల్లీ చేరిన కీలక నేతలు!

    • ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్‌ ‌
    • ఢిల్లీకి చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌
    • తదుపరి చర్యలపై అధిష్ఠానంతో చర్చలు
    • జూన్‌ 1 లేదా 4న డీకే ప్రమాణస్వీకారం అంటూ ప్రచారం
    • రాజ్యసభ సీటుపై సిద్దరామయ్య సైలెన్స్‌
    Read full story
  • ఆ మూడు డిమాండ్లు ఒప్పుకుంటేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ రెడ్ లైన్స్
    Fri 08:48

    ఆ మూడు డిమాండ్లు ఒప్పుకుంటేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ రెడ్ లైన్స్

    • ఇరాన్‌తో అణు ఒప్పందంపై మూడు కఠిన షరతులు విధించిన ట్రంప్
    • శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై ప్రధానంగా దృష్టి
    • తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగింపుపై కొనసాగుతున్న చర్చలు
    • ఒప్పందంపై తొందరపడొద్దని అధికారులకు ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV