ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 20 ఏళ్ల తర్వాత భారత మామిడిపై జపాన్ నిషేధం... కారణం ఇదే!
    Thu 14:37

    20 ఏళ్ల తర్వాత భారత మామిడిపై జపాన్ నిషేధం... కారణం ఇదే!

    • భారత మామిడి పండ్ల దిగుమతులపై జపాన్ నిషేధం
    • క్వారంటైన్ నిబంధనల్లో లోపాలు ఉన్నాయని గుర్తింపు
    • పశ్చిమాసియా సంక్షోభం, వడగాడ్పులతో ఇప్పటికే కష్టాల్లో ఎగుమతిదారులు
    • యూపీలోని ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్‌లో సమస్యలు
    • ఈ సీజన్‌లో ఎగుమతులు పునరుద్ధరించడం కష్టమేనని అంచనా
    Read full story
  • జీతం ఎటు పోతోందో తెలియట్లేదా?.. మిమ్మల్ని వెంటాడుతున్న 'యాప్ ట్రాప్' ఇదే!
    Thu 14:23

    జీతం ఎటు పోతోందో తెలియట్లేదా?.. మిమ్మల్ని వెంటాడుతున్న 'యాప్ ట్రాప్' ఇదే!

    • యువత జీతాల్లో తెలియకుండానే కోత పెడుతున్న యాప్ సబ్‌స్క్రిప్షన్లు
    • చిన్న మొత్తాలే అయినా నెల చివరికి పెద్ద ఖర్చుగా మారుతున్న వైనం
    • 'యాప్ ట్రాప్' ఎకానమీపై ఆన్‌లైన్‌లో యువత మధ్య విస్తృత చర్చ
    • చాలా యాప్స్‌ను వాడకపోయినా ఆటో-డెబిట్ అవుతున్నాయని ఆవేదన
    • ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్న నిపుణులు
    Read full story
  • సిద్ధరామయ్య రాజీనామా... డీకే శివకుమార్ నివాసంలో సంబరాలు!
    Thu 13:59

    సిద్ధరామయ్య రాజీనామా... డీకే శివకుమార్ నివాసంలో సంబరాలు!

    • కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
    • ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం
    • క్యాబినెట్ సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని భావోద్వేగంతో ప్రకటించిన సిద్ధూ
    • శివకుమార్ నివాసం వద్ద మద్దతుదారుల కోలాహలం, మిఠాయిల పంపిణీ
    • గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో లోక్ భవన్‌లో రాజీనామా సమర్పణ
    Read full story
  • ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నిర్వహిస్తోంది: పవన్ కల్యాణ్
    Thu 13:59

    ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నిర్వహిస్తోంది: పవన్ కల్యాణ్

    • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ నివాళి
    • ప్రజా పక్షం వహించిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడిన పవన్
    • రూ.2కే కిలో బియ్యం పథకంతో పేదల ఆకలి తీర్చారని ప్రశంస
    • ఆ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నడుపుతోందని వెల్లడి
    Read full story
  • బీజేపీలో కీలక మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు
    Thu 13:33

    బీజేపీలో కీలక మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు

    • ఢిల్లీకి హర్ష్ మల్హోత్రా, పంజాబ్‌కు కేవల్ సింగ్ ధిల్లాన్ నియామకం
    • వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కీలక మార్పు
    • హర్యానాకు డాక్టర్ అర్చనా గుప్తా, త్రిపురకు అభిషేక్ దేబ్రాయ్ సారథ్యం
    • జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల తర్వాత ఇదే తొలి పెద్ద పునర్వ్యవస్థీకరణ
    Read full story
  • కెనడాలో భారత యువతి దారుణ హత్య
    Thu 13:23

    కెనడాలో భారత యువతి దారుణ హత్య

    • కెనడాలో గుజరాత్‌కు చెందిన యువతి దారుణ హత్య
    • మృతురాలిని విధి మేఘానిగా గుర్తించిన పోలీసులు
    • ఈ నెల‌ 15న నయాగరా ప్రాంతంలో కత్తితో దాడి
    • ఇంకా తెలియరాని హత్యకు గ‌ల‌ కారణాలు 
    • కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు
    Read full story
  • పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    Thu 13:22

    పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యదైవమన్న బుచ్చయ్య చౌదరి
    • ఎన్టీఆర్ పై వైఎస్సార్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా
    • లోకేశ్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి
    Read full story
  • కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. అన్ని ఎలక్ట్రిక్ కార్లపై లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటన!
    Thu 13:10

    కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. అన్ని ఎలక్ట్రిక్ కార్లపై లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటన!

    • మార్కెట్లోకి 2026 టాటా టియాగో, టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు విడుదల
    • పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు.. ఈవీ ధర రూ. 6.99 లక్షలు
    • టాటా ఎలక్ట్రిక్ వాహనాలపై జీవితకాల, అపరిమిత కిలోమీటర్ల వారంటీ ప్రకటన
    • లాంగ్ రేంజ్ టియాగో ఈవీ ఒక్క చార్జ్‌తో 285 కిలోమీటర్ల రేంజ్‌
    • ఫాస్ట్ చార్జింగ్‌తో 18 నిమిషాల్లోనే 100 కిలోమీటర్ల రేంజ్ పొందే సౌకర్యం
    Read full story
  • చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
    Thu 12:51

    చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు

    • వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న
    • టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం
    • సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ
    Read full story
  • నిన్న‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ త‌ర్వాత‌.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం
    Thu 12:49

    నిన్న‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ త‌ర్వాత‌.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం

    • ఐపీఎల్ ఎలిమినేటర్‌లో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • 29 బంతుల్లో 97 పరుగులతో రాజస్థాన్‌కు ఒంటిచేత్తో విజయం
    • సన్‌రైజర్స్‌పై గెలుపుతో క్వాలిఫయర్ 2కు చేరిన రాయల్స్
    • ఇంకా ఆకలి తీరలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ సంచలనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV