ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'కొత్త సిక్సర్ల మెషిన్' వైభవ్.. కచ్చితంగా ఆ మార్కును అందుకుంటావు: క్రిస్ గేల్
    Thu 09:46

    'కొత్త సిక్సర్ల మెషిన్' వైభవ్.. కచ్చితంగా ఆ మార్కును అందుకుంటావు: క్రిస్ గేల్

    • ఐపీఎల్‌లో కొత్త సిక్సర్ల రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
    • ఒకే సీజన్‌లో 65 సిక్సర్లతో క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
    • వైభవ్‌ ఐపీఎల్‌కు దొరికిన కొత్త సిక్సర్ల మెషిన్ అంటూ యూనివ‌ర్స‌ల్ బాస్ ప్ర‌శంస‌
    • ఎలిమినేటర్‌లో 29 బంతుల్లో 97 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్
    Read full story
  • సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు
    Thu 09:31

    సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు

    • సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం 
    • వివిధ హైకోర్టుల నుంచి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పేర్ల ప్రతిపాదన
    • కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత నియామక ప్రక్రియ పూర్తి
    • కేసుల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
    Read full story
  • బెంగళూరులో లేని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సిద్ధరామయ్య రాజీనామా సమర్పణపై సస్పెన్స్
    Thu 09:20

    బెంగళూరులో లేని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సిద్ధరామయ్య రాజీనామా సమర్పణపై సస్పెన్స్

    • కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు దాదాపు ఖాయం 
    • సిద్ధరామయ్య నేడు రాజీనామా చేసే అవకాశం
    • డిప్యూటీ సీఎం డీకేకు పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయం
    • ఢిల్లీలో జరిగిన వరుస భేటీల అనంతరం సిద్ధరామయ్య అంగీకారం
    • గవర్నర్ అత్యవసర పనిపై ముంబై వెళ్లడంతో రాజీనామా సమయంపై అనిశ్చితి
    Read full story
  • గుజరాత్‌లో దారుణం: భార్య నచ్చలేదని రూ.50 వేలకు అమ్మేసిన భర్త
    Thu 09:08

    గుజరాత్‌లో దారుణం: భార్య నచ్చలేదని రూ.50 వేలకు అమ్మేసిన భర్త

    • మిస్సింగ్ డ్రామాతో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
    • భర్తతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • బాధితురాలిపై లైంగిక దాడి, నగల దోపిడీ
    • టెక్నికల్ సర్వైలెన్స్‌తో కేసును ఛేదించిన అధికారులు
    Read full story
  • చంద్రుడి దక్షిణ ధ్రువంలో భూగర్భ మంచు.. చంద్రయాన్-2 గుర్తింపు!
    Thu 09:05

    చంద్రుడి దక్షిణ ధ్రువంలో భూగర్భ మంచు.. చంద్రయాన్-2 గుర్తింపు!

    • ఏడేళ్లుగా పనిచేస్తున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ ద్వారా కీలక డేటా సేకరణ
    • అహ్మదాబాద్ పీఆర్‌ఎల్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి  
    • భవిష్యత్ యాత్రలకు ఇంధనంగా మారనున్న చంద్రుడిపై నీరు
    • అమెరికా, చైనా వంటి దేశాల లూనార్ మిషన్లకు ఈ ఆవిష్కరణ కీలకం
    Read full story
  • పాక్ మహిళా స్పై హనీట్రాప్‌లో జమ్మూ యువకుడు.. రూ.2,000కు దేశ రహస్యాల అమ్మకం
    Thu 08:57

    పాక్ మహిళా స్పై హనీట్రాప్‌లో జమ్మూ యువకుడు.. రూ.2,000కు దేశ రహస్యాల అమ్మకం

    • పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తున్న జమ్మూ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • స్నాప్‌చాట్‌లో నకిలీ బీఎస్ఎఫ్ అధికారిణిగా పరిచయమై పాక్ మ‌హిళా స్పై హనీట్రాప్
    • తల్లి మొబైల్‌కు వచ్చిన వాట్సాప్ ఓటీపీని షేర్ చేయడంతో పాక్ హ్యాండ్లర్‌కు యాక్సెస్
    • సైనిక స్థావరాల ఫొటోలు, వీడియోలు పంపి రూ.2,000 అందుకున్న యువకుడు
    Read full story
  • రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ చమురు సంస్థలు
    Thu 08:53

    రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ చమురు సంస్థలు

    • అంతర్జాతీయ ధరలు పెరిగినా సామాన్యుడికి ఊరట
    • ఇంధన ధరల స్థిరత్వం కోసం నష్టాన్ని భరిస్తున్న పీఎస్‌యూలు
    • రిటైల్ బంకుల వైపు మళ్లుతున్న పారిశ్రామిక కొనుగోళ్లు
    • అక్రమాలపై కఠిన చర్యలకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
    • దేశంలో ఇంధన కొరత లేదని, పుకార్లు నమ్మవద్దని సూచన
    Read full story
  • హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్
    Thu 08:36

    హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్

    • అది అంతర్జాతీయ జలభాగమని, ఆధిపత్యం చెల్లదని స్పష్టీకరణ
    • ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీశామన్న ట్రంప్
    • ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వ్యాఖ్య
    • దౌత్యమే మొదటి ప్రాధాన్యమన్న అమెరికా విదేశాంగ మంత్రి
    Read full story
  • ఔటైన తర్వాతనే తెలిసింది.. ఆ రికార్డు మిస్ అయ్యాన‌ని: వైభ‌వ్‌
    Thu 08:32

    ఔటైన తర్వాతనే తెలిసింది.. ఆ రికార్డు మిస్ అయ్యాన‌ని: వైభ‌వ్‌

    • సన్‌రైజర్స్‌పై 29 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్ 
    • త్రుటిలో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చేజార్చుకున్న యువ బ్యాటర్
    • ఆ రికార్డు గురించి త‌న ఇన్నింగ్స్ ముగిసిన‌ తర్వాతనే తెసింద‌న్న యువ సంచ‌ల‌నం
    • ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల గేల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
    Read full story
  • పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం.. ఇరాన్‌ సైనిక స్థావరంపై అమెరికా ముందస్తు దాడులు!
    Thu 08:19

    పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం.. ఇరాన్‌ సైనిక స్థావరంపై అమెరికా ముందస్తు దాడులు!

    • డ్రోన్ దాడుల హెచ్చరికల వల్లే దాడులన్న యూఎస్
    • అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపణ
    • ఇరాన్-ఒమన్ ప్రతిపాదనను తిరస్కరించిన అధ్యక్షుడు ట్రంప్
    • అబ్రహం ఒప్పందాల్లో చేరాలంటూ గల్ఫ్ దేశాలపై ఒత్తిడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV