ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోకాపేట్ కొత్తచెరువులో హైడ్రా యాక్షన్.. గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత!
    Tue 13:29

    కోకాపేట్ కొత్తచెరువులో హైడ్రా యాక్షన్.. గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత!

    • కొత్తచెరువును గోల్డ్ ఫిష్ విల్లాస్ ఆక్రమించినట్టు గుర్తింపు
    • భారీ యంత్రాలతో విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత
    • చెరువు చుట్టూ శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తున్న అధికారులు
    Read full story
  • ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
    Tue 13:18

    ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

    • హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం
    • గద్వాల డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు
    • భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
    • సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన జగ్గూభాయ్
    Tue 13:05

    రామ్ చరణ్ 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన జగ్గూభాయ్

    • 'పెద్ది' లో అప్పలసూరి అనే కీలక పాత్రలో నటిస్తున్న జగపతి బాబు 
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల 
    • ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన 
    Read full story
  • మా తెలుగు తల్లి గేయంలో లిరిక్స్ మార్చాల్సిన దుస్థితి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన!
    Tue 13:03

    మా తెలుగు తల్లి గేయంలో లిరిక్స్ మార్చాల్సిన దుస్థితి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన!

    • గోదావరి నది కాలుష్య పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన పవన్
    • పరిశ్రమల వ్యర్థాలతో నదులు మురికి కూపాలుగా మారుతున్నాయని ఆవేదన
    • గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన
    Read full story
  • ఇన్‌స్టా నుంచి 200 పోస్టులు డిలీట్.. కోహ్లీతో రీల్ కూడా మాయం.. అర్ష్‌దీప్‌కు ఏమైంది?
    Tue 12:57

    ఇన్‌స్టా నుంచి 200 పోస్టులు డిలీట్.. కోహ్లీతో రీల్ కూడా మాయం.. అర్ష్‌దీప్‌కు ఏమైంది?

    • ప్రకటనలు, కుటుంబ చిత్రాలు మినహా మిగతావన్నీ తొలగింపు
    • విరాట్ కోహ్లీతో చేసిన వైరల్ రీల్ కూడా డిలీట్‌
    • ఇటీవలి వివాదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు
    • ఐపీఎల్‌లో వైఫల్యం, విమర్శలతోనే సోషల్ మీడియాకు దూరమా?
    Read full story
  • కీవ్‌ను తక్షణమే వీడండి.. అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు!
    Tue 12:55

    కీవ్‌ను తక్షణమే వీడండి.. అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు!

    • రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామన్న రష్యా
    • విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది కీవ్ ను వదిలి వెళ్లాలని అల్టిమేటం
    • దౌత్య సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అమెరికాకు సూచన
    Read full story
  • మోదీ సర్కార్‌కు 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక
    Tue 12:51

    మోదీ సర్కార్‌కు 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక

    • కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంకు 12 ఏళ్లు పూర్తి
    • దేశవ్యాప్తంగా '22 విజయాలు' ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రణాళిక
    • ఇది సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానంగా అభివర్ణించిన కమలదళం
    • 'విధానాల పక్షవాతం' నుంచి దేశం బయటపడిందని కేంద్ర మంత్రుల వ్యాఖ్య
    • వికసిత భారత్ లక్ష్యానికి ఈ 12 ఏళ్ల పాలనే పునాది అని స్పష్టీక‌ర‌ణ‌
    Read full story
  • ఒడిశాలో ఘోర ప్రమాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి దుర్మరణం
    Tue 12:48

    ఒడిశాలో ఘోర ప్రమాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి దుర్మరణం

    • కలహండి జిల్లాలో విషాద ఘటన
    • ఒకరిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మిగతావారు
    • మృతుల్లో ఇంటి యజమాని, ఆయన కుమారుడు
    • బాధితులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
    Read full story
  • వాల్ స్ట్రీట్‌లో ఏఐ పాఠాలు.. రోజుకు రూ. 20 లక్షల సంపాదన!
    Tue 12:29

    వాల్ స్ట్రీట్‌లో ఏఐ పాఠాలు.. రోజుకు రూ. 20 లక్షల సంపాదన!

    • వాల్ స్ట్రీట్‌ బ్యాంకర్లకు ఏఐలో శిక్షణ ఇస్తున్న ఇద్దరు యువకులు
    • ఒక్క రోజు శిక్షణకు 25,000 డాలర్ల ఫీజు వసూలు
    • ఏఐ కారణంగా ఉద్యోగాల కోత.. పెరిగిన నైపుణ్యాల అవసరం
    • గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ
    • సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలకు సేవలు
    Read full story
  • ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి’ అంటున్న ఆనంద్‌ దేవరకొండ.. ‘ఎపిక్‌’ నుంచి మెలోడీ పాట విడుదల
    Tue 12:25

    ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి’ అంటున్న ఆనంద్‌ దేవరకొండ.. ‘ఎపిక్‌’ నుంచి మెలోడీ పాట విడుదల

    • ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య సరికొత్త చిత్రం ‘ఎపిక్’
    • ‘#90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపకల్పన
    • ‘ప్రియసఖి’ అంటూ సాగే పాట విడుదల
    • కేఎస్‌ హరిశంకర్‌ ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడీ
    • లిరిక్స్‌ అందించిన సురేశ్ బానిశెట్టి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV