Mon 08:15 ప్రధాని మోదీకి నేను పెద్ద ఫ్యాన్.. భారత్‌కు ఏం కావాలన్నా ఇస్తాం: ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన అమెరికా అధ్యక్షుడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫోన్‌లో లైవ్‌గా మాట్లాడిన ట్రంప్ మోదీ తన స్నేహితుడని, భారత్‌కు వంద శాతం అండగా ఉంటామని హామీ భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందన్న రూబియో వాణిజ్య, రక్షణ సహకారంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చలు Read full story
Mon 08:06 బీఆర్ఎస్‌ను తేలుతో పోల్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆ పార్టీని చెప్పుతో కొట్టి చంపాలని ప్రజలకు పిలుపు రైతులను ఆదుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శ గోదావరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎంకు బహిరంగ లేఖ Read full story
Mon 07:39 పాకిస్థాన్‌లో రైలుపై బాంబు దాడి మా పనే: బీఎల్ఏ దాడికి బాధ్యత తమదేనని ప్రకటించుకున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఘటనలో 27 మంది మృతి, 131 మందికి పైగా గాయాలు సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు వెల్లడి తమ కమాండరే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ప్రకటించిన బీఎల్ఏ Read full story
Mon 07:25 టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో బస్సులో భరోసా పథకం ప్రారంభం ప్రయాణికుల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం తొలి దశలో 175 బస్సుల్లో నిఘా నేత్రాల అమరిక ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు సంస్థ ప్రణాళిక Read full story
Mon 07:19 డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్... వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేశారు! బెంగళూరులో ఘటన 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ కేటుగాళ్ల వల అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్‌తో వెలుగులోకి వచ్చిన వైనం అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు నిందితుల ఖాతాల్లోని రూ.60 లక్షలు ఫ్రీజ్ Read full story
Mon 07:02 రెండు వారాల్లో నాలుగోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు దేశంలో మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పశ్చిమాసియా ఉద్రిక్తతలతోనే ధరలు పెరుగుతున్నాయని వెల్లడి చమురు కంపెనీల నష్టాలను పూడ్చుకునేందుకే ఈ పెంపు అని వివరణ Read full story
Mon 07:00 సీయూఈటీ పరీక్ష వాయిదా మే 28న జరగాల్సిన సీయూఈటీ-యూజీ పరీక్ష వాయిదా బక్రీద్ సెలవు కారణంగా ఎన్‌టీఏ నిర్ణయం వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న ఎన్‌టీఏ అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని విద్యార్థులకు సూచన Read full story
Mon 06:54 7000 కి.మీ. దూరం నుంచి హైదరాబాద్ రోగికి ఆపరేషన్.. 5జీ టెక్నాలజీతో అద్భుతం! చైనా నుంచి హైదరాబాద్‌లోని రోగికి రోబోటిక్ సర్జరీ వుహాన్‌లోని భారత వైద్యుడి అరుదైన ఆపరేషన్ హైదరాబాద్ ఏఐఎన్‌యూ ఆసుపత్రిలో 63 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స 5జీ ఇంటర్నెట్, రోబోటిక్ టెక్నాలజీతో సాధ్యమైన క్లిష్టమైన శస్త్రచికిత్స దూర ప్రాంత రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇదో ముందడుగు Read full story
Mon 06:47 హైదరాబాద్ లాయర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్ నిందితులను గోవాలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు కారుతో ఢీకొట్టి మొయినుద్దీన్‌ను హత్య చేసిన దుండగులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు Read full story
Mon 06:36 రాహుల్ మెరుపులు, కుల్దీప్ మాయ.. కేకేఆర్‌పై ఢిల్లీ ఘనవిజయం కేకేఆర్‌పై 40 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 30 బంతుల్లో 60 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రహానే పోరాడినా కుప్పకూలిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ చెరో మూడు వికెట్లతో చెలరేగిన ఎంగిడి, కుల్దీప్ యాదవ్ విజయంతో ఐపీఎల్ 2026 ప్రస్థానాన్ని ముగించిన ఢిల్లీ Read full story