Fri 12:57 థార్ కార్లతో బీభత్సం.. విజయవాడలో అమ్మాయి కోసం స్నేహితుల వీరంగం విజయవాడలో నడిరోడ్డుపై ఇద్దరు యువకుల బీభత్సం ఓ యువతి విషయంలో స్నేహితుల మధ్య మొదలైన గొడవ రెండు థార్ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుని వీరంగం ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో మరొకరు భయంతో పరుగులు తీసిన స్థానికులు, వాకర్లు Read full story
Fri 12:53 బలూచిస్థాన్‌పై పాక్ కొత్త ప్లాన్.. లష్కరేతో చేతులు కలిపిన రాజకీయ నేతలు ఆపరేషన్ సిందూర్ దెబ్బకు లష్కరే అతలాకుతలం ఉగ్ర సంస్థను బలోపేతం చేసేందుకు పాక్ ప్లాన్ లష్కరే నేతలతో పాక్ రాజకీయ వర్గాల భేటీ హఫీజ్ సయీద్ స్థానంలో కుమారుడికి బాధ్యతలు బలూచిస్థాన్‌లో శాంతి కోసం లష్కరే సాయం Read full story
Fri 12:28 పెళ్లికి వెళ్లి తిరిగిరాని కుటుంబం... 26 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ! పంజాబ్‌లోని భాక్రా కాలువలో మారుతీ వ్యాన్, నాలుగు అస్థిపంజరాల లభ్యం 2000వ సంవత్సరంలో అదృశ్యమైన మునిలాల్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు స్థానిక డైవర్ చొరవతో వెలుగులోకి వచ్చిన దశాబ్దాల నాటి విషాదం Read full story
Fri 12:25 దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శాంతి ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు Read full story
Fri 12:22 గుండెలే కాదు.. ఊపిరితిత్తులపైనా ఎండ దెబ్బ.. ప్రమాదంలో ఆ వర్గాలు! దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వడగాలులు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం వేడి గాలులు, పెరిగిన కాలుష్యం కారణంగా అధికమవుతున్న శ్వాసకోశ సమస్యలు గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తమా, శ్వాస సంబంధిత బాధితులు పెరిగారని చెబుతున్న వైద్యులు ఆస్తమా రోగులు, వృద్ధులు, బయట పనిచేసే వారికి ముప్పు ఎక్కువని నిపుణుల హెచ్చరిక Read full story
Fri 12:18 సౌదీ, అమెరికాలను మించి.. భారత్‌కు కొత్తగా ఆయిల్ ఇస్తున్న దేశం ఇదే! భారత్‌కు మూడో పెద్ద ఆయిల్ సరఫరాదారుగా వెనిజువెలా రోజుకు 4.17 లక్షల బ్యారెళ్ల సరఫరా చౌక ధరకే దొరుకుతుండటంతో భారత రిఫైనరీల మొగ్గు రష్యా, యూఏఈ మాత్రమే వెనిజువెలా కంటే ముందున్నాయి పశ్చిమాసియా యుద్ధం వల్ల మారిన ఆయిల్ సమీకరణాలు Read full story
Fri 12:15 మహిళా హాస్టల్‌పై 30 మందితో వెళ్లి దాడి: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదు! అమీర్‌పేటలోని లేడీస్ హాస్టల్‌లోకి చొరబాడి దాడి చేసిన శ్రీదేవి భవన యజమాని అయిన శ్రీదేవి తల్లికి, హాస్టల్ నిర్వాహకుడికి కొంత కాలంగా లీగల్ వివాదం కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు Read full story
Fri 11:47 పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా! వరుస పెరుగుదలకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర మరోవైపు పరుగులు పెడుతూనే ఉన్న వెండి ధర హైదరాబాద్‌లో రూ.440 తగ్గిన 24 క్యారెట్ల పసిడి కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగిన రేటు Read full story
Fri 11:45 ‘దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి’.. భోజ్‌శాలలో ఎస్పీ వార్నింగ్ వైరల్ భోజ్‌శాల హిందువులదేనని ఇటీవల హైకోర్టు తీర్పు అంతకుముందు శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేలా అనుమతి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ముస్లింలు అప్పటి వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి ఈ క్రమంలో ఎస్పీ వార్నింగ్ Read full story
Fri 11:43 దాహంతో బస్సును అడ్డగించిన కోతి.. కదిలించిన ఘటన.. ఇదిగో వీడియో! మహారాష్ట్రలో దాహంతో బస్సును అడ్డగించిన కోతి యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన నీళ్లిచ్చి వానరాల దాహం తీర్చిన ప్రయాణికులు వేసవిలో వన్యప్రాణుల సంరక్షణపై తీవ్ర ఆందోళనలు అటవీశాఖ నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు Read full story