Wed 16:11 కమలా పండు తిని పాలు తాగితే ఏమవుతుంది? కమలా పండు తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి హానికరం కొన్ని ఫుడ్ కాంబినేషన్ల వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి పుచ్చకాయను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు గుడ్డు, చక్కెర కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు వస్తాయి ఆహారంలో సరైన కలయికలు పాటించడం ఆరోగ్యానికి ముఖ్యం Read full story
Wed 16:06 ప్రధాని మోదీ పిలుపు.. లగ్జరీ కారును పక్కనపెట్టి సైకిల్ ఎక్కిన జీఎస్టీ ఉన్నతాధికారి.. ఇదిగో వీడియో! ఇంధనం పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపునకు స్పందించిన జీఎస్టీ అధికారి లగ్జరీ కారును వదిలి ఆఫీసుకు సైకిల్‌పై వెళుతున్న డిప్యూటీ కమిషనర్ నరేంద్ర యాదవ్ దేశ హితం కోసం ప్రతి పౌరుడూ తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపు సైకిల్ వాడకం ఆరోగ్యం, పర్యావరణంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలని వ్యాఖ్య ఒక్కరితో మొదలైన మార్పు ప్రజా ఉద్యమంగా మారే సత్తా ఉందని వెల్లడి Read full story
Wed 15:58 అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన అమరావతి నిడమర్రులో బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందించి గ్లోబల్ మెడికల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన ఆదేశాలు అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు వెల్లడి డిసెంబరు నాటికి దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఏపీలో ఏర్పాటు చేస్తామని ప్రకటన Read full story
Wed 15:58 రైతులకు గుడ్ న్యూస్.. పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు క్వింటాల్ వరికి రూ. 2,441గా మద్దతు ధర Read full story
Wed 15:46 చైనాలో ఆకతాయి విద్యార్థుల చేతికి బొమ్మలు... కారణం ఇదే! తల్లిదండ్రుల కష్టాలు తెలియజేసేందుకు చైనాలో ఓ స్కూల్ వినూత్న ప్రయోగం వారం రోజుల పాటు బేబీ డాల్స్‌ను మోస్తూ వాటిని నిజమైన పిల్లల్లా చూసుకోవాలని ఆదేశం మొండి విద్యార్థులలో మార్పు తెచ్చేందుకే ఈ పద్ధతన్న స్కూల్ యాజమాన్యం సుమారు 2.5 కిలోల బరువున్న బొమ్మలను మోస్తూ విద్యార్థులు వ్యాయామాలు ఈ విధానంపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు Read full story
Wed 15:44 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల... పాస్ పర్సెంటేజీ పడిపోయింది! సీబీఎస్ఈ 12వ తరగతి 2026 ఫలితాలు విడుదల గతేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గిన ఉత్తీర్ణత ఈసారి కూడా అబ్బాయిలపై బాలికలదే పైచేయి తిరువనంతపురం రీజియన్‌లో అత్యధిక పాస్ శాతం నమోదు కంపార్ట్‌మెంట్ విద్యార్థుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల Read full story
Wed 15:35 ఐఆర్జీసీని టార్గెట్ చేసిన అమెరికా... రూ.145 కోట్ల బంపర్ బొనాంజా ప్రకటన అమెరికా, ఇరాన్ మధ్య ఆలస్యమవుతున్న శాంతి ఒప్పందం ఈ క్రమంలో ఐఆర్‌జీసీకి సంబంధించి అమెరికా ఆఫర్ గల్ఫ్ దేశాలపై దాడులు చేయకుండా, అణు కార్యక్రమాలు చేపట్టకుండా దెబ్బతీయడమే లక్ష్యమని వెల్లడి Read full story
Wed 15:31 పెద్ద సినిమాలకు కూడా వసూళ్లు తగ్గాయి.. భారీ కలెక్షన్లు నంబర్లు మాత్రమే: బన్నీ వాసు పెద్ద సినిమాల ఆదాయం సగానికి పడిపోయిందన్న బన్నీ వాసు టికెట్ రేట్ల పెరుగుదల వల్లే భారీ నంబర్లు కనిపిస్తున్నాయని వెల్లడి ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో సినిమా కంటెంట్ ఉండటం లేదన్న వాసు Read full story
Wed 15:29 రోజుకు రూ.2 వేలు... హైదరాబాద్ జైల్లో ఒక రోజు ఖైదీగా గడిపే చాన్స్! హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో 'ఫీల్ ది జైల్' కార్యక్రమం ప్రారంభం ఫీజు చెల్లించి 12 లేదా 24 గంటలు జైలులో గడిపే అవకాశం ఖైదీల జీవనశైలి, స్వేచ్ఛ విలువపై అవగాహన కల్పించడమే లక్ష్యం జైలు పరిణామ క్రమాన్ని తెలిపేలా కొత్తగా జైల్ మ్యూజియం ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా Read full story
Wed 15:22 మనం చెత్త సినిమాలు తీస్తున్నాం.. ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు?: రాహుల్ రామకృష్ణ సినిమాల నాణ్యతపై విమర్శలు గుప్పించిన రాహుల్ రామకృష్ణ ప్రేక్షకులు ఎంతో ఖర్చు పెట్టుకుని థియేటర్లకు వస్తున్నారని వ్యాఖ్య నాణ్యమైన వినోదాన్ని అందించకపోతే మళ్లీ థియేటర్లకు రారని హెచ్చరిక Read full story