01 Mon 21:52 'టెక్నాలజీ డే' నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. యువతకు బంపరాఫర్! జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మందికి డీప్‌టెక్ స్కిల్లింగ్‌లో శిక్షణ ఐబీఎం, ఏపీఎస్ఎస్ డీసీ వంటి సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం నాగార్జున వర్సిటీలో ఎన్ఐఈఎల్ఐటీ ఇన్నోవేషన్, స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు ఎన్పీటీఈఎల్ పరీక్షల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులకు అభినందనలు
02 Sat 16:29 ముగ్గురు సీఎంల రహస్య సమావేశంలో ఏ ఒప్పందాలు జరిగాయి?: హరీశ్ రావు చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ భేటీపై హరీష్ స్పందన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చారిత్రక ఒప్పందం అని రేవంత్ అంటున్నారని విమర్శ శిష్యుడు సీఎం అయ్యాడని చంద్రబాబు గుండ్రేవులను తీసుకొస్తున్నారని ఆరోపణ
03 Sat 16:24 వెలిగొండకు నేనే శంకుస్థాపన చేశా.. పూర్తిచేసే బాధ్యత కూడా నాకే వచ్చింది: సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన 'సంజీవని' ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని ప్రజలకు హామీ గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని వెల్లడి ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు మేలని, యువత టెక్నాలజీపై దృష్టి పెట్టాలని పిలుపు
04 Sat 16:07 వరల్డ్ క్రికెట్‌లో వైభవ్ గొప్ప శక్తిగా ఎదుగుతాడు: సంగక్కర ప్రపంచ క్రికెట్‌ను శాసించే సత్తా వైభవ్‌కు ఉందన్న సంగక్కర పేరు, డబ్బు అతణ్ని ప్రభావితం చేయవని వ్యాఖ్య 12 ఏళ్లకే వైభవ్ ప్రతిభను గుర్తించామన్న రాజస్థాన్ డైరెక్టర్ అప్పుడే ఆర్చర్, సందీప్‌లను ధైర్యంగా ఎదుర్కొన్నాడని వెల్లడి
05 Sat 16:04 తెలంగాణకు చల్లని కబురు.. వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు! రానున్న ఏడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఉత్తర, తూర్పు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ హైదరాబాద్‌లో రాత్రికి భారీ వర్షం పడే సూచనలు
06 Sat 16:02 ప్రెగ్నెన్సీ తర్వాత 20 కేజీలు తగ్గింది.. ఆమె సీక్రెట్ ఇదే! ప్రెగ్నెన్సీతో 30 కిలోల బరువు పెరిగిన ఘజల్ అలఘ్ డెలివరీ తర్వాత బరువు 84 కిలోలకు చేరినట్లు వెల్లడి క్రమంగా 20 కిలోలు తగ్గి 63-64 కిలోలకు చేరిక బరువు తగ్గడంలో 80 శాతం పాత్ర ఆహారానిదేనని వ్యాఖ్య మిగిలిన 20 శాతం మాత్రమే వ్యాయామం అని స్పష్టం
07 Sat 15:55 శంషాబాద్‌లో చిరుత భయానికి తెర.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని స్కూల్‌లో చిరుత పులి కలకలం రంగంలోకి దిగి పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు అవి చిరుత అడుగులు కావని, అడవి పందివని స్పష్టీకరణ అధికారుల ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న స్థానిక ప్రజలు
08 Sat 15:43 సినిమాను తలపించిన ఛేజింగ్.. బాలికను చంపి పారిపోయిన డ్రైవర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో 11 ఏళ్ల బాలికను ఢీకొట్టి చంపిన ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోవడంతో 60 కిలోమీటర్ల పాటు 2 గంటలు ఛేజింగ్ రెండు చోట్ల పోలీసుల బ్యారికేడ్లను ఢీకొట్టి తప్పించుకునేందుకు విఫలయత్నం మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో అదుపుతప్పి పోలీసులకు చిక్కిన డ్రైవర్
09 Sat 15:37 అమరావతిలో పేర్ని నాని తదితర వైసీపీ నేతలపై కోడిగుడ్లతో దాడి అమరావతి భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు గో బ్యాక్ వైసీపీ అంటూ కూటమి సానుభూతిపరులు, రైతుల అడ్డగింత లేళ్ల అప్పిరెడ్డి వాహనంపై రాళ్లు రువ్విన రైతులు
10 Sat 15:31 టెన్నిస్ కోర్ట్ నుంచి బోర్డ్‌రూమ్‌కు.. జొకోవిచ్ కొత్త ఇన్నింగ్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కు గ్లోబల్ అడ్వైజర్‌గా జొకోవిచ్ సంస్థ నాయకత్వం, భాగస్వామ్య కంపెనీలతో కలిసి పనిచేయనున్న టెన్నిస్ స్టార్ ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో విస్తరించేందుకు ఉపయోగపడనున్న జొకోవిచ్ అనుభవం రికార్డుస్థాయి 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంతో వింబుల్డన్ బరిలోకి దిగనున్న తరుణంలో ఈ నియామకం క్రీడల్లోని క్రమశిక్షణే వ్యాపారంలోనూ విజయానికి మూలమని వ్యాఖ్య