01 Fri 21:17 రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు: బాలకృష్ణన్ విజయ్‌కు మద్దతుగా గవర్నర్‌కు లేఖను అందజేసినట్లు వెల్లడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌కి గవర్నర్ సూచించారని వెల్లడి బయటి నుంచే మద్దతిస్తామన్న వామపక్షాలు
02 Tue 11:38 పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి పవన్ వల్ల కులాల కుంపటి రాజుకుంటోందన్న నారాయణస్వామి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని ఆరోపణ సాయికృష్ణ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
03 Tue 11:30 అన్నా హజారే అల్టిమేటం.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష జులై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే హెచ్చరిక మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ఫీజుల పెంపు, ఐడీ ప్రూఫ్ తప్పనిసరి చేయడంపై అభ్యంతరం ‘ఒక దరఖాస్తు-ఒక అంశం’ నిబంధనను వ్యతిరేకించిన హజారే కొత్త నిబంధనలు పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆరోపణ
04 Tue 11:27 ఆ విషయంలో నారా లోకేశ్‌తో నన్ను పోల్చడం కరెక్టే: రామ్ చరణ్ 'పెద్ది' సక్సెస్.. రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ నారా లోకేశ్‌తో చరణ్ ప్రస్థానాన్ని పోల్చిన యాంకర్ లోకేశ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అనడాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన చెర్రీ వారసత్వాన్ని కాకుండా స్వయంకృషిని నమ్ముకున్నారని వెల్లడి విమర్శలను అధిగమించి ఎదిగిన తీరులో తమకు సారూప్యతలు ఉన్నాయన్న చరణ్
05 Tue 11:23 ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ ఆదేశం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
06 Tue 11:21 సినిమాల నుంచి నేరుగా సీఎం కాలేదు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నా: విజయ్ అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం వల్లే అధికారంలోకి వచ్చానని వ్యాఖ్య కరూర్ ఘటనలో 41 మంది మృతిపై ఆవేదన సీఏఏ వ్యతిరేకత, సామాజిక న్యాయం కోసం తాము మొదటి నుంచే పోరాడుతున్నామని వెల్లడి
07 Tue 11:13 బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారినా.. ఈ పిల్లి మాత్రం పర్మినెంట్.. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అసలైన బాస్! 2011 నుంచి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉంటున్న లారీ తనకు సేవకుడిగా ఉన్న కైర్ స్టార్మర్ రాజీనామాను ఆమోదించానని లారీ పేరుతో ఉన్న ఖాతాలో సెటైరికల్ పోస్ట్ బ్రిటన్ రాజకీయ గందరగోళంలో లారీ స్థిరత్వానికి చిహ్నంగా మారిందని విశ్లేషణ ఎలుకలను పట్టుకోవడం అధికారిక విధి అయినా రాజకీయ వ్యాఖ్యాతగా లారీకి గుర్తింపు
08 Tue 11:09 గాదె సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక మలుపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసినట్లు గుర్తింపు ఫుటేజ్‌ను భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన దుండగులు డేటా రికవరీకి సిట్ ప్రయత్నాలు, డిలీట్ చేసిన వారిపై విచారణ
09 Tue 11:05 అమరావతికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్న మిథున్ మదనపల్లె మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకుందని మండిపాటు కూటమి పాలనలో మామిడి రైతులు ఎంతో నష్టపోయారని ఆవేదన
10 Tue 10:57 ఇండియా జెర్సీపై తన పేరు చూసి వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక భారత జెర్సీని అందుకుని భావోద్వేగానికి లోనైన స్టార్ బ్యాటర్ భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ అతడిని ఎంపిక చేయకుండా ఉండలేకపోయామన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్