ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
    Thu 19:47

    వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

    • మహిళా స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు
    • రూ.10 లక్షల రుణానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్న సీతక్క
    • 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,228 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు వెల్లడి
    Read full story
  • టాస్ గెలిచిన ఆర్సీబీ.. కీలక మార్పులతో బరిలోకి లక్నో
    Thu 19:34

    టాస్ గెలిచిన ఆర్సీబీ.. కీలక మార్పులతో బరిలోకి లక్నో

    • లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
    • వరుస ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున లక్నో
    • ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలని చూస్తున్న బెంగళూరు
    • గాయాల కారణంగా లక్నో జట్టుకు ఇంగ్లిస్, మోసిన్ ఖాన్ దూరం
    • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ
    Read full story
  • బెంగళూరులో ఆకాశాన్నంటుతున్న లగ్జరీ ఇళ్ల ధరలు... రూ.10 కోట్లకు దక్కేదింతే!
    Thu 19:24

    బెంగళూరులో ఆకాశాన్నంటుతున్న లగ్జరీ ఇళ్ల ధరలు... రూ.10 కోట్లకు దక్కేదింతే!

    • బెంగళూరులో రూ.10 కోట్లకు లభించే లగ్జరీ స్థలం గతేడాదితో పోలిస్తే 3.5 శాతం తగ్గుదల 
    • విలాసవంతమైన ఇళ్ల ధరలు 2025లో 9.4 శాతం పెరిగాయన్న నైట్ ఫ్రాంక్ నివేదిక 
    • ప్రపంచ లగ్జరీ సూచీలో బెంగళూరు 32 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్‌కు చేరిక
    • దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై, ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు
    Read full story
  • "దీదీ, మీరు ఓడిపోలేదు"... మమతా బెనర్జీని కలిసిన అఖిలేష్ యాదవ్
    Thu 19:23

    "దీదీ, మీరు ఓడిపోలేదు"... మమతా బెనర్జీని కలిసిన అఖిలేష్ యాదవ్

    • కోల్‌కతాలో మమతతో పాటు ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీని కలిసిన అఖిలేష్
    • మీ పోరాటం ప్రశంసనీయమైనదంటూ కితాబు
    • బీజేపీ ఓటు హక్కును లాక్కుంటోందని ఆగ్రహం
    Read full story
  • ఆ ఖర్చు తగ్గితేనే ఏపీకి గరిష్ఠ ప్రయోజనం: జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
    Thu 19:11

    ఆ ఖర్చు తగ్గితేనే ఏపీకి గరిష్ఠ ప్రయోజనం: జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం

    • రవాణా వ్యయం తగ్గితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న సీఎం
    • లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయని వెల్లడి
    • ఎల్ నినో ప్రభావంపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచన
    • త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంకేతాలు
    • పారిశ్రామిక పార్కులకు రోడ్, రైల్ కనెక్టివిటీ పెంచాలని ఆదేశం
    Read full story
  • కొడుకు సమాధి వద్ద కన్నీళ్లు.. కన్నబిడ్డల కోసం నటి సెలినా జైట్లీ ఆవేదన
    Thu 19:04

    కొడుకు సమాధి వద్ద కన్నీళ్లు.. కన్నబిడ్డల కోసం నటి సెలినా జైట్లీ ఆవేదన

    • ఆస్ట్రియాలో కొడుకు సమాధి వద్ద నటి సెలినా జైట్లీ కన్నీళ్లు
    • భర్త పీటర్ హాగ్‌తో విడాకుల వివాదం, పిల్లలకు దూరం చేశారని ఆరోపణ
    • కోర్టు ఆదేశాలున్నా ముగ్గురు కుమారులను కనీసం చూడనివ్వడం లేదని ఆవేదన
    • భర్త కెరీర్ కోసం అన్నీ వదులుకుంటే అన్యాయం చేశారని ఆరోపణ
    • ప్రస్తుతం ఆస్ట్రియాలో పిల్లల కోసం న్యాయపోరాటం చేస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • నేను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదు... అందుకే టాప్ హీరో!: సీనియర్ నటుడు శివకృష్ణ
    Thu 18:55

    నేను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదు... అందుకే టాప్ హీరో!: సీనియర్ నటుడు శివకృష్ణ

    • కెరీర్ మొదట్లో చిరంజీవి కన్నా తనకే ఎక్కువ హిట్స్ ఉన్నాయన్న శివకృష్ణ
    • తాను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదని వ్యాఖ్య
    • అవకాశాలు అడగకపోవడం తన తప్పేనని అంగీకారం
    • చిరంజీవి కీలక నిర్ణయాల వల్లే నంబర్ వన్ హీరో అయ్యారన్న శివకృష్ణ
    • సీనియర్ నటుడి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త చర్చ
    Read full story
  • ఇక విద్యా శాఖ మొత్తానికీ ఒకే డ్యాష్‌బోర్డు: మంత్రి నారా లోకేష్.కీలక ప్రకటన
    Thu 18:39

    ఇక విద్యా శాఖ మొత్తానికీ ఒకే డ్యాష్‌బోర్డు: మంత్రి నారా లోకేష్.కీలక ప్రకటన

    • పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం
    • హాజరు, డ్రాపవుట్లు, మధ్యాహ్న భోజనం వివరాలు డ్యాష్‌బోర్డులో అందుబాటు
    • త్వరలో ప్రజలకు సైతం ఈ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెస్తామని స్పష్టీకరణ
    • ఉత్తమ విధానాలకు కలెక్టర్లను మెంటార్లుగా నియమిస్తామన్న సీఎం చంద్రబాబు
    Read full story
  • యజువేంద్ర చాహల్ వేపింగ్ వివాదం: అసలేం జరిగింది?
    Thu 18:38

    యజువేంద్ర చాహల్ వేపింగ్ వివాదం: అసలేం జరిగింది?

    • విమానంలో వేపింగ్ చేసినట్టు చాహల్ పై ఆరోపణలు
    • అర్ష్‌దీప్ షూట్ చేసిన వీడియోలో నోటి దగ్గర ఏదో పెట్టుకున్నట్టు కనిపించిన వైనం
    • వీడియో వివాదాస్పదం కావడంతో ఎడిట్ చేసి కొత్త వీడియో అప్‌లోడ్ చేసిన అర్ష్‌దీప్ 
    Read full story
  • ఆపరేషన్ ముగియలేదు: ఆపరేషన్ సిందూర్‌కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన
    Thu 18:24

    ఆపరేషన్ ముగియలేదు: ఆపరేషన్ సిందూర్‌కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన

    • ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే అన్న త్రివిధ దళాలు
    • దేశ ప్రజలను, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని ఆపరేషన్ స్పష్టం చేసిందని వెల్లడి
    • పాక్‌‍లో ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని ఆపరేషన్ ద్వారా సందేశమిచ్చామని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV