01 Wed 06:32 బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో పేలిన స్కూటర్ జలంధర్‌లోని బీఎస్ఎఫ్ చౌక్ ప్రాంతంలో స్కూటర్‌లో పేలుడు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపిన అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్ ఇది కుట్రకోణమా కాదా అని ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు ఘటనపై ఆప్ ప్రభుత్వం, కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
02 Sat 13:12 మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన షాహిద్, రష్మిక, కృతి సనన్ కాంబినేషన్లో 'కాక్‌టెయిల్ 2' మూవీ ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా లేదన్న షాహిద్
03 Sat 13:10 ఇంగ్లాండ్ వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్‌నెస్ సమస్య! పూర్తి ఫిట్‌నెస్ సాధించని పాండ్య వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న వైనం క్వాడ్రిసెప్స్ గాయంతో మళ్లీ ఇబ్బంది 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంపై బీసీసీఐ దృష్టి నితీష్ కుమార్ రెడ్డిపై ఆశలు
04 Sat 13:09 ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో! ఉండవల్లి గుహల వద్ద 'యోగాంధ్ర' కార్యక్రమం ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, యోగా గురు రాందేవ్ చంద్రబాబును కర్మయోగి అంటూ కొనియాడిన రాందేవ్ మోదీ లక్ష్యాలకు సీఎం సహకారం అద్భుతమన్న యోగా గురు ఆసక్తిగా యోగాసనాలను తిలకించిన ముఖ్యమంత్రి
05 Sat 12:44 'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువనేశ్వరికి సీఎం చంద్రబాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్ భార్య, తల్లి, వ్యాపారవేత్తగా ఆమె మా జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడిన సీఎం భువనేశ్వరి దయ, కరుణ ఎందరికో ఆదర్శమని ప్రశంస నీలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం నా అదృష్టమంటూ పోస్ట్
06 Sat 12:43 యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలు ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్న వెంకయ్య నాయుడు మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం యోగా అని వ్యాఖ్య
07 Sat 12:41 'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్ 'మా ఇంటి బంగారం'కు తొలిరోజు భారీ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా సినిమా విజయంలో మహిళలదే కీలక పాత్రన్న సమంత ఈ చిత్రంలోని స్వర్ణ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని వెల్లడి
08 Sat 12:39 ఎగిరే రాజమహల్‌లా 400 మిలియన్ డాలర్ల విమానం.. ట్రంప్‌కు ఖతార్ బహుమతి ఖతార్ బహుమతిగా ఇచ్చిన జెట్ విలువ 400 మిలియన్ డాలర్లు విలాసవంతమైన సౌకర్యాలు భద్రత విషయంలో రాజీ లేదు స్టార్‌లింక్ కమ్యూనికేషన్ సదుపాయం
09 Sat 12:36 రూ. 4000 కోట్ల ‘రామాయణ’.. తన పాత్రపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం హనుమంతుడి పాత్రను పోషిస్తున్న సన్నీ డియోల్ తనకు ఎంతో గర్వంగా ఉందన్న సన్నీ
10 Sat 12:32 ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంటనే వారి కాంట్రాక్టులు కట్ చేయండి.. అప్పుడే దారికి వస్తారు: గవాస్కర్ ఐపీఎల్ మధ్యలో వెళ్లిపోయే విదేశీ ఆటగాళ్లపై కఠినంగా ఉండాలన్న గవాస్కర్ గాయాల పేరుతో తప్పించుకుని ఇతర టోర్నీల్లో ఆడేవారిని నిషేధించాలని సూచన ఆటగాళ్ల ఫీజుతో పాటు విదేశీ బోర్డులకు ఇచ్చే కమీషన్‌లోనూ కోత పెట్టాలని డిమాండ్ కొందరు ఆటగాళ్లు, బోర్డులు ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నాయని విమర్శ ఫ్రాంచైజీల నిస్సహాయతను బలహీనతగా చూడొద్దని హెచ్చరిక