Tue 09:10 సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు జహీరాబాద్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు తుల్జాపూర్ నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైన చేవెళ్ల వాసులు Read full story
Tue 09:06 ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ ఆకివీడు రామాలయ నిర్మాణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం చట్టవిరుద్ధమని వాదన నిర్మాణంపై స్టే విధించాలని కోరిన పిటిషనర్లు పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసిన న్యాయస్థానం Read full story
Tue 09:03 కేరళలోని ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్.. ఓటమి పాలైన పలువురు మంత్రులు, కీలక నేతలు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అఖండ విజయం ఐదు జిల్లాల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్న కాంగ్రెస్ కూటమి మూడు స్థానాలు గెలుచుకుని కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి యూడీఎఫ్ Read full story
Tue 08:54 ఆడంబరం కాదు, ఆరోగ్యం... మారుతున్న లగ్జరీ ఇళ్ల ట్రెండ్! లగ్జరీ ఇళ్లలో సంపూర్ణ ఆరోగ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం ప్రకృతితో మమేకమయ్యేలా 'బయోఫిలిక్ డిజైన్'లకు విపరీతమైన ఆదరణ వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2029 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా ఒకవైపు సహజ రంగులు, మరోవైపు 'మోడరన్ గోథిక్' డార్క్ థీమ్స్ ట్రెండింగ్ Read full story
Tue 09:22 చర్లపల్లి-అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్ చర్లపల్లి - అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రతి గురువారం చర్లపల్లి నుంచి అనకాపల్లికి ప్రతి శనివారం అనకాపల్లి నుంచి చర్లపల్లికి ఈ ప్రత్యేక వీక్లీ టైన్ Read full story
Tue 08:38 యూఏఈపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు యూఏఈలోని ఫుజైరా ఆయిల్ జోన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులకు గాయాలు యూఏఈ జలాల్లో మూడు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న సైన్యం గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్ దుబాయ్, అబుదాబిలో మిస్సైల్ దాడుల హెచ్చరికలు జారీ Read full story
Tue 08:29 ఐదు రాష్ట్రాల ఓట్ల శాతంలో ఎవరిది పైచేయి?.. పట్టిక ఇదిగో పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల టీఎంసీ పాలనను అంతం చేసిన బీజేపీ తమిళనాట తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ టీవీకే కేరళలో ఎల్డీఎఫ్‌ను గద్దెదించి అధికారంలోకి కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అసోంలో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ Read full story
Tue 08:24 బీజేపీ ఎన్నికల దొంగ.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు బెంగాల్, అసోంలో బీజేపీ ఎన్నికలను దొంగిలించిందన్న రాహుల్ ఎన్నికల సంఘం సాయంతో ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపణ బెంగాల్‌లో 100 సీట్లు దొంగిలించారన్న మమత వాదనకు మద్దతు మధ్యప్రదేశ్, హర్యానా తరహాలోనే ఇక్కడా జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత ప్రజాస్వామ్య సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆందోళన Read full story
Tue 08:22 దుబాయ్ లో ఎన్నారై డ్రైవర్ కు జాక్ పాట్ దుబాయ్‌లో భారత డ్రైవర్‌ను వరించిన అదృష్టం అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో రూ.64.6 కోట్లు గెలుపు మొత్తం 27 మంది పంచుకోనున్న ప్రైజ్ మనీ డ్రైవర్‌గా కొనసాగుతానని ప్రకటించిన విజేత Read full story
Tue 08:16 తొలి ఎన్నికల్లోనే చరిత్ర సృష్టించిన టీవీకే.. జగన్, కేసీఆర్ రికార్డులను అధిగమించిన విజయ్! తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నటుడు విజయ్ పార్టీ మొత్తం 108 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ విజయం నమోదు చేసిన వైనం తొలి ఎన్నికల్లో 34.92 శాతం ఓట్ షేర్‌తో సరికొత్త జాతీయ రికార్డు జగన్, కేసీఆర్ తొలి ఎన్నికల రికార్డులను బ్రేక్ చేసిన విజయ్ Read full story