Mon 17:14 కేరళలో కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి పాత్ర: తెలంగాణ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయన్న అద్దంకి దయాకర్ కేరళ అభివృద్ధిపై విజయన్‌ను నిలదీసినట్లు వెల్లడి తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేశారని వెల్లడి Read full story
Mon 16:55 త్రిషకు మంచు లక్ష్మి బర్త్‌డే విషెస్... 'భారీ విజయం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు నటి త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి భారీ విజయం రూపంలో నీకు బర్త్‌డే గిఫ్ట్ అందిందంటూ వ్యాఖ్య తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపు నేపథ్యంలో ట్వీట్‌కు ప్రాధాన్యత విజయ్ గెలపునే మంచు లక్ష్మి ప్రస్తావించారని సోషల్ మీడియాలో చర్చ విజయ్, త్రిష బంధంపై వస్తున్న వదంతులకు మరింత బలం Read full story
Mon 16:54 మమతా బెనర్జీ హింసాత్మక రాజకీయాల ఆట ముగిసింది: నవనీత్ కౌర్ పశ్చిమ బెంగాలో ముగిసిన మమతా బెనర్జీ శకం ఇకపై అక్కడ అభివృద్ది పర్వం ప్రారంభమవుతుందన్న నవనీత్ కౌర్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య Read full story
Mon 16:45 తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు కొత్త శక్తులు అవసరమన్న కవిత ఈ విషయాన్ని తమిళ ప్రజలు నిరూపించారన్న కవిత ఈ దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపించారని వ్యాఖ్య Read full story
Mon 16:29 మాతో కలవండి.. అధికారం మేము ఇస్తాం: కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి ఆఫర్ తమిళనాడు అసెంబ్లీ ట్రెండ్స్‌లో విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపు అధికారం లేకపోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడిందని.. ఆ శక్తిని విజయ్ ఇస్తారని వ్యాఖ్య విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చంద్రశేఖర్ ధీమా టీవీకే దూకుడు, చంద్రశేఖర్ వ్యాఖ్యలతో తమిళ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ Read full story
Mon 16:25 విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్ 12 రౌండ్లు ముగిసేసరికి 8వేల పైచిలుకు మెజార్టీతో టీవీకే పార్టీ అభ్యర్థి టీవీకే అభ్యర్థికి 49,099 ఓట్లు, స్టాలిన్‌కు 41,051 ఓట్లు గట్టి పట్టున్న కొళత్తూరు స్థానంలో వెనుకబడిన ముఖ్యమంత్రి Read full story
Mon 16:21 నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీదేవి అడిగింది: రాజశేఖర్ కెరీర్ ప్రారంభంలో రాజశేఖర్ కు ప్రపోజ్ చేసిన శ్రీదేవి! తమ కుటుంబంలో కుల కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవన్న రాజశేఖర్ సొంత కులం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఉండేదని వెల్లడి Read full story
Mon 16:19 విజయ్‌కి అభినందనలు.. దీదీకి సానుభూతి: ఎన్నికల ఫలితాలపై జగన్ తమిళనాడు ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ మాజీ సీఎం జగన్ నటుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన జగన్ తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా నిలవడం గొప్ప విషయమని ప్రశంస బెంగాల్ ఫలితాల నేపథ్యంలో దీదీకి సానుభూతి ప్రకటించిన జగన్ Read full story
Mon 16:07 ఏపీ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా నిలపాలన్న సీఎం చంద్రబాబు పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ తప్పనిసరి రవాణా వ్యయం తగ్గింపు అత్యంత కీలకమని స్పష్టీకరణ పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి ప్రతి జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్.. యువతకు ఉపాధి కల్పన Read full story
Mon 16:02 తమిళనాట విజయ్ పొలిటికల్ ఎంట్రీ అదుర్స్.. అభినందనలు తెలిపిన నాని, సాయి తేజ్, శర్వానంద్ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం 110 స్థానాల్లో ఆధిక్యంతో అధికార పీఠం దిశగా పయనం విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు విజయ్ విజయంపై నాని ఆసక్తికరమైన పోస్ట్ Read full story