Sun 20:26 ఇవాళ నీట్ పేపర్ ఈజీగా వచ్చిందా, టఫ్ గా వచ్చిందా? దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం సులభం నుంచి మధ్యస్థంగా ఉందని విద్యార్థుల అభిప్రాయం ముఖ్యంగా ఫిజిక్స్ విభాగం చాలా తేలికగా ఉందని వెల్లడి పోటీ తీవ్రంగా ఉన్నందున కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం Read full story
Sun 20:17 స్మార్ట్‌గా ఆలోచించాలా? సుందర్ పిచాయ్ సూచించిన ఈ 6 పుస్తకాలు చదవండి! స్మార్ట్ థింకింగ్ కోసం 6 పుస్తకాలను సూచించిన సుందర్ పిచాయ్ సైన్స్, వ్యాపారం, నాయకత్వం వంటి విభిన్న అంశాలపై ఈ పుస్తకాలు జాన్ నాష్ జీవిత కథ 'ఏ బ్యూటిఫుల్ మైండ్' కూడా జాబితాలో రైట్ సోదరుల ఆవిష్కరణలు, ట్రెవర్ నోవా అనుభవాలకు చోటు నాయకత్వ లక్షణాలపై 'ట్రిలియన్ డాలర్ కోచ్' పుస్తకాన్ని సిఫార్సు Read full story
Sun 19:58 పినరయి విజయన్ సోషల్ మీడియా ఖాతాలో మార్పులు.. ఓటమికి సంకేతమా? కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు మార్పులు సోషల్ మీడియా ఖాతాలో సీఎం హోదాను తొలగించిన పినరయి విజయన్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా తన హోదాను మార్చుకున్న కేరళ సీఎం విజయన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు, ఊహాగానాలు ఫలితాలను ముందే ఊహించారంటూ నెటిజన్ల కామెంట్లు Read full story
Sun 19:38 జోరు మీదున్న గుజరాత్... పంజాబ్ పై టాస్ గెలిచిన గిల్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరుస విజయాల జోరును కొనసాగించాలని గుజరాత్ పట్టుదల తొలి ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవాలని చూస్తున్న పంజాబ్ గుజరాత్ జట్టులోకి నిశాంత్ సింధు అరంగేట్రం Read full story
Sun 19:24 తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు వారాంతం కావడంతో తిరుమల కొండపై రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం శనివారం 91,005 మందికి శ్రీవారి దర్శనం హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం Read full story
Sun 19:15 సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఇలా ఓడిపోయింది! ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్.. హైదరాబాద్ ఓటమి ఉప్పల్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కతా ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీ వృథా అంగ్‌క్రిష్ రఘువంశీ కీలక హాఫ్ సెంచరీతో రాణింపు మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తి Read full story
Sun 18:52 ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1 నుంచి 85.25 శాతానికి పెరిగిందని ప్రకటన కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించారని విద్యార్థులకు అభినందనలు ఈ విజయం ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ఒరవడికి నాంది అని ప్రముఖుల ప్రశంస Read full story
Sun 18:30 బాబోయ్ 46.2 డిగ్రీలు... గూడూరులో భానుడి విశ్వరూపం గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ముమ్మిడివరంలో భారీగా 72.7 మిల్లీమీటర్ల వర్షపాతం రేపు పలు జిల్లాల్లోని 27 మండలాల్లో వడగాలుల హెచ్చరిక ఉత్తరాంధ్ర, కోనసీమ, రాయలసీమ జిల్లాల్లో వర్ష సూచన ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన Read full story
Sun 18:16 సునీల్ నరైన్ ఒకే ఒక్కడు... ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన సునీల్ నరైన్ ఈ ఘనత సాధించిన మూడో బౌలర్, తొలి విదేశీ ఆటగాడు ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ప్లేయర్ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసి రికార్డు సాధన నరైన్, చక్రవర్తి స్పిన్‌కు సన్‌రైజర్స్ 165 పరుగులకే ఆలౌట్ Read full story
Sun 17:58 నీట్ పరీక్షకు ఫోటోలు మర్చిపోయిన విద్యార్థిని.. బైక్‌పై స్టూడియోకి పంపిన సీఐ నీట్ పరీక్షకు ఫోటోలు లేవని ఆందోళన చెందిన విద్యార్థిని గమనించి అండగా నిలిచిన విశాఖ మల్కాపురం సీఐ బైక్‌పై స్టూడియోకి పంపి సొంత డబ్బులతో ఫోటోలు తీయించిన వైనం సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరి పరీక్ష రాసిన విద్యార్థిని Read full story