Sun 09:24 తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు విజయ్ పార్టీ సిద్ధం తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంచనాలు ఫలితాలకు ముందే రిసార్ట్ రాజకీయాలకు సిద్ధమైన విజయ్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను మహాబలిపురం రిసార్టుకు తరలించేందుకు ఏర్పాట్లు ఎమ్మెల్యేలు చేజారకుండా నటుడు విజయ్ ముందస్తు వ్యూహాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచాలని ఈసీని కోరిన టీవీకే Read full story
Sun 09:17 ఫల్టాలో రీపోలింగ్.. బీజేపీకి అభిషేక్ బెనర్జీ బహిరంగ సవాల్ పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గంలో పూర్తిగా రీపోలింగ్ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని నిర్ధారించిన ఎన్నికల సంఘం ఈసీ నిర్ణయంపై బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం దమ్ముంటే ఫల్టాలో పోటీ చేయాలని బీజేపీకి అభిషేక్ బెనర్జీ సవాల్ మే 21న రీపోలింగ్, మే 24న కౌంటింగ్ నిర్వహణ Read full story
Sun 09:15 విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపుల ఘటన.. నలుగురిపై వేటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ ప్రిన్సిపాల్, మరో ప్రొఫెసర్‌ను ప్రభుత్వానికి సరెండర్ స్వతంత్ర కమిటీతో విచారణకు కలెక్టర్‌కు లేఖ Read full story
Sun 09:05 బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం బెజవాడ దుర్గమ్మకు 17 రోజుల్లో రూ. 2.83 కోట్ల ఆదాయం నగదుతో పాటు 329 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి కానుకలు వేసవి సెలవుల రద్దీ వల్లే ఆదాయం పెరిగిందన్న అధికారులు Read full story
Sun 09:01 టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి టీ20ల్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై రికార్డు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సీఎస్‌కే ఓటమితో ముంబై ప్లేఆఫ్ ఆశలు దాదాపు గల్లంతు Read full story
Sun 08:36 ఇరాన్ డీల్‌పై ట్రంప్ సమీక్ష... అయినా దాడులు తప్పవంటూ హెచ్చరిక! ఇరాన్‌తో ఒప్పందంపై తనకు వివరించారని తెలిపిన డొనాల్డ్ ట్రంప్ పూర్తి వివరాలు చూశాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టీకరణ ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తప్పవని హెచ్చరిక పాకిస్థాన్ ద్వారా అమెరికాకు ప్రతిపాదనలు పంపిన ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదన Read full story
Sun 08:29 ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణం కుటుంబ కలహాలే కారణమని బంధువుల ఆరోపణ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి భార్య కూడా న్యాయమూర్తిగా విధులు Read full story
Sun 08:19 మా అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా హర్మూజ్ దాటదు: ఇరాన్ హెచ్చరిక హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనన్న ఇరాన్ తమ అనుమతి లేకుండా నౌకల రాకపోకలు సాధ్యం కాదని స్పష్టీకరణ తమ నౌకలను అనుమతించాలని పలు దేశాలు కోరుతున్నాయని వెల్లడి కొత్త చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ తెస్తామన్న ఇరాన్ సుప్రీం లీడర్ పెర్షియన్ గల్ఫ్ భవిష్యత్తు 'అమెరికా రహితంగా' ఉంటుందని వ్యాఖ్య Read full story
Sun 08:16 హర్మూజ్ దాటి వైజాగ్ వస్తున్న భారీ నౌక రెండు వారాల తర్వాత హోర్మూజ్ జలసంధిని దాటిన 'సర్వశక్తి' నౌక 46,313 టన్నుల ఎల్‌పీజీతో విశాఖపట్నం పోర్టుకు ప్రయాణం నౌకలో 18 మంది భారత సిబ్బంది ఉన్నట్లు వెల్లడి ఇరాన్‌తో భారత ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగానే సాధ్యం ఇంకా 14 భారత నౌకలు పెర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం Read full story
Sun 07:59 నెదర్లాండ్స్‌లో కలకలం: ఇద్దరు యువరాణుల హత్యకు భారీ కుట్ర డచ్ రాజకుమార్తెలు అమాలియా, అలెక్సియాల హత్యకు కుట్ర గొడ్డళ్లు, చేతిరాత నోట్‌తో 33 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ గొడ్డలిపై నాజీ నినాదం 'సీగ్ హీల్', 'బ్లడ్‌బాత్' అనే పదాల గుర్తింపు ఫిబ్రవరిలో జరిగిన అరెస్ట్‌ను తాజాగా వెల్లడించిన ప్రాసిక్యూటర్లు Read full story