ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం
    Sun 09:05

    బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం

    • బెజవాడ దుర్గమ్మకు 17 రోజుల్లో రూ. 2.83 కోట్ల ఆదాయం
    • నగదుతో పాటు 329 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి కానుకలు
    • వేసవి సెలవుల రద్దీ వల్లే ఆదాయం పెరిగిందన్న అధికారులు
    Read full story
  • టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు
    Sun 09:01

    టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు

    • చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి
    • టీ20ల్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై రికార్డు
    • 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సీఎస్‌కే
    • ఓటమితో ముంబై ప్లేఆఫ్ ఆశలు దాదాపు గల్లంతు
    Read full story
  • ఇరాన్ డీల్‌పై ట్రంప్ సమీక్ష... అయినా దాడులు తప్పవంటూ హెచ్చరిక!
    Sun 08:36

    ఇరాన్ డీల్‌పై ట్రంప్ సమీక్ష... అయినా దాడులు తప్పవంటూ హెచ్చరిక!

    • ఇరాన్‌తో ఒప్పందంపై తనకు వివరించారని తెలిపిన డొనాల్డ్ ట్రంప్
    • పూర్తి వివరాలు చూశాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టీకరణ
    • ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తప్పవని హెచ్చరిక
    • పాకిస్థాన్ ద్వారా అమెరికాకు ప్రతిపాదనలు పంపిన ఇరాన్
    • అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదన
    Read full story
  • ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి
    Sun 08:29

    ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి

    • తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణం
    • కుటుంబ కలహాలే కారణమని బంధువుల ఆరోపణ
    • కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు
    • మృతుడి భార్య కూడా న్యాయమూర్తిగా విధులు
    Read full story
  • మా అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా హర్మూజ్ దాటదు: ఇరాన్ హెచ్చరిక
    Sun 08:19

    మా అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా హర్మూజ్ దాటదు: ఇరాన్ హెచ్చరిక

    • హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనన్న ఇరాన్
    • తమ అనుమతి లేకుండా నౌకల రాకపోకలు సాధ్యం కాదని స్పష్టీకరణ
    • తమ నౌకలను అనుమతించాలని పలు దేశాలు కోరుతున్నాయని వెల్లడి
    • కొత్త చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ తెస్తామన్న ఇరాన్ సుప్రీం లీడర్
    • పెర్షియన్ గల్ఫ్ భవిష్యత్తు 'అమెరికా రహితంగా' ఉంటుందని వ్యాఖ్య
    Read full story
  • హర్మూజ్ దాటి వైజాగ్ వస్తున్న భారీ నౌక
    Sun 08:16

    హర్మూజ్ దాటి వైజాగ్ వస్తున్న భారీ నౌక

    • రెండు వారాల తర్వాత హోర్మూజ్ జలసంధిని దాటిన 'సర్వశక్తి' నౌక
    • 46,313 టన్నుల ఎల్‌పీజీతో విశాఖపట్నం పోర్టుకు ప్రయాణం
    • నౌకలో 18 మంది భారత సిబ్బంది ఉన్నట్లు వెల్లడి
    • ఇరాన్‌తో భారత ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగానే సాధ్యం
    • ఇంకా 14 భారత నౌకలు పెర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం
    Read full story
  • నెదర్లాండ్స్‌లో కలకలం: ఇద్దరు యువరాణుల హత్యకు భారీ కుట్ర
    Sun 07:59

    నెదర్లాండ్స్‌లో కలకలం: ఇద్దరు యువరాణుల హత్యకు భారీ కుట్ర

    • డచ్ రాజకుమార్తెలు అమాలియా, అలెక్సియాల హత్యకు కుట్ర
    • గొడ్డళ్లు, చేతిరాత నోట్‌తో 33 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
    • గొడ్డలిపై నాజీ నినాదం 'సీగ్ హీల్', 'బ్లడ్‌బాత్' అనే పదాల గుర్తింపు
    • ఫిబ్రవరిలో జరిగిన అరెస్ట్‌ను తాజాగా వెల్లడించిన ప్రాసిక్యూటర్లు
    Read full story
  • పోలీసులకే సవాల్.. నిఘా పెట్టగానే సర్వర్లు మార్చేస్తున్న బెట్టింగ్ యాప్‌లు!
    Sun 07:58

    పోలీసులకే సవాల్.. నిఘా పెట్టగానే సర్వర్లు మార్చేస్తున్న బెట్టింగ్ యాప్‌లు!

    • పోలీసుల నిఘా నుంచి తప్పించుకుంటున్న బెట్టింగ్ యాప్‌లు
    • నిఘా ఉందని తెలియగానే డొమైన్, సర్వర్ల మార్పు
    • సాలెగూడులా పదుల సంఖ్యలో ఖాతాలకు నగదు బదిలీ
    • వీఎల్ బుక్ యాప్ కేసు విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
    • ఒక్కో ఖాతాలో రూ.10 లక్షలకు పైగా లావాదేవీల గుర్తింపు
    Read full story
  • హైదరాబాద్‌లో ఘోరం.. వ్యక్తిని కారు బానెట్‌పై 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్!
    Sun 07:43

    హైదరాబాద్‌లో ఘోరం.. వ్యక్తిని కారు బానెట్‌పై 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్!

    • మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
    • బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును ఢీకొట్టిన కారు
    • కారును ఆపేందుకు ప్రయత్నించిన తండ్రి
    • బానెట్‌పై పడినా ఆపకుండా 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం 
    • కారుపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ స్టిక్కర్
    Read full story
  • ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం
    Sun 07:28

    ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం

    • మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో ఘటన
    • ప్రేమజంటను బెదిరించి రూ.6,000 లాక్కొని అఘాయిత్యం
    • ప్రియుడు డయల్ 100కు కాల్ చేయడంతో నిందితుల అరెస్ట్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV