Sat 22:03 రియాన్ పరాగ్ ఎఫెక్ట్: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్! ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ తీవ్ర హెచ్చరికలు జారీ రియాన్ పరాగ్ వేపింగ్ ఘటనపై రూ. 25 లక్షల జరిమానా డగౌట్‌లో ఫోన్ వాడిన మేనేజర్‌కు రూ. లక్ష ఫైన్ ఐపీఎల్ ప్రతిష్టను కాపాడటంలో రాజీ లేదన్న బీసీసీఐ కార్యదర్శి భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం Read full story
Sat 21:55 మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ ఆపాల్సింది వారే: భారత్‌లో ఇరాన్ రాయబారి యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలన్న ఇరాన్ యుద్ధం ప్రారంభించిన వారి చేతిలోనే పరిష్కార మార్గం ఉందని వ్యాఖ్య అమెరికా, ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేయడంతో ప్రతిస్పందించటామని వెల్లడి Read full story
Sat 21:44 మిలమిలలాడే దంతాల కోసం... నేచురల్ గా...! రసాయనాలు లేకుండా సహజ పద్ధతుల్లో దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు ఆయిల్ పుల్లింగ్ పద్ధతితో ప్లాక్, బ్యాక్టీరియాను తగ్గించవచ్చు బేకింగ్ సోడాను ఉపయోగించి దంతాలపై మచ్చలను తొలగించుకోవచ్చు కాఫీ, టీ, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం ముఖ్యం ఈ పద్ధతులు సాధారణ బ్రషింగ్‌కు ప్రత్యామ్నాయం కాదని నిపుణుల సూచన Read full story
Sat 21:42 రేపు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ కోల్‌కతా.. ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలివే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్లు, ట్రక్కుల మళ్లింపు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు Read full story
Sat 21:31 చెన్నైతో మ్యాచ్... చచ్చీచెడీ 159 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ చెన్నైతో పోరులో తడబడ్డ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అతి కష్టమ్మీద 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసిన హార్దిక్ సేన యువ బ్యాటర్ నమన్ ధీర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్న వైనం 3 వికెట్లతో ముంబైని దెబ్బతీసిన అన్షుల్ కంబోజ్ స్లో బ్యాటింగ్ తో నిరాశపరిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా Read full story
Sat 21:21 సముద్ర గర్భంలో భారత త్రివర్ణ పతాకం... గూస్ బంప్స్ తెచ్చే వీడియోలు ఇవిగో! అండమాన్‌లో సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న భారత్ 223 మంది డైవర్ల బృందంతో ఈ ఫీట్ సాధన పాల్గొన్న నౌకాదళం, పోలీసులు, ఇతర ఏజెన్సీల సిబ్బంది Read full story
Sat 21:09 13 ఏళ్ల చెల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన రష్మిక 13వ ఏట అడుగుపెట్టిన చెల్లి షిమన్‌కు రష్మిక బర్త్ డే విషెస్ చెల్లిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపిన నటి ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో తన పెళ్లికి షిమన్ హాజరైందని వెల్లడి ‘మైసా’ సినిమా కోసం కేరళలో యాక్షన్ షెడ్యూల్‌లో పాల్గొంటున్న రష్మిక షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్‌టెయిల్ 2’లో నటించనున్న వైనం Read full story
Sat 21:02 ఉద్యోగులకు సీఎం రేవంత్ నాలుగు వరాలు.. పీఆర్సీపై కీలక ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు కీలక హామీలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి జూన్ 1 నాటికి హెల్త్ కార్డులు, 100 రోజుల్లో రూ.6000 కోట్ల బకాయిల చెల్లింపు వేతన సవరణపై పీఆర్సీ నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశాలు ప్రభుత్వ నిర్ణయాలతో మే 5న తలపెట్టిన ధర్నాను విరమించుకున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి Read full story
Sat 20:52 థాయ్‌లాండ్ వెళుతున్నారా? అయితే ఇది ఉండాల్సిందే! థాయ్‌లాండ్ వెళ్లే విదేశీయులకు ఆరోగ్య బీమా తప్పనిసరి చేసే యోచన చెల్లించని వైద్య బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పర్యాటకులు, విదేశీ కార్మికులందరికీ ఈ నిబంధన వర్తింపజేయాలని ప్రతిపాదన తక్కువ ప్రీమియంతో బీమా ఉండేలా చూస్తామని థాయ్ ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఈ నిర్ణయం అమలైతే భారతీయ పర్యాటకులపైనా ప్రభావం Read full story
Sat 20:40 "శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ".. మంత్రి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు జగన్‌కు మంత్రి నారా లోకేష్ గట్టి వార్నింగ్ శ్రీవారితో పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ తిరుమల ఏర్పాట్లపై సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ భక్తులతో బలవంతంగా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ చెప్పించే ప్రయత్నం చేశారని విమర్శ సంబంధిత వీడియోను షేర్ చేసిన మంత్రి లోకేష్ Read full story