Sat 10:04 సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం.. లోకేశ్ సంతాపం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణకు మాతృవియోగం 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన తల్లి గౌరమ్మ కర్నూలు జిల్లాలోని స్వగ్రామంలో తుదిశ్వాస రామకృష్ణ కుటుంబానికి నారా లోకేశ్ ప్రగాఢ సానుభూతి Read full story
Sat 10:02 ఇరాన్ ఆర్థిక మూలాలపై అమెరికా దెబ్బ.. దిగ్బంధనంతో 5 బిలియన్ డాలర్ల నష్టం! గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనంతో ఇరాన్‌కు తీవ్ర ఆర్థిక నష్టం చమురు అమ్మకాల ద్వారా వచ్చే దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయిన ఇరాన్ సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో 31 ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోయిన వైనం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి కొనసాగిస్తామని పెంటగాన్ స్పష్టీకరణ Read full story
Sat 09:58 జీటీ చీర్‌లీడర్‌పై చెన్నై అభిమాని కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్‌తో నోరు మూయించిన యువతి! ఐపీఎల్ మ్యాచ్‌లో చీర్‌లీడర్‌పై అభిమాని అనుచిత వ్యాఖ్య ‘మేకప్ లేకుంటే బాగుంటావు’ అన్న ఫ్యాన్‌కు దిమ్మతిరిగే జవాబు చీర్‌లీడర్‌కు మద్దతుగా నిలుస్తూ నెటిజన్ల ప్రశంసలు Read full story
Sat 09:52 ఇండియాలో అత్యంత పురాతన స్వీట్ షాప్.. 229 ఏళ్ల చరిత్ర.. ఎక్కడుందో తెలుసా? ఆగ్రాలోని భగత్ హల్వాయికి 229 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర 1795లో ప్రారంభమైనట్లుగా భావిస్తున్న ఈ చారిత్రక మిఠాయి దుకాణం సంప్రదాయ రుచులకు, దేశీ నెయ్యితో చేసే స్వీట్లకు ప్రసిద్ధి ఆగ్రా వెళ్లే పర్యాటకులు తప్పక సందర్శించే ప్రదేశంగా కీర్తి Read full story
Sat 09:43 ప్రభుత్వ భూమిలో నమాజ్ హక్కు కాదు.. సామూహిక ప్రార్థనలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు సామూహిక ప్రార్థనలకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం మత స్వేచ్ఛ ప్రజా శాంతి, నైతికతకు లోబడి ఉంటుందని స్పష్టీకరణ భూ యాజమాన్యాన్ని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని వ్యాఖ్య యూపీలోని సంభాల్ జిల్లాలో ఓ భూమి వివాదంపై కోర్టు తీర్పు Read full story
Sat 09:36 రుతుపవనాలు ముందే రాక.. కానీ వేడి, ఉక్కపోత తప్పదు: ఐఎండీ ఈ ఏడాది సాధారణం కంటే ముందే రుతుపవనాలు మే 14-16 మధ్య అండమాన్‌ను తాకనున్న నైరుతి దేశవ్యాప్తంగా మే నెలలో అధిక వర్షపాతం అంచనా చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ Read full story
Sat 09:25 హీరో అజిత్ మోటార్‌స్పోర్ట్స్ జర్నీపై సినిమా.. ‘గ్లాడియేటర్స్’గా పేరు ఖరారు అజిత్ కుమార్ మోటార్‌స్పోర్ట్ ప్రయాణంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ ఏఎల్ విజయ్ దర్శకత్వం, జీవీ ప్రకాశ్ సంగీతం త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు యువతకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యమంటున్న చిత్రబృందం Read full story
Sat 09:21 గాయంతో పాటు మరో కారణం.. ధోనీ మ్యాచ్‌లకు రాకపోవడం వెనుక పెద్ద కథే ఉంది! జట్టుకు తాను డిస్ట్రాక్షన్ కాకూడదనే ఉద్దేశంతోనే ధోనీ మ్యాచ్‌లకు రావడం లేదన్న హస్సీ తాను స్టేడియానికి వస్తే కెమెరాలు, అభిమానుల దృష్టి జట్టుపై కాకుండా తనపై ఉంటుందని ధోనీ భావన ప్రస్తుతం పిక్క గాయంతో బాధపడుతున్న ధోనీ.. కోలుకునే దశలోనే ఉన్నాడన్న బ్యాటింగ్ కోచ్ మ్యాచ్‌లకు రాకపోయినా ట్రైనింగ్‌లో పాల్గొంటూ ఆటగాళ్లలో ధోనీ ఆత్మవిశ్వాసం నింపుతున్నాడని వెల్లడి Read full story
Sat 09:17 మధ్యప్రదేశ్ సీఎంతో దిగ్విజయ్‌సింగ్ భేటీ, పట్వారీతో రహస్య చర్చలు.. కాంగ్రెస్‌లో కలకలం రైతుల సమస్యలు, గోధుమల సేకరణపై సీఎంతో చర్చ అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారీతో రహస్య సమావేశం గురుశిష్యుల మధ్య వాడివేడి వ్యాఖ్యల తర్వాత భేటీపై ఆసక్తి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెరిగిన ఊహాగానాలు Read full story
Sat 09:11 ఏపీ ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో నలుగురిపై వేటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వం చర్యలు మంత్రి సత్యకుమార్‌కు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి వేటు సూపరింటెండెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ ఉత్తర్వులు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరిక Read full story