01 Fri 20:59 సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి ఈ ఏడాది 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లే లక్ష్యమని ప్రకటన ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన దాత వెంకట్ జాస్తికి అభినందనలు సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ అని వెల్లడి
02 Thu 22:43 నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం ఆర్ఐఎన్ఎల్ నిధులు నిలిపివేయడంతో మూతపడిన విమల విద్యాలయం మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక కృషితో పునఃప్రారంభం పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభం రోజే వందల సంఖ్యలో విద్యార్థుల ప్రవేశాలు విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్‌లో నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
03 Thu 22:42 స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల నిధులు స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు మొత్తం నిధులు 3.25 బిలియన్ ఫ్రాంక్స్‌కు పరిమితం అదే సమయంలో 50 శాతం పెరిగిన కస్టమర్ డిపాజిట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి దేశాల జాబితాలో 46వ స్థానంలో నిలిచిన భారత్
04 Thu 22:28 అమెరికాలో గడ్డి కోసే పని.. ఏడాదికి రూ.15 లక్షల జీతం, ఆడి కారు! అమెరికాలో గడ్డి కత్తిరించే పనికి లక్షల్లో జీతం ఏడాదికి రూ.10-15 లక్షలు సంపాదిస్తున్నారన్న ఇన్ఫ్లుయెన్సర్ గడ్డి కోసే వ్యక్తి ఆడి కారులో తిరుగుతున్నాడంటూ వీడియో ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు
05 Thu 22:26 టర్కీలో తెలంగాణ యువతి మిస్సింగ్ ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువతి అమెరికా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన ఆచూకీ కోసం రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం టర్కీలోని భారత కాన్సులేట్ సహాయాన్ని కోరిన అధికారులు విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
06 Thu 22:15 2029 ఎన్నికల విజయమే మన లక్ష్యం: అమెరికాలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వర్జీనియాలో ప్రవాస తెలుగువారితో ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ భేటీ 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని వెల్లడి చంద్రబాబు నాయకత్వానికి మద్దతుగా నిలుస్తామన్న ప్రవాసులు
07 Thu 22:04 ముంబైలో 'మహాలక్ష్మి మెట్రో'పై ఓ లుక్కేద్దామా? ముంబై రవాణా వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా మహాలక్ష్మి మెట్రో లోకల్ ట్రైన్, మోనోరైల్, బస్సు సేవలతో సులభమైన అనుసంధానం దక్షిణ, మధ్య ముంబైలో గణనీయంగా తగ్గిన ప్రయాణ సమయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన ఆస్తుల విలువ, రియల్ ఎస్టేట్ డిమాండ్ ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మరింత మెరుగైన కనెక్టివిటీ
08 Thu 22:02 క్లాడ్ ఏఐతో ఐటీఆర్ ఫైలింగ్... చార్టర్డ్ అకౌంటెంట్ మన పక్కన కూర్చున్నట్టుందన్న నిపుణులు! ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వాడకం సీఏతో పనిలేకుండానే రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ప్రొఫెషనల్స్ ఫారం 16, ఏఐఎస్ డాక్యుమెంట్ల విశ్లేషణలో ఏఐ సాయం పన్నుల విధానంపై అవగాహనకు ఏఐ వాడుతున్న ఎన్నారైలు డేటా భద్రత, గోప్యతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
09 Thu 21:53 సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు... కానీ అమృతా సింగ్ మాత్రం సింగిల్.. కారణం ఇదే! సైఫ్‌తో విడాకుల తర్వాత ఒంటరి జీవితంపై అమృతా సింగ్ పాత ఇంటర్వ్యూ వైరల్ మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ ఒక పురుషుడి నుంచి కావాల్సినవి నా దగ్గర ఉన్నాయన్న అమృత పిల్లల కోసం ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
10 Thu 21:48 సికింద్రాబాద్‌లో ఈ రోడ్లకు పేర్లు మారాయి తెలుసా? సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 21 రోడ్ల పేర్ల మార్పు బ్రిటిష్ కాలం నాటి పేర్ల స్థానంలో జాతీయ హీరోల పేర్లు గల్వాన్ వీరుడు సంతోష్ బాబు పేరుతో ఓ మార్గం నెల రోజుల్లో కొత్త సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్న అధికారులు కేంద్ర రక్షణ శాఖ ఆదేశాల మేరకు ఈ మార్పులు