Wed 11:15 తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీస్ హల్‌చల్.. సీఎంను కల్పిస్తానంటూ వీడియోలు! సచివాలయంలో నకిలీ పోలీస్ దుస్తులతో ఓ వ్యక్తి హల్‌చల్ సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు వీడియోలు వైరల్ కావడంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు నిందితుడిపై ఏపీలోనూ పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తింపు Read full story
Wed 10:38 దీనంగా పాకిస్థాన్ పరిస్థితి.. ఒక్క రోజుకు కూడా పెట్రోల్ నిల్వలు లేవన్న పాక్ మంత్రి పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం అంతర్జాతీయంగా చిన్న అంతరాయం కలిగినా దేశం చీకట్లోకి వెళ్లిపోతుందన్న పాక్ మంత్రి భారత్ 70 రోజులకు సరిపడా ఇంధన నిల్వలను ఉంచుకుంటుందని వ్యాఖ్య Read full story
Wed 10:36 ప్రియాన్ష్ ఆర్య కొట్టిన సిక్సర్ దెబ్బకు స్టాండ్స్‌లో రక్తమోడిన అభిమాని.. ఇదిగో వీడియో! ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న అభిమానికి సిక్సర్ దెబ్బ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతి ముఖానికి తగిలి తీవ్ర గాయం రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలింపు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘటన ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 29 పరుగులు చేసిన ప్రియాన్ష్ Read full story
Wed 10:29 వినోద్ కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై దుమారం.. కష్టాలను వాడుకున్నారా? మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నటించిన ఐస్‌క్రీమ్ యాడ్‌పై వివాదం ఆయన వ్యక్తిగత కష్టాలను మార్కెటింగ్ కోసం వాడుకున్నారని విమర్శలు సానుభూతితో వ్యాపారం చేస్తున్నారని నెటిజన్ల ఆరోపణ 95 శాతం మందికి ఈ యాడ్ నచ్చిందని కంపెనీ వివరణ Read full story
Wed 10:26 అధిక వడ్డీ ఆశ చూపి రూ.6.5 కోట్ల మోసం.. వనస్థలిపురంలో మహిళ అరెస్ట్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, చిట్టీల పేరుతో భారీ మోసం అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.6.5 కోట్ల వసూలు బడ్డం జ్యోతి అనే మహిళను అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు విచారణలో నేరం ఒప్పుకున్న నిందితురాలు Read full story
Wed 10:16 తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ గాయపడిన బీజేపీ ఎమ్మెల్యేను పరామర్శించిన అఖిలేశ్ యాదవ్ అఖిలేశ్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా ప్రమాదం బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ సీఎం రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలే ముఖ్యమన్న అఖిలేశ్ ఎమ్మెల్యే ముఖానికి 75 శాతం కాలిన గాయాలయ్యాయన్న వైద్యులు Read full story
Wed 10:13 భారత్‌లో పెట్రోల్ బావులు ఇక్కడే.. ఉత్పత్తిలో ఏ రాష్ట్రం టాప్ అంటే..! భారత్‌లో పెట్రోల్ ఉత్పత్తిలో ముంబై హై అగ్రస్థానం భూభాగంపై అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం రాజస్థాన్ దేశంలో తొలిసారిగా అసోంలో పెట్రోల్ వెలికితీత గుజరాత్, ఏపీ, తమిళనాడులోనూ కీలక నిక్షేపాలు Read full story
Wed 10:10 బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న తట్టు... 250 మందికి పైగా చిన్నారుల బలి.. భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక భారత్, మయన్మార్‌లకు వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడమే బంగ్లాలో మహమ్మారికి ప్రధాన కారణం భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజ్ అధికంగా ఉన్నందున ముప్పు తక్కువేనన్న నిపుణులు అప్రమత్తంగా ఉండటం మాత్రం తప్పనిసరి అని నిపుణుల సూచన Read full story
Wed 10:05 పొరపాటున తలుపు తెరిచి వెళ్లిన మహిళ... వచ్చేవరకు కాపలాగా మారిన డెలివరీ బాయ్ పొరపాటున ఇంటి తలుపు తెరిచి వెళ్లిన ముంబై మహిళ పార్శిల్ ఇవ్వడానికి వచ్చి ఇంటికి కాపలా కాసిన డెలివరీ ఏజెంట్ మహిళ తిరిగి వచ్చేవరకు అక్కడే వేచి చూసిన అమ్జద్ డెలివరీ ఏజెంట్ నిజాయితీపై నెటిజన్ల ప్రశంసలు Read full story
Wed 10:01 'మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు'.. ట్రంప్‌కు కింగ్ చార్లెస్ అదిరిపోయే కౌంటర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కింగ్ చార్లెస్ తనదైన శైలిలో చురకలు వైట్‌హౌస్‌ను గతంలో తామూ తగలబెట్టామంటూ చారిత్రక ఘటనల ప్రస్తావన చార్లెస్ ప్రసంగానికి డెమొక్రాట్లు కూడా లేచి నిలబడ్డారంటూ ట్రంప్ ప్రశంస రెండో ప్రపంచ యుద్ధం నాటి సబ్‌మెరైన్ గంటను ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చిన చార్లెస్ Read full story