ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక డ్రెస్సులు, ఉద్యోగాలు
    Tue 18:48

    లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక డ్రెస్సులు, ఉద్యోగాలు

    • లొంగిపోయిన మావోలను ప్రధాన స్రవంతిలోకి!
    • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
    • లొంగిపోయిన మావోలకు టూరిజం గైడ్స్ గా ఉద్యోగాలు
    • కాసేపట్లో నియామకపత్రాలను అందించనున్న రేవంత్ రెడ్డి
    Read full story
  • ఇకపై విద్యార్థులతో అలాంటి డ్యాన్సులు కుదరవు: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు
    Tue 18:31

    ఇకపై విద్యార్థులతో అలాంటి డ్యాన్సులు కుదరవు: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు

    • కర్ణాటక స్కూళ్లలో అశ్లీల పాటలపై డ్యాన్సులు నిషేధం
    • ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తించనున్న ఆదేశాలు
    • దేశభక్తి, స్ఫూర్తిదాయక గీతాలనే ఎంపిక చేయాలని సూచన
    • నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలని హెచ్చరిక
    • సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల దుస్తులపైనా మార్గదర్శకాలు
    Read full story
  • తలసానికి కీలక బాధ్యతలను అప్పగించిన కేటీఆర్
    Tue 18:30

    తలసానికి కీలక బాధ్యతలను అప్పగించిన కేటీఆర్

    • పార్టీ కీలక నేతలతో భేటీ అయిన కేటీఆర్
    • రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ
    • దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచన
    • ఈ కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా తలసాని నియామయం
    • ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించాలన్న తలసాని
    Read full story
  • అమరావతి పనులకు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కోరడం చట్టవిరుద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి
    Tue 18:20

    అమరావతి పనులకు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కోరడం చట్టవిరుద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి

    • ఇంధన కొరత వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న సజ్జల
    • ఇంధనాన్ని అమరావతికి మళ్లించడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని ఆరోపణ
    • రాష్ట్రాన్ని చంద్రబాబు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నారని విమర్శ
    Read full story
  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారా?... కేంద్రం ఏం చెబుతోందంటే...!
    Tue 18:15

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారా?... కేంద్రం ఏం చెబుతోందంటే...!

    • ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడి
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం భరోసా
    • దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టీకరణ
    • అత్యవసర రంగాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ
    • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ సూచన
    Read full story
  • తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్
    Tue 18:15

    తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్

    • ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్న శివధర్ రెడ్డి
    • సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
    • హైదరాబాద్ సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్
    Read full story
  • ఆ వాహనాలకు భవిష్యత్తు లేదు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
    Tue 18:04

    ఆ వాహనాలకు భవిష్యత్తు లేదు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

    • శిలాజ ఇంధన ఆధారిత రవాణా నుంచి బయటకు రావాలన్న గడ్కరీ
    • సీఎన్జీ, ఎలక్ట్రిక్ తదితర వాహనాల వైపు మళ్లాలని సూచన
    • ప్రజలు చౌక వాహనం కంటే సురక్షిత వాహనానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న గడ్కరీ
    Read full story
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
    Tue 17:45

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

    • తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
    • ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ ఛైర్మన్
    • పండితుల నుంచి వేదాశీర్వచనం అందుకున్న ఉపరాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి తిరుమల పర్యటన
    • దేశ ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు వెల్లడి
    Read full story
  • హిప్పోలను చంపాలనుకున్న కొలంబియా ప్రభుత్వం... అనంత్ అంబానీ విజ్ఞప్తి
    Tue 17:44

    హిప్పోలను చంపాలనుకున్న కొలంబియా ప్రభుత్వం... అనంత్ అంబానీ విజ్ఞప్తి

    • మగ్డలీనా నదీ పరివాహక ప్రాంతంలోని 80 హిప్పోలను చంపాలని నిర్ణయం
    • తమ వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో నివాసం కల్పిస్తామన్న అనంత్ అంబానీ
    • ఈ మేరకు కొలంబియా ప్రభుత్వానికి లేఖ
    Read full story
  • బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: అవినాశ్ రెడ్డి
    Tue 17:40

    బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: అవినాశ్ రెడ్డి

    • కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన అవినాశ్ రెడ్డి
    • రాష్ట్రంలో 70 శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని వెల్లడి
    • రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV