01 Tue 06:37 తెలంగాణలో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారుల ఇక్కట్లు పలు బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు, గంటల తరబడి క్యూలు ధరల పెంపు కోసమే కంపెనీలు కృత్రిమ కొరత అంటున్న డీలర్లు ఏపీ ప్రభావం, వదంతులే కారణమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
02 Sun 15:55 చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ కాకినాడ జిల్లాలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు ముమ్మరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ చిన్నారితో పాటు ఉన్న పెంపుడు కుక్క మృతి చెందడంతో పెరిగిన ఉత్కంఠ పాప ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు ప్రకటించిన అధికారులు 400 మంది సిబ్బంది, డ్రోన్లతో అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న గాలింపు
03 Sun 15:39 వయసుపై కొత్త నిజాలు.. ఈ వయసుల్లోనే వృద్ధాప్యం వేగవంతం! వృద్ధాప్యం ఒకేలా సాగదు, కొన్ని వయసుల్లో వేగవంతం అవుతుంది ముఖ్యంగా 44, 50, 60 ఏళ్లలో శరీరంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి స్టాన్‌ఫర్డ్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడి నడివయసులో జీవక్రియ, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న నిపుణులు ఈ దశల్లో సరైన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచన
04 Sun 15:28 ఇతడి పని బాగుంది... స్విమ్మింగ్ పూల్ పై రోజుకు రూ.75 వేల ఆదాయం! పొలంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి నెలకు రూ.22.5 లక్షలు సంపాదిస్తున్న రైతు! సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ రూ.100 ప్రవేశ రుసుము.. రోజుకు 700-800 మంది సందర్శకులు వాడిన నీటిని రైతులకు అమ్మి అదనపు ఆదాయం పొందుతున్న వైనం వ్యాపార ఆలోచనపై ప్రశంసలతో పాటు లెక్కలపై సందేహాలు
05 Sun 15:15 కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు హాజరుకానున్న ప్రకాశ్ రాజ్ బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించిన ప్రకాశ్ రాజ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ డిమాండ్ నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలపై వెల్లువెత్తిన ఆందోళనలు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలంటూ ప్రకాశ్ రాజ్ పిలుపు
06 Sun 14:30 భారతీయ నావికుల మృతి: ఈ బలహీన ప్రధాని దేశాన్ని కాపాడలేరంటూ రాహుల్ గాంధీ ఫైర్ హర్మూజ్ జలసంధిలో భారత నావికుల మృతిపై మోదీ సర్కార్‌ను నిలదీసిన రాహుల్ గాంధీ అమెరికాకు ప్రభుత్వం దాసోహం అంటోందని తీవ్ర విమర్శలు భారతీయుల మృతి పట్ల అమెరికాలో పశ్చాత్తాపం లేదని ఆవేదన ఈ ఘటనపై అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ ప్రభుత్వ స్పందన బలహీనంగా ఉందని విపక్షాల ఆరోపణ
07 Sun 14:29 రాజ్ ఠాక్రే పుట్టినరోజు కానుక.. ముంబైలో టూవీలర్లకు పెట్రోల్‌పై రూ.5 తగ్గింపు రాజ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ప్రత్యేక కార్యక్రమం ముంబైలో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5 తగ్గింపు నగరం వ్యాప్తంగా ఎంపిక చేసిన 36 పెట్రోల్ బంకుల్లో ఈ కార్యక్రమం అమలు పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కోసమే ఈ చర్య అని ప్రకటన ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఎంఎన్ఎస్ నేతలు
08 Sun 14:10 అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు ప్రెస్ మీట్ మధ్యలో తల్లి ఫోన్ లిఫ్ట్ చేసిన క్రికెటర్ నితీశ్ రెడ్డి మరలా కాల్ చేస్తాను అమ్మా అంటూ మీడియా సమావేశం కొనసాగింపు ఆటైనా, ప్రెస్ మీటైనా అమ్మే ఫస్ట్ అంటూ నితీశ్‌పై లోకేశ్ ప్రశంస ఏపీ క్రికెటర్ సంస్కారానికి ముగ్ధుడైనట్లు తెలిపిన మంత్రి తొలి వన్డేలో 2 వికెట్లు పడగొట్టిన నితీశ్
09 Sun 13:57 ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కన్నవారి పైశాచికం.. మెడపై కాలు పెట్టి నొక్కిన తండ్రి! ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై తల్లిదండ్రుల దాడి జుట్టుపట్టి ఈడ్చి, మెడపై కాలు పెట్టి తీవ్రంగా హింస బీహార్‌లోని మాధేపురాలో ఘటన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
10 Sun 13:25 యూపీఎస్సీ లేకుండా ఐఏఎస్ కావడం సాధ్యమేనా?.. మార్గాలు ఇవే! ఐఏఎస్ అధికారి అయ్యేందుకు యూపీఎస్సీ ప్రధాన మార్గం రాష్ట్ర సర్వీస్ అధికారులకు ప్రమోషన్‌పై ఐఏఎస్ అయ్యే అవకాశం సీనియారిటీ, పనితీరు ఆధారంగా అధికారుల ఎంపిక లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ అధికారి కాలేరని స్పష్టీకరణ సాధారణ అభ్యర్థులకు యూపీఎస్సీ పరీక్ష ఒక్కటే మార్గం