Mon 08:51 తాడిపత్రిలో దారుణం.. బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య! బైక్ తాళం విషయంలో మొదలైన గొడవ విషాదాంతం రాళ్లతో కొట్టి స్నేహితుడిని చంపేసిన స్నేహితులు నిందితులు గౌస్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Mon 08:49 కేవలం 22 నిమిషాల్లోనే కమాండ్ ఖతం.. 'ఆపరేషన్ సిందూర్'పై ఆర్మీ కీలక పోస్ట్ కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేశామన్న ఆర్మీ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తొలి వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో వివరాల వెల్లడి పాక్, పీఓకేలో 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటన దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ‘ఆపరేషన్ మహాదేవ్’తో ఏరివేసిన సైన్యం Read full story
Mon 08:46 సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ రియా చక్రవర్తి కుటుంబానికి ముంబై ప్రత్యేక కోర్టులో ఊరట 2020 నుంచి ఫ్రీజ్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలను విడుదల చేయాలని ఆదేశం ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలను ఎన్‌సీబీ పాటించలేదన్న కోర్టు Read full story
Mon 08:39 జనగణనతో సంక్షేమ పథకాలు ఆగవు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా జనాభా గణనపై అపోహలు వద్దన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గణాంకాలతో సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ తెలంగాణలో ప్రారంభమైన దేశపు తొలి పూర్తి డిజిటల్ జనగణన మే 10 వరకు ఆన్‌లైన్‌లో స్వీయ నమోదుకు అవకాశం Read full story
Mon 08:35 బీజేపీలో చేరిన హర్భజన్.. భద్రత పెంచిన కేంద్ర హోం శాఖ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలు హర్భజన్ సింగ్‌కు పంజాబ్ ప్రభుత్వం భద్రత ఉపసంహరణ రంగంలోకి దిగి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ ఎంపీలను 'గద్దార్లు'గా పేర్కొంటూ ఆప్ కార్యకర్తల నిరసనలు ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటుకు సిద్ధమవుతున్న ఆప్ Read full story
Mon 08:16 మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు ప్రాంతీయ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనుమానం అమెరికాకు పాక్ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఎంపీ ఆరోపణ మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని.. ఒకవైపు మొగ్గకూడదని హితవు ఇరాన్‌తో చర్చలకు సిద్ధమేనని, వారే తమను సంప్రదించాలన్న ట్రంప్ Read full story
Mon 08:12 నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్! వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి ఉదంతం దాడికి పాల్పడిన వ్యక్తి మేనిఫెస్టోను చదివిన రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్ 'మీరు భయంకరమైన వ్యక్తులు' అంటూ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం తాను రేపిస్ట్‌ను, పీడోఫైల్‌ను కాదంటూ వివరణ ఇచ్చిన ట్రంప్ అమెరికాలో హింసకు డెమొక్రాట్ల ద్వేషపూరిత ప్రసంగాలే కారణమని ఆరోపణ Read full story
Mon 08:05 విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే! విష్ణుప్రియతో పెళ్లి వార్తలను ఖండించిన జేడీ చక్రవర్తి ఆమె తన ప్రియ శిష్యురాలు మాత్రమేనని స్పష్టీకరణ తమ మధ్య ఉన్నది గురుశిష్యుల బంధం మాత్రమేనని వెల్లడి గతంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం Read full story
Mon 07:52 తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బకు ముగ్గురు మృతి తెలంగాణను దహిస్తున్న ఎండలు ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత వడదెబ్బకు గురై రాష్ట్రంలో ముగ్గురు రైతుల మృతి మరో రెండు రోజులు పెరగనున్న ఎండలు.. ఆ తర్వాత వర్షాలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక Read full story
Mon 07:34 ఏపీ-ఒడిశా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఫైర్ ఏపీ-ఒడిశా సరిహద్దులోని కొఠియాలో జనగణన విషయంలో వివాదం ఒడిశా అధికారులకు సహకరించని ఇద్దరు స్థానిక గిరిజనుల అరెస్ట్ ఒడిశా అధికారుల తీరుపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మంత్రి వెల్లడి Read full story