01 Sun 21:05 ట్రంప్ విందులో కాల్పులు... ఇదే అదనుగా ఖరీదైన వైన్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన 'అతిథులు' వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం గందరగోళంలో వైన్ బాటిళ్లు పట్టుకెళ్లిన కొందరు అతిథులు అధ్యక్షుడు ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జర్నలిస్టుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
02 Thu 11:02 వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ కథ! భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ ఈ ఘనతతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ కొడుకు శిక్షణ కోసం పూర్వీకుల భూమిని అమ్మేసిన తండ్రి సంజీవ్ భూమి, డబ్బు కన్నా దేశ గౌరవమే గొప్పదంటున్న కుటుంబం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్
03 Thu 10:30 హర్మూజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.. బయటపెట్టిన ట్రంప్ 100 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలించామన్న ట్రంప్ 200కు పైగా వాణిజ్య నౌకలకు భద్రత కల్పించినట్టు ప్రకటన ఇరాన్‌కు ఈ విషయం ఇప్పుడే తెలిసిందన్న అమెరికా అధ్యక్షుడు చమురు ధరలు పెరగకుండా ఈ ఆపరేషన్ దోహదపడిందని వెల్లడి
04 Thu 10:10 ‘మా కస్టమర్లంతా అమెరికాలోనే ఉన్నారు’.. భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్! భారత్‌లో కార్యకలాపాలు మూసేస్తున్న ఓపెన్‌డోర్ దాదాపు 250 మంది ఉద్యోగులపై ప్రభావం కార్యకలాపాలను అమెరికాకు తరలింపు ఏఐ వినియోగం పెరగడం ఓ కారణం ఉద్యోగులకు పరిహార ప్యాకేజీ అందజేత
05 Thu 10:08 AI-171 విమాన ప్రమాదం: ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద సహాయక చర్యలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా, ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు తీవ్రమైన వేడి మధ్య సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారిందన్న డీజీపీ డీఎన్ఏ పరీక్షల ద్వారా వారాల్లోనే మృతులందరినీ గుర్తించామని వెల్లడి
06 Thu 10:06 రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. గెహ్లాట్‌కు పైలట్ కౌంటర్ గెహ్లాట్ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న రాజస్థాన్ కాంగ్రెస్ వివాదం తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా బదులిచ్చిన సచిన్ పైలట్ కళ్లలోకి చూస్తే నిజం తెలుస్తుందంటూ వ్యాఖ్యలు వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పైలట్ 2022 నాటి పరిణామాలపై గెహ్లాట్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన పైలట్
07 Thu 10:03 అప్పుల్లో మిలీనియల్స్ టాప్.. దూసుకొస్తున్న జెన్-జీ భారత్‌లో రుణాలు తీసుకోవడంలో ముందున్న మిలీనియల్స్ చిన్న వయసులోనే క్రెడిట్ కార్డులు, లోన్ల వైపు జెన్-జీ మొగ్గు ఆస్తులపైనే రుణాలు తీసుకుంటున్న పాత తరం వారు ఈఎంఐలను ఒక ఆర్థిక సాధనంగా చూస్తున్న మిలీనియల్స్ భవిష్యత్తులో జెన్-జీ వల్లే రిటైల్ రుణాల వృద్ధి అని నిపుణుల అంచనా
08 Thu 09:54 బాంబులతో మాట్లాడడంలో మా కంటే గొప్పవాళ్లు లేరు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక! ఒప్పందం లేకపోతే దాడులు కొనసాగింపు మరిన్ని సైనిక దాడులకు సంకేతం ఇరాన్‌కు ఇంకా అవకాశం ఉందన్న హెగ్సెత్ ట్రంప్ ఒప్పందం అంగీకరించాలని సూచన
09 Thu 09:46 ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు ఎస్సీలతో పాటు బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి డోలా ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, హాస్టళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి తరహాలో పథకం రూపకల్పన
10 Thu 09:31 సముద్రాలు దాటిన బాలయ్య అభిమానం.. యూకే, సింగపూర్‌లో బర్త్ డే సంబరాలు యూకేలోని లెస్టర్ నగరంలో కార్ ర్యాలీ, నృత్య ప్రదర్శనలతో అభిమానుల సందడి సింగపూర్‌లో ‘టీమ్ జై బాలయ్య’ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు సింగపూర్ వేడుకకు హాజరై బాలకృష్ణ సేవలను కొనియాడిన ప్రత్యేక అతిథి రెండు దేశాల్లో కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానం చాటుకున్న ఫ్యాన్స్