ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గెలిచినా కోహ్లీ ముఖంలో ఆనందం లేదు... కారణం వెల్లడించిన గుజరాత్ టైటాన్స్ కోచ్
    Sat 15:14

    గెలిచినా కోహ్లీ ముఖంలో ఆనందం లేదు... కారణం వెల్లడించిన గుజరాత్ టైటాన్స్ కోచ్

    • గుజరాత్‌పై ఆర్‌సీబీ విజయంలో 81 పరుగులతో మెరిసిన విరాట్ కోహ్లీ
    • మ్యాచ్ గెలిపించినా సెంచరీ చేయలేకపోయానని కోహ్లీ అసంతృప్తి
    • ఈ విషయాన్ని వెల్లడించిన గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా 
    • కోహ్లీ పట్టుదల, ఫిట్‌నెస్‌పై దహియా ప్రశంసల వర్షం
    • గుజరాత్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం కోహ్లీ నామస్మరణతో నిండిపోయిన వైనం
    Read full story
  • బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలపై అనర్హత వేటు తప్పదా? చట్టం ఏం చెబుతోందంటే..!
    Sat 15:01

    బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలపై అనర్హత వేటు తప్పదా? చట్టం ఏం చెబుతోందంటే..!

    • ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక
    • రాఘవ్ చద్దా, స్వాతి మాలీవాల్ సహా కీలక నేతలు పార్టీ మార్పు
    • పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతపై మొదలైన చర్చ
    • మూడింట రెండు వంతుల సభ్యులు మారడంతో విలీనంగా పరిగణించే అవకాశం
    • ఎంపీల భవిష్యత్తు రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయంపై ఆధారం
    Read full story
  • రాఘవ్ చద్దాకు 24 గంటల్లో 10 లక్షల మంది ఫాలోవర్లు తగ్గారు!
    Sat 15:00

    రాఘవ్ చద్దాకు 24 గంటల్లో 10 లక్షల మంది ఫాలోవర్లు తగ్గారు!

    • ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు నిన్న ప్రకటన 
    • ఇన్‌స్టాగ్రామ్‌‌లో నిన్న 14.6 మిలియన్ల మంది ఫాలోవర్లు
    • ఈరోజు మధ్యాహ్నానికి 13.5 మిలియన్లకు పడిపోయిన ఫాలోవర్లు
    Read full story
  • జూన్ నాటికి అనకాపల్లి వరకు పోలవరం జలాలు: నిమ్మల రామానాయుడు
    Sat 14:51

    జూన్ నాటికి అనకాపల్లి వరకు పోలవరం జలాలు: నిమ్మల రామానాయుడు

    • ఉత్తరాంధ్ర నీటి సమస్యలు తీర్చడంలో గోదావరి జలాలు అత్యంత కీలకమన్న నిమ్మల
    • జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జల్లాలు తరలించాలని సీఎం ఆదేశించారని వెల్లడి
    • పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఏజెన్సీలకు వార్నింగ్
    Read full story
  • ఆసుపత్రి, బడి, గుడి, గుడిసె అన్నీ లెక్కిస్తాం: జనగణన తెలంగాణ డైరెక్టర్
    Sat 14:44

    ఆసుపత్రి, బడి, గుడి, గుడిసె అన్నీ లెక్కిస్తాం: జనగణన తెలంగాణ డైరెక్టర్

    • తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని లెక్కిస్తామన్న తెలంగాణ డైరెక్టర్
    • ఒక భవనంలో ఉండే ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి
    • 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశ జనగణన
    Read full story
  • మండుతున్న ఎండలు.. క్విక్ కామర్స్‌లో వీటిని తెగ ఆర్డర్ చేస్తున్నారట!
    Sat 14:40

    మండుతున్న ఎండలు.. క్విక్ కామర్స్‌లో వీటిని తెగ ఆర్డర్ చేస్తున్నారట!

    • దేశవ్యాప్తంగా పెరిగిన ఎండలతో క్విక్ కామర్స్ వేదికల్లో భారీగా ఆర్డర్లు
    • ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింకులు, మామిడి పళ్ల అమ్మకాల్లో రికార్డు వృద్ధి
    • హైడ్రేషన్ ఉత్పత్తులు, సన్‌స్క్రీన్, ఫ్యాన్ల కోసం ఆన్‌లైన్‌లో వెల్లువెత్తిన ఆర్డర్లు
    • బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో అత్యధికంగా నమోదవుతున్న అమ్మకాలు
    • స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు కాసుల పంట
    Read full story
  • అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు.. పాక్ ద్వారానే మా వైఖరి చెబుతాం: ఇరాన్
    Sat 14:16

    అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు.. పాక్ ద్వారానే మా వైఖరి చెబుతాం: ఇరాన్

    • అమెరికా, ఇరాన్ మధ్య చర్చల కోసం రంగంలోకి పాకిస్థాన్
    • అమెరికా ప్రతినిధులను ప్రత్యక్షంగా కలిసేది లేదని స్పష్టం చేసిన ఇరాన్
    • ఇరాన్ నుంచి కీలక ప్రతిపాదన రాబోతోందన్న డొనాల్డ్ ట్రంప్
    • హ‌ర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న నౌకల దిగ్బంధనం
    • చర్చల కోసం ఇస్లామాబాద్‌కు ఇరు దేశాల ప్రతినిధులు
    Read full story
  • లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
    Sat 14:03

    లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

    • ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత
    • ఆసుపత్రిలో చికిత్స... డిశ్చార్జి 
    • విజయవాడలోని లోక్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా పరామర్శ
    • గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
    • గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్ష
    Read full story
  • కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సానా సతీష్ బాబు
    Sat 13:50

    కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సానా సతీష్ బాబు

    • కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన సతీష్ బాబు
    • అల్పాహార విందు అనంతరం కాసేపు ముచ్చటించిన కన్నా, సతీష్ బాబు
    • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు
    Read full story
  • పీవీ సింధు కంటి పక్కన ఏంటా పరికరం?.. అది ఏం చేస్తుంది?
    Sat 13:44

    పీవీ సింధు కంటి పక్కన ఏంటా పరికరం?.. అది ఏం చేస్తుంది?

    • ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత సెన్సర్
    • అది 'టెంపుల్' అనే కొత్త తరం వేరబుల్ ట్రాకర్
    • మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ చేస్తుంది
    • దీనిని అభివృద్ధి చేస్తోన్న‌ జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ బృందం
    • ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ డివైజ్‌ను పరీక్షిస్తున్న సింధు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV