Sat 14:51 జూన్ నాటికి అనకాపల్లి వరకు పోలవరం జలాలు: నిమ్మల రామానాయుడు ఉత్తరాంధ్ర నీటి సమస్యలు తీర్చడంలో గోదావరి జలాలు అత్యంత కీలకమన్న నిమ్మల జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జల్లాలు తరలించాలని సీఎం ఆదేశించారని వెల్లడి పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఏజెన్సీలకు వార్నింగ్ Read full story
Sat 14:44 ఆసుపత్రి, బడి, గుడి, గుడిసె అన్నీ లెక్కిస్తాం: జనగణన తెలంగాణ డైరెక్టర్ తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని లెక్కిస్తామన్న తెలంగాణ డైరెక్టర్ ఒక భవనంలో ఉండే ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశ జనగణన Read full story
Sat 14:40 మండుతున్న ఎండలు.. క్విక్ కామర్స్‌లో వీటిని తెగ ఆర్డర్ చేస్తున్నారట! దేశవ్యాప్తంగా పెరిగిన ఎండలతో క్విక్ కామర్స్ వేదికల్లో భారీగా ఆర్డర్లు ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింకులు, మామిడి పళ్ల అమ్మకాల్లో రికార్డు వృద్ధి హైడ్రేషన్ ఉత్పత్తులు, సన్‌స్క్రీన్, ఫ్యాన్ల కోసం ఆన్‌లైన్‌లో వెల్లువెత్తిన ఆర్డర్లు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో అత్యధికంగా నమోదవుతున్న అమ్మకాలు స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు కాసుల పంట Read full story
Sat 14:16 అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు.. పాక్ ద్వారానే మా వైఖరి చెబుతాం: ఇరాన్ అమెరికా, ఇరాన్ మధ్య చర్చల కోసం రంగంలోకి పాకిస్థాన్ అమెరికా ప్రతినిధులను ప్రత్యక్షంగా కలిసేది లేదని స్పష్టం చేసిన ఇరాన్ ఇరాన్ నుంచి కీలక ప్రతిపాదన రాబోతోందన్న డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న నౌకల దిగ్బంధనం చర్చల కోసం ఇస్లామాబాద్‌కు ఇరు దేశాల ప్రతినిధులు Read full story
Sat 14:03 లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స... డిశ్చార్జి విజయవాడలోని లోక్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా పరామర్శ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్ష Read full story
Sat 13:50 కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సానా సతీష్ బాబు కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన సతీష్ బాబు అల్పాహార విందు అనంతరం కాసేపు ముచ్చటించిన కన్నా, సతీష్ బాబు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు Read full story
Sat 13:44 పీవీ సింధు కంటి పక్కన ఏంటా పరికరం?.. అది ఏం చేస్తుంది? ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత సెన్సర్ అది 'టెంపుల్' అనే కొత్త తరం వేరబుల్ ట్రాకర్ మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ చేస్తుంది దీనిని అభివృద్ధి చేస్తోన్న జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ బృందం ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ డివైజ్‌ను పరీక్షిస్తున్న సింధు Read full story
Sat 13:40 ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. రంగంలోకి దిగిన చంద్రబాబు! ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ కొరత ఇబ్బంది పడుతున్న వాహనదారులు, రైతులు సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో మాట్లాడిన సీఎం ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచన Read full story
Sat 13:27 కేజ్రీవాల్ తన ఇంటి నుంచి వెళ్లిన గంటల్లోనే రాజీనామా చేసిన అశోక్ మిట్టల్ ఏడాది కాలంగా అశోక్ మిట్టల్ నివాసంలో ఉంటున్న కేజ్రీవాల్ కుటుంబం కేజ్రీవాల్‌కు జాతీయ పార్టీ అధినేత కింద భవనం కేటాయింపు నిన్న తనకు కేటాయించిన భవనానికి వెళ్లిపోయిన కేజ్రీవాల్ Read full story
Sat 13:22 ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు.. మరి యూపీఐ పనిచేస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే ప్రధాన కారణమని ఆర్బీఐ వెల్లడి కస్టమర్లు తమ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేటీఎం ప్రకటన Read full story