01 Sat 13:44 పీవీ సింధు కంటి పక్కన ఏంటా పరికరం?.. అది ఏం చేస్తుంది? ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత సెన్సర్ అది 'టెంపుల్' అనే కొత్త తరం వేరబుల్ ట్రాకర్ మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ చేస్తుంది దీనిని అభివృద్ధి చేస్తోన్న జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ బృందం ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ డివైజ్‌ను పరీక్షిస్తున్న సింధు
02 Wed 22:42 "దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా" అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం 'దీదీ, మిస్ యూ' అంటూ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఆవేదన ఎన్డీయేకు మద్దతివ్వడం సరైన నిర్ణయమేనని వ్యాఖ్య కానీ నైతికంగా తప్పు చేస్తున్నాననే భావన కలుగుతోందన్న నటి లోక్‌సభలో పార్టీ చీలిక.. ఎన్డీఏకు మద్దతిస్తామన్న 20 మంది ఎంపీలు
03 Wed 22:39 పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులోకి దూకాడు.. మొసలి నోటికి చిక్కాడు! అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఘటన మద్యం తాగి డ్రైవింగ్ చేసిన నిందితుడు సమాచారం అందగానే వెంబడించిన పోలీసులు తప్పించుకోబోయి చెరువులోకి దూకిన నిందితుడు మొసలి దాడి చేయడంతో గాయాలు
04 Wed 22:32 మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ రాజ్యసభ పోరులో కొత్త మలుపు కేసే లేదంటూ కోర్టుకెక్కిన కాంగ్రెస్ మీనాక్షి వివాదం.. ఢిల్లీలో రాజకీయ దుమారం నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ న్యాయపోరాటం
05 Wed 22:18 వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. ప్రపంచ కుబేరుడికి భారీ ఎదురుదెబ్బ! ఒరాకిల్ షేర్ల పతన ప్రభావం ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో రెండు నుంచి ఐదో స్థానానికి ఏఐ షేర్లపై పెట్టుబడిదారుల అప్రమత్తత కంపెనీ త్రైమాసిక ఫలితాల ముందు మార్కెట్ ఆందోళన
06 Wed 22:18 భారత మామిడిపై నిషేధం లేదు: స్పష్టం చేసిన నేపాల్, భారత అధికారులు భారత మామిడి దిగుమతులపై నిషేధం లేదని స్పష్టం చేసిన నేపాల్ పురుగుమందుల కారణంగా ఆంక్షలు విధించారన్న వార్తలు అవాస్తవం కొత్త ఫైటోశానిటరీ నిబంధనల ప్రకారం ఎగుమతులు కొనసాగింపు ఈ ఏడాది ఇప్పటికే 2000 మెట్రిక్ టన్నులకు పైగా మామిడి ఎగుమతి కొత్త నిబంధనలపై భారత్ ఆందోళన, ద్వైపాక్షిక చర్చలు
07 Wed 22:03 భారతీయులున్న నౌకపై యూఎస్ దాడి: భారత్ తీవ్ర నిరసన.. అమెరికన్ దౌత్యవేత్తకు సమన్లు ఒమన్ గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి నౌకలో 24 మంది భారత సిబ్బంది.. 21 మంది సురక్షితం దాడిని ఖండిస్తూ అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు గల్లంతైన ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
08 Wed 21:53 ప్రధాని కారులో చైనా నిఘా పరికరమా? బ్రిటన్‌లో కలకలం! బ్రిటన్ ప్రధాని కారులో ట్రాకర్ ఆరోపణ చైనాకు డేటా వెళ్లిందని వాదన పార్లమెంట్‌లో మాజీ దౌత్యవేత్త వ్యాఖ్యలు స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరణ ఆరోపణలను ఖండించిన చైనా
09 Wed 21:40 షుగర్‌ను పెంచేది ఆహారమా.. తినే టైమా? కార్బ్స్‌కు సమయం కీలకం ఉదయం జీర్ణక్రియ వేగంగా ఉంటుంది రాత్రి షుగర్ స్పైక్స్ ఎక్కువ ప్రీడయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది త్వరగా డిన్నర్ చేయడం మంచిది
10 Wed 21:23 సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ: చంద్రబాబు ప్రశంసలు న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సరైన సమయంలో, సరైన స్థానంలో దేశానికి మోదీ సరైన నాయకుడని వ్యాఖ్య అధికారం కోసం కాకుండా, దేశ ప్రయోజనాల కోసమే ఎన్డీయే ఏర్పడిందని స్పష్టం ప్రపంచ సవాళ్ల మధ్య కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మోదీ స్థిరత్వం తెచ్చారని ప్రశంస మోదీ నాయకత్వంలోనే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమని ధీమా