Sat 13:40 ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. రంగంలోకి దిగిన చంద్రబాబు! ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ కొరత ఇబ్బంది పడుతున్న వాహనదారులు, రైతులు సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో మాట్లాడిన సీఎం ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచన Read full story
Sat 13:27 కేజ్రీవాల్ తన ఇంటి నుంచి వెళ్లిన గంటల్లోనే రాజీనామా చేసిన అశోక్ మిట్టల్ ఏడాది కాలంగా అశోక్ మిట్టల్ నివాసంలో ఉంటున్న కేజ్రీవాల్ కుటుంబం కేజ్రీవాల్‌కు జాతీయ పార్టీ అధినేత కింద భవనం కేటాయింపు నిన్న తనకు కేటాయించిన భవనానికి వెళ్లిపోయిన కేజ్రీవాల్ Read full story
Sat 13:22 ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు.. మరి యూపీఐ పనిచేస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే ప్రధాన కారణమని ఆర్బీఐ వెల్లడి కస్టమర్లు తమ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేటీఎం ప్రకటన Read full story
Sat 13:08 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ఉత్తరం రాయడం ఓ మరపురాని అనుభూతి! హిమాచల్ ప్రదేశ్ స్పితి లోయలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్ సముద్ర మట్టానికి 4,440 మీటర్ల ఎత్తులో హిక్కిం గ్రామంలో ఏర్పాటు ప్రత్యేకమైన పోస్ట్‌మార్క్‌తో కూడిన పోస్ట్‌కార్డులు పంపడం పర్యాటకులకు ఓ జ్ఞాపకం డిజిటల్ ప్రపంచానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన అనుభూతి మే నుంచి సెప్టెంబర్ వరకు సందర్శనకు అనుకూల సమయం Read full story
Sat 13:02 అనంతబాబును నిన్న రాత్రంతా విచారించిన పోలీసులు అనంతబాబును విచారించిన సర్పవరం పోలీసులు 30 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిన వైనం ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు Read full story
Sat 13:00 ముంబైలో రికార్డ్ బ్రేకింగ్ డీల్.. వారసత్వ కట్టడానికి భారీ ధర.. రూ.221 కోట్లకు అమ్ముడైన ‘లీలా’ బంగ్లా! ముంబై జుహులో నానావతి కుటుంబానికి చెందిన బంగ్లా అమ్మకం రూ. 221 కోట్లకు కొనుగోలు చేసిన నొటందాస్ రియాల్టీ ‘లీలా’ పేరుతో ఉన్న ఈ బంగ్లాకు 70 ఏళ్లకు పైగా చరిత్ర ‘గ్రేడ్ IIB’ వారసత్వ హోదా ఉండటంతో కూల్చివేతకు అనుమతి లేదు ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇది ఒక రికార్డు స్థాయి ఒప్పందం Read full story
Sat 12:55 ఇస్లామాబాద్‌లో మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భేటీ శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న అబ్బాస్ అరాఘ్చీ అరాఘ్చీకి స్వాగతం పలికిన పాక్ విదేశాంగ మంత్రి పాకిస్థాన్ ప్రతినిధులతో ఇరాన్ సంప్రదింపులు అమెరికాతో నేరుగా చర్చలు జరపబోమని తెలిపిన ఇరాన్ Read full story
Sat 12:30 ఇటలీ ప్రధాని జుమ్కాల సెల్ఫీ.. 'వాట్ జుమ్కా' అంటూ ఇండియాలో ఇంటర్నెట్ షేక్! సిల్వర్ జుమ్కాలతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జార్జియా మెలోనీ భారతీయ నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన.. 'వాట్ జుమ్కా' మీమ్స్‌తో సందడి ఆ జుమ్కాలను ఎవరు బహుమతిగా ఇచ్చారని నెటిజన్ల ఆసక్తి పశ్చిమ దేశాల్లో భారతీయ ఆభరణాల ట్రెండ్‌కు నిదర్శనంగా మారిన ఈ సంఘటన ఇదివరకే పలుమార్లు జుమ్కాలతో కనిపించిన మెలోనీ Read full story
Sat 12:27 కవిత 'టీఆర్ఎస్' పార్టీపై కాంగ్రెస్ విమర్శలు బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో అంతర్భాగమే టీఆర్ఎస్ అని వ్యాఖ్య అంతా 'గ్యాస్' అంటూ కాంగ్రెస్ నేత సెటైర్ Read full story
Sat 12:06 కేసీఆర్ పాలనలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నా.. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి: కవిత ఫామ్ హౌస్‌లో పెద్దసారు ఉండాలి, చిన్నసారు ముఖ్యమంత్రి కావాలని చురక మన యుద్ధం మూడు పార్టీలపై ఉంటుందన్న కవిత నాడు ఉప ఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ఆరోపణ Read full story