ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ రాష్ట్ర సేన' ఆవిర్భావం.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
    Sat 11:07

    కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ రాష్ట్ర సేన' ఆవిర్భావం.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు

    • తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కవిత
    • బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్న ఆరోపణ
    • కేసీఆర్ మారిపోయారని, ఆయన మన మనిషి కాదంటూ తీవ్ర విమర్శలు
    • సామాజిక తెలంగాణే లక్ష్యమని, రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా
    • తప్పకుండా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేసిన కవిత
    Read full story
  • ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
    Sat 11:05

    ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!

    • అర్ధరాత్రి 2 గంటలకు బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న గవర్నర్
    • తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనం
    • మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
    Read full story
  • చెంపదెబ్బ ఘటన... హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ సంచలన ఆరోపణలు
    Sat 11:03

    చెంపదెబ్బ ఘటన... హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ సంచలన ఆరోపణలు

    • హర్భజన్ సింగ్ గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదన్న శ్రీశాంత్
    • చెంపదెబ్బ ఘటనను ఉపయోగించుకుని భజ్జీ రూ.కోటి సంపాదించాడని ఆరోపణ
    • హర్బజన్ సింగ్‌ను తాను క్షమిస్తాను కానీ ఆ ఘటనను మరిచిపోలేనని వ్యాఖ్య
    Read full story
  • ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు ఊరట.. బార్ల ఫొటోల నిబంధనలో కీలక మార్పు
    Sat 10:45

    ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు ఊరట.. బార్ల ఫొటోల నిబంధనలో కీలక మార్పు

    • బార్ల ఫొటోలు తీసే నిబంధనపై ఎక్సైజ్ పోలీసులకు ఊరట
    • విశాఖలో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతితో మారిన నిబంధన
    • ఇకపై సీసీటీవీ ఫుటేజ్ లేదా వీడియో కాల్ ద్వారా బార్ల మూసివేత నిర్ధారణ
    • మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల తక్షణ సాయం.. ఉద్యోగం ఇస్తామని మంత్రి హామీ
    • రూ.1.10 కోట్ల బీమా సాయం అందేలా చూస్తామని వెల్లడి
    Read full story
  • అక్షయ్ కుమార్ కూతురిని వేధించిన వ్యక్తి అరెస్ట్
    Sat 10:29

    అక్షయ్ కుమార్ కూతురిని వేధించిన వ్యక్తి అరెస్ట్

    • 13 ఏళ్ల నిటారకు ఆన్‌లైన్ గేమింగ్ వేదికగా వేధింపులు
    • పరిచయం పెంచుకుని, నగ్న చిత్రాలు పంపాలని వేధించిన అపరిచితుడు
    • నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పోలీసులు
    Read full story
  • కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల్లో 90 వేల మంది దర్శనం
    Sat 10:28

    కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల్లో 90 వేల మంది దర్శనం

    • కేదార్‌నాథ్ ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు
    • తొలి మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం
    • భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
    • అధికారిక సోషల్ మీడియా ద్వారానే సమాచారం తెలుసుకోవాలని సూచన
    Read full story
  • కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను: కవిత ధీమా
    Sat 10:08

    కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను: కవిత ధీమా

    • మునీరాబాద్ బహిరంగ సభ వేదిక వద్దకు బయలుదేరిన కవిత
    • సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న కవిత, కుటుంబ సభ్యులు
    • ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరిన కవిత
    Read full story
  • గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తున్నారా?.. మీ బ్రెయిన్ పనితీరు మందగిస్తున్నట్లే!
    Sat 10:06

    గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తున్నారా?.. మీ బ్రెయిన్ పనితీరు మందగిస్తున్నట్లే!

    • షార్ట్ వీడియోల వ్యసనంతో ఏకాగ్రత, స్వీయ నియంత్రణ తగ్గుతున్నాయని పరిశోధన
    • అధికంగా వీడియోలు చూసేవారిలో మెదడు పనితీరు మందగించినట్లు గుర్తింపు
    • తక్షణ ఆనందానికి మెదడు అలవాటుపడటమే ఈ వ్యసనానికి ప్రధాన కారణం
    • డిజిటల్ బ్రేక్స్, వ్యాయామం వంటి వాటితో ఈ ప్రభావం నుంచి బయటపడొచ్చంటున్న నిపుణులు
    Read full story
  • ప్యారిస్‌లో వింత స్కామ్.. బెట్టింగ్‌ల కోసం టెంపరేచర్ ట్యాంపరింగ్!
    Sat 10:02

    ప్యారిస్‌లో వింత స్కామ్.. బెట్టింగ్‌ల కోసం టెంపరేచర్ ట్యాంపరింగ్!

    • ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణ సెన్సార్‌తో ట్యాంపరింగ్ 
    • పాలీమార్కెట్ బెట్టింగ్‌లో గెలిచేందుకు జరిగిన మోసం 
    • రెండుసార్లు ఉష్ణోగ్రతలు మార్చి వేల డాలర్లు కొల్లగొట్టిన యూజర్లు 
    • హెయిర్ డ్రైయర్ ఉపయోగించి ఉంటారని అనుమానాలు 
    • వాతావరణ సంస్థ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ప్రారంభం
    Read full story
  • పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ.. వివాదం తర్వాత నేడు ఎన్నికల ప్రచారం
    Sat 09:58

    పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ.. వివాదం తర్వాత నేడు ఎన్నికల ప్రచారం

    • కోల్‌కతా, సెరంపూర్‌లలో రెండు ఎన్నికల సభలు
    • మొదట అనుమతి నిరాకరించడంతో వాయిదా పడిన ర్యాలీలు
    • మమత పాలన వైఫల్యం వల్లే బీజేపీ ఎదిగిందన్న రాహుల్
    • రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV