Sat 10:28 కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల్లో 90 వేల మంది దర్శనం కేదార్‌నాథ్ ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు తొలి మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అధికారిక సోషల్ మీడియా ద్వారానే సమాచారం తెలుసుకోవాలని సూచన Read full story
Sat 10:08 కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను: కవిత ధీమా మునీరాబాద్ బహిరంగ సభ వేదిక వద్దకు బయలుదేరిన కవిత సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న కవిత, కుటుంబ సభ్యులు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరిన కవిత Read full story
Sat 10:06 గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తున్నారా?.. మీ బ్రెయిన్ పనితీరు మందగిస్తున్నట్లే! షార్ట్ వీడియోల వ్యసనంతో ఏకాగ్రత, స్వీయ నియంత్రణ తగ్గుతున్నాయని పరిశోధన అధికంగా వీడియోలు చూసేవారిలో మెదడు పనితీరు మందగించినట్లు గుర్తింపు తక్షణ ఆనందానికి మెదడు అలవాటుపడటమే ఈ వ్యసనానికి ప్రధాన కారణం డిజిటల్ బ్రేక్స్, వ్యాయామం వంటి వాటితో ఈ ప్రభావం నుంచి బయటపడొచ్చంటున్న నిపుణులు Read full story
Sat 10:02 ప్యారిస్‌లో వింత స్కామ్.. బెట్టింగ్‌ల కోసం టెంపరేచర్ ట్యాంపరింగ్! ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణ సెన్సార్‌తో ట్యాంపరింగ్ పాలీమార్కెట్ బెట్టింగ్‌లో గెలిచేందుకు జరిగిన మోసం రెండుసార్లు ఉష్ణోగ్రతలు మార్చి వేల డాలర్లు కొల్లగొట్టిన యూజర్లు హెయిర్ డ్రైయర్ ఉపయోగించి ఉంటారని అనుమానాలు వాతావరణ సంస్థ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ప్రారంభం Read full story
Sat 09:58 పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ.. వివాదం తర్వాత నేడు ఎన్నికల ప్రచారం కోల్‌కతా, సెరంపూర్‌లలో రెండు ఎన్నికల సభలు మొదట అనుమతి నిరాకరించడంతో వాయిదా పడిన ర్యాలీలు మమత పాలన వైఫల్యం వల్లే బీజేపీ ఎదిగిందన్న రాహుల్ రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ Read full story
Sat 09:56 జర్మనీలో ప్రారంభమైన 'సోలిస్100'.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం.. ఎందుకోసమో తెలుసా? జర్మనీలో 100 రోజుల ఐసోలేషన్ ప్రయోగం ప్రారంభం ఆరుగురు వలంటీర్లు ప్రత్యేక గదిలో ఒంటరిగా జీవనం సుదీర్ఘ అంతరిక్ష యాత్రలలో మానసిక స్థితిపై అధ్యయనం దీని లక్ష్యం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 'సోలిస్100' మిషన్ చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు ఈ ఫలితాలు కీలకం Read full story
Sat 09:50 ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి.. కోహ్లీ క్యాచ్ వదిలేసి మూల్యం చెల్లించాం: ఓటమిపై కెప్టెన్ గిల్ ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి ఓటమికి గల కారణాలను విశ్లేషించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన సున్నా పరుగుల వద్ద కోహ్లీ క్యాచ్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందన్న కెప్టెన్ డెత్ ఓవర్లలో బౌండరీలు రాకపోవడమే ఓటమికి మరో కారణమని గిల్ వివరణ Read full story
Sat 09:26 యమునలో స్నానం చేస్తుండగా వీడియోలు తీశారని విషం తాగిన ఇద్దరు బాలికలు యూపీలో చిత్రకూట్ జిల్లాలో యమునా నది వద్ద ఘటన కుటుంబ సభ్యులు మందలించడంతో బాలికల మనస్తాపం నిందితుల కోసం మూడు పోలీసు బృందాల గాలింపు Read full story
Sat 09:24 ‘మీటింగ్’కు ముందే ‘ఎగ్జిట్’.. కేజ్రీవాల్‌ను బోల్తా కొట్టించిన ఎంపీలు! ఏడుగురు ‘ఆప్’ రాజ్యసభ ఎంపీల రాజీనామా రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్ సహా కీలక ఎంపీలు బీజేపీలో చేరిక పార్టీ సిద్ధాంతాలకు దూరమైందంటూ రాఘవ్ చద్దా ఆరోపణ ఎంపీలను బుజ్జగించేందుకు కేజ్రీవాల్ చేసిన చివరి ప్రయత్నం విఫలం ఇది బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ కుట్ర అని ఆప్ ఎదురుదాడి Read full story
Sat 09:20 వేసవి జలుబు, అలర్జీలతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ 7 యోగాసనాలతో సులభంగా ఉపశమనం వేసవిలో వేడి, తేమ వల్ల జలుబు, దగ్గు, అలర్జీలు వచ్చే అవకాశం మందుల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యోగాతో సహజ ఉపశమనం సాధ్యం కొన్ని ప్రత్యేక ఆసనాలు శ్వాసను మెరుగుపరిచి, ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి శరీరాన్ని చల్లబరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో మేలు చేసే యోగా కేవలం 15-20 నిమిషాల యోగాతో వేసవి జలుబు లక్షణాల నుంచి ఉపశమనం Read full story