Fri 20:23 ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... రాజస్థాన్ తో పోరులో కమిన్స్ ఆడడం పక్కా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్న పాట్ కమిన్స్ సోషల్ మీడియా ద్వారా తన పునరాగమనాన్ని ధృవీకరించిన కెప్టెన్ వెన్ను గాయం స్కాన్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన కమిన్స్ ఇషాన్ కిషన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరణ మధుశంక స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం Read full story
Fri 20:16 ‘నా పేరు కరసామి’.. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ధనుష్ ‘కర’ టీజర్ రిలీజ్ ధనుష్ హీరోగా నటించిన ‘కర’ తెలుగు టీజర్ విడుదల ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ ఇంటెన్స్ డైలాగ్స్, లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ధనుష్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణ Read full story
Fri 19:47 దస్తగిరి హత్యను గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు: షరీఫ్ దస్తగిరి హత్య వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనమని ఎంఏ షరీఫ్ విమర్శ వివేకా హత్య తరహాలోనే 'గంజాయి ముఠా' కథతో కప్పిపుచ్చే యత్నమని ఆరోపణ రూ.500 కోట్ల భూవివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడి సాక్షి పత్రికలో బ్యానర్ వార్తతో అసలు దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపణ Read full story
Fri 19:22 టైటాన్స్‌తో మ్యాచ్... చిన్నస్వామిలో టాస్ గెలిచిన ఆర్సీబీ ఐపీఎల్ 2026: ఆర్సీబీ, గుజరాత్ మధ్య కీలక పోరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిగా ఉండొచ్చని పటీదార్ అంచనా మొదట బ్యాటింగ్ అయినా ఫర్వాలేదన్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ జట్టులోకి జాసన్ హోల్డర్, మానవ్ సుతార్ Read full story
Fri 19:10 జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ... మండలి చైర్మన్ పై వేపాడ చిరంజీవి ఫైర్ జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించడం అప్రజాస్వామికమన్న వేపాడ ఎవరి ప్రయోజనాల కోసం రాజీనామాలు ఆమోదించడం లేదో చైర్మన్ చెప్పాలని నిలదీత కోర్టు జరిమానా విధించినా చైర్మన్ తీరులో మార్పు లేదని విమర్శలు చైర్మన్ పార్టీకి విధేయుడిగా కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలని సూచన రాజకీయాలు చేయాలంటే పదవి వదిలి రావాలని చైర్మన్‌కు హితవు Read full story
Fri 19:01 ఆపరేషన్ లోటస్... రాఘవ్ చద్ధా సంచలన ప్రకటనపై ఘాటుగా స్పందించిన ఆప్ రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు ఆప్‌ను వీడటంపై తీవ్ర దుమారం ఇది బీజేపీ కుట్రేనని, పంజాబ్‌లో ‘ఆపరేషన్ లోటస్’ అమలు చేశారని ఆప్ ఆరోపణ పార్టీ వీడిన వారిని ద్రోహులుగా అభివర్ణించిన ఆప్ నాయకత్వం పంజాబీలకి బీజేపీ మరోసారి వెన్నుపోటు పొడిచిందన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ కుట్రను అమలు చేయడానికి రాఘవ్ చద్దాను అమిత్ షా వాడుకున్నారని ఆరోపణ Read full story
Fri 18:53 వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'... 'కమ్సహమ్నిదా' మేకింగ్ వీడియో ఇదిగో! వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' నుంచి 'కమ్సహమ్నిదా' పాట మేకింగ్ వీడియో విడుదల ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటకు తమన్ సంగీతం తెర వెనుక వరుణ్, రితికా నాయక్‌ల సందడితో ఆసక్తికర వీడియో దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలో వెల్లడి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీగా ఈ చిత్రం నిర్మాణం Read full story
Fri 18:45 చర్చలతోనే పరిష్కారం.. ప్రాణాలు తీసుకోవద్దు: ఆర్టీసీ నేతలతో భట్టి విక్రమార్క మంత్రుల బృందంతో జేఏసీ నేతల భేటీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మల్లు భట్టి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ Read full story
Fri 18:41 అనంతబాబు ఇన్ని రోజులూ జగన్ ప్యాలెస్‌లోనే తలదాచుకున్నాడు: సానా సతీష్ రాష్ట్ర అభివృద్ధికి జగన్ వ్యాఖ్యలు ప్రమాదకరమన్న సానా సతీష్ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపణ దళిత డ్రైవర్ హంతకుడికి జగన్ ప్యాలెస్‌లో ఆశ్రయం కల్పించారని విమర్శలు హత్యా రాజకీయాలు జగన్‌కు ఆనవాయతీగా మారాయని వ్యాఖ్యలు పద్ధతి మార్చుకోకపోతే 1 సీటుకే పరిమితం అవుతారని హెచ్చరిక Read full story
Fri 18:36 ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్! ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ఏసీబీ కోర్టులో నిరాశ రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన కోర్టు ఈ కేసులో పలువురు నిందితులకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు Read full story