Mon 10:53 పంది కడుపున గజరాజు.. నాగర్‌కర్నూల్‌లో వింత ఘటన.. చూసేందుకు పోటెత్తిన జనం! నాగర్‌కర్నూల్ జిల్లాలో పంది కడుపున ఏనుగును పోలిన పిల్ల జననం తొండం, పెద్ద చెవులతో ఉన్న పిల్లను చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ఫలితమంటూ స్థానికుల చర్చ జన్యుపరమైన లోపమే కారణమంటున్న పశువైద్య నిపుణులు పుట్టిన కొద్దిసేపటికే వింత పందిపిల్ల మృతి Read full story
Mon 10:33 ఆహ్వానించలేదని క్రికెట్ పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నేసిన నేత ఆహ్వానించలేదన్న కోపంతో క్రికెట్ పిచ్‌ను దున్నేసిన నేత కర్ణాటకలోని గడగ్ జిల్లాలో రాజకీయ నేత వీరంగం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నిందితుడైన నాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పిచ్‌ను తిరిగి నిర్మించుకునే పనిలో స్థానిక క్రీడాకారులు Read full story
Mon 10:32 స్వీట్లు తిన్న 30 నిమిషాల్లో.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? చక్కెర తిన్న 30 నిమిషాల్లోనే శరీరంలో కీలక మార్పులు అధిక చక్కెర వాడకం కాలేయం, గుండె ఆరోగ్యానికి చేటు ఘన పదార్థాల కన్నా కూల్ డ్రింక్స్‌లోని చక్కెర మరింత ప్రమాదకరం శీతల పానీయాలతో టైప్-2 డయాబెటిస్ ముప్పు 20 శాతం అధికం రోజుకు 25 గ్రాములకు మించి చక్కెర వాడొద్దని డబ్ల్యూహెచ్ఓ సూచన Read full story
Mon 10:24 సత్తెనపల్లిలో నర్సు ఆత్మహత్య.. ఆర్ఎంపీ వైద్యుడిపై ఆరోపణలు స్థానిక క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తున్న గోవర్ధన (40) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం ఆర్ఎంపీ డాక్టర్ కొట్టడంతోనే మనస్తాపానికి గురైనట్లు ఆరోపణలు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 10:23 కండల కోసం ప్రొటీన్ సప్లిమెంట్లు వాడుతున్నారా?.. మోతాదు మించితే కాలేయానికి చేటు! కండల కోసం వాడే అధిక ప్రొటీన్, సప్లిమెంట్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయంటున్న నిపుణులు ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కాలేయంపై అధిక భారం పడుతుందని వెల్లడి భారత్‌లో 20% కాలేయ వ్యాధులకు సప్లిమెంట్లే కారణమని చెబుతున్న నివేదికలు వికారం, కామెర్లు, నీరసం వంటి లక్షణాలు కాలేయ సమస్యకు సంకేతాలు సప్లిమెంట్లపై ఆధారపడకుండా సహజ ఆహారం ఉత్తమమని నిపుణుల సూచన Read full story
Mon 10:01 రోబో శునకంపై ఎలాన్ మస్క్ తల... చూసి షాకైన జనం.. వీడియో ఇదిగో! శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఎలాన్ మస్క్ ముఖంతో రోబో డాగ్ ఆర్టిస్ట్ బీపుల్ 'రెగ్యులర్ యానిమల్స్' ఎగ్జిబిషన్ ప్రచారంలో భాగంగా ఈ ప్రదర్శన మస్క్‌తో పాటు జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ముఖాలతోనూ రోబోల తయారీ ఈ వింత రోబోలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు మూడేళ్ల తర్వాత ఈ రోబోలు 'చనిపోతాయని' సృష్టికర్తల వెల్లడి Read full story
Mon 10:00 లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికుడి ఉన్మాదం.. ఏసు విగ్రహంపై దాడి చర్చిలో ఏసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు ఘటనపై తీవ్ర నిరసనలు.. స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ దళం దర్యాప్తునకు ఆదేశించామని, చర్యలు తీసుకుంటామని ఐడీఎఫ్ ప్రకటన ఘటనను ధ్రువీకరించిన స్థానిక మున్సిపాలిటీ అధికారులు Read full story
Mon 09:55 సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు సంవత్సరానికి ఒకసారి నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు Read full story
Mon 09:50 73 ఏళ్ల వయసులో పారాగ్లైడింగ్.. బామ్మ సాహసానికి సలాం! హిమాచల్ ప్రదేశ్‌లో వృద్ధురాలి పారాగ్లైడింగ్ సాహసం 8000 అడుగుల ఎత్తులో విహరించిన వీడియో వైరల్ వయసు కేవలం సంఖ్యేనని నిరూపించిన బామ్మ పారాగ్లైడింగ్ భద్రతపై మళ్లీ మొదలైన చర్చ Read full story
Mon 09:46 మంచి మిత్రుడు, కృషీవలుడు.. చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్ ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందని ప్రశంసించిన మోదీ ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు కీలక మిత్రపక్షం Read full story