ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
    Sat 22:04

    హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

    • నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే దారిలో అగ్నిప్రమాదం
    • గోదాములో భారీగా ఎగిసిన మంటలు
    • మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    Read full story
  • ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్!
    Sat 22:02

    ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్!

    • ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం
    • పాసైన, ఫెయిలైన విద్యార్థులకూ ఈ సదుపాయం వర్తింపు
    • రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు
    • ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపు గడువు
    • ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్ లేదని స్పష్టం
    Read full story
  • కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు
    Sat 21:54

    కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు

    • ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని కవిత డిమాండ్
    • లేదంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక
    • అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తలేదని ఆగ్రహం
    Read full story
  • అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్!
    Sat 21:32

    అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్!

    • చెన్నై సూపర్ కింగ్స్‌కు 195 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సన్‌రైజర్స్
    • అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత అర్ధసెంచరీలు
    • మిగతా బ్యాటర్ల నుంచి అందని సహకారం.. 200 దాటని స్కోరు
    • చెన్నై బౌలర్లలో చెరో మూడు వికెట్లు తీసిన కాంభోజ్, ఓవర్టన్
    Read full story
  • మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే: విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం
    Sat 21:24

    మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే: విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం

    • నిన్న లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
    • మహిళా రిజర్వేషన్లకు చుక్కెదురు
    • నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
    • ఈ పాపంలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ ప్రధాన దోషులని తీవ్ర విమర్శ
    • దేశానికి మేలు చేసే ప్రతి సంస్కరణను కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపణ
    Read full story
  • ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    Sat 21:23

    ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    • హర్మూజ్‌ను మూసివేయడం ద్వారా ఇరాన్ తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందన్న ట్రంప్
    • టెహ్రాన్ దశాబ్దాలుగా ఇలాగే వ్యవహరిస్తోందన్న ట్రంప్
    • ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయన్న ట్రంప్
    Read full story
  • పవన్ అన్నా... మీరు త్వరగా కోలుకోవాలి: మంత్రి నారా లోకేశ్
    Sat 20:51

    పవన్ అన్నా... మీరు త్వరగా కోలుకోవాలి: మంత్రి నారా లోకేశ్

    • శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    • ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్ష
    • అధికారిక సమావేశంలో అస్వస్థతకు గురైన పవన్
    • వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స.. ప్రస్తుతం విశ్రాంతి
    • విజయవంతంగా సర్జరీ జరిగిందని తెలిపిన జనసేన వర్గాలు
    Read full story
  • వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
    Sat 20:51

    వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష
    • వరంగల్ విమానాశ్రయం కోసం 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినట్లు వెల్లడి
    • ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచన
    Read full story
  • తెలుగు టు హిందీ... చేతి నిండా ప్రాజెక్టులతో రాశీ ఖన్నా ఫుల్ బిజీ!
    Sat 20:39

    తెలుగు టు హిందీ... చేతి నిండా ప్రాజెక్టులతో రాశీ ఖన్నా ఫుల్ బిజీ!

    • హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా
    • ప్రస్తుతం అక్షయ్, విద్యా బాలన్‌లతో కలిసి నటిస్తున్న వైనం
    • షూటింగ్ సెట్లో తనకు విద్యా బాలన్ డోనట్స్ బహుమతిగా ఇచ్చారని వెల్లడి
    • మే 8న ప్రైమ్ వీడియోలో రాశీ నటించిన 'లుక్కే' సిరీస్ విడుదల
    • 'ఫర్జీ 2' సహా మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి
    Read full story
  • ఇక్కడ ఉన్నది 1995 సీఎం... గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను: సీఎం చంద్రబాబు
    Sat 20:31

    ఇక్కడ ఉన్నది 1995 సీఎం... గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను: సీఎం చంద్రబాబు

    • మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందన్న సీఎం
    • 33% రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాడతామని స్పష్టీకరణ
    • గొడ్డలి పార్టీకి కూల్చడం, నరకడమే తెలుసని విమర్శ
    • జూన్ నాటికి పట్టణాల్లో 100 శాతం చెత్త తొలగింపు లక్ష్యం
    • నిడదవోలు నియోజకవర్గానికి పలు అభివృద్ధి హామీలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV